Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home చరిత్ర, సంస్కృతి

హిందీ దివస్: ప్రాంతీయ భాషలను గౌరవిస్తూ, దేశంలో భాషా ఐకమత్యం తెచ్చే ప్రయత్నం

Phaneendra by Phaneendra
Sep 14, 2024, 12:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాజ్యాంగ పరిషత్తు హిందీని భారత ప్రభుత్వపు అధికార భాషగా 1949 సెప్టెంబర్ 14న ప్రకటించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీయేటా సెప్టెంబర్ 14న హిందీ దివస్ జరుపుకుంటాం. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా మాట్లాడే హిందీ భాషకు ప్రాచుర్యం కలిగించడం కోసం ఈ దినాన్ని ఏర్పాటు చేసారు. ఆ చారిత్రక నిర్ణయం ప్రాధాన్యతను గుర్తిస్తూ, దేశవ్యాప్తంగా హిందీ వినియోగాన్ని పెంచడం కోసం 1953 నుంచీ హిందీ దివస్ నిర్వహిస్తున్నారు.

హిందీని అధికార భాషగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమం స్వాతంత్ర్యం తరువాతే ఊపందుకుంది. వ్యవహార్ రాజేంద్ర సింగ్, కాకా కలేల్కర్, హజారీ ప్రసాద్ ద్వివేదీ, సేఠ్ గోవింద్ దాస్ వంటి ప్రముఖుల అవిశ్రాంత కృషితో హిందీకి అధికార భాష హోదా తగ్గింది.

హిందీ ఉద్యమం మూలాలు 1918లో ఉన్నాయి. ఆ యేడాది జరిగిన సాహిత్య సమ్మేళన్ సందర్భంగా మహాత్మా గాంధీ భారతదేశానికి హిందీని అధికార భాష చేయాలని సలహా ఇచ్చారు. హిందీ సామాన్య ప్రజల భాష అని ఆయన అన్నారు.  స్వతంత్రతం తర్వాత భారతదేశపు అధికార భాష గురించి విస్తృతంగా చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా ప్రకటించారు. భారత రాజ్యాంగపు 343(1) అధికరణం దేవనాగరి లిపిలోని హిందీభాషను అధికార భాషగా ఏర్పాటు చేసింది. అధికారిక అవసరాల కోసం అంకెలను అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానంలోని అంకెలనే తీసుకుంది.    

అయితే హిందీని జాతీయ భాషగా ఎంపిక చేయడం మీద హిందీయేతర రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ఇంగ్లీషుకు కూడా అధికార భాష హోదా కల్పించారు. కాలక్రమంలో అధికారిక, పరిపాలనా అవసరాల్లో హిందీ వాడకం మీద ఆంగ్లం ప్రభావం ఎక్కువయింది. వర్తమానంలో హిందీ దివస్ అనేది భారతదేశపు భాషా వైవిధ్యాన్ని సూచించే ప్రయత్నంగా నిలిచింది. అన్ని ప్రాంతీయ భాషల ప్రాధాన్యాన్నీ గౌరవిస్తూ, దేశాన్ని ఒక ఉమ్మడి భాషతో ఐక్యం చేసే ప్రయత్నాలకు హిందీ దివస్ జ్ఞాపికగా మిగిలింది.

హిందీదివస్ సందర్భంగా దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించడానికి హిందీ సాయపడుతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘‘భారతీయ భాషలన్నీ మనకు గర్వకారణం, మన వారసత్వ సంపద. వాటి ఎదుగుదలతోనే మనం పురోగమించగలం. అధికార భాష హిందీకి అన్ని భారతీయ భాషలతోనూ అవిచ్ఛిన్నమైన సంబంధముంది. ఈ యేడాది హిందీ ప్రజా ప్రసార భాషగా, అధికార భాషగా ప్రకటితమై 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అభివృద్ధి చెందిన భారతదేశం అనే తీర్మానాన్ని సాకారం చేయడానికి అధికార భాష హిందీ అన్ని భారతీయ భాషలనూ తోడు తీసుకుని సహాయపడగలదని విశ్వసిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేసారు.

Tags: andhra today newsConstituent AssemblyHindi DiwasOfficial LanguageSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.