Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బోయింగ్ స్టార్ లైనర్ సేఫ్, వ్యోమగాములను వదిలేసి వచ్చిన స్పేస్ షిప్

T Ramesh by T Ramesh
Sep 7, 2024, 12:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

వ్యోమగామి సునీతా విలియమ్స్ ను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ క్షేమంగా తిరిగి వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9:30 గంటలకు న్యూమెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్ లో దిగింది.

స్పేస్ స్టేషన్ నుంచి స్టార్ లైనర్  భూమికి చేరడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్ మోర్ లను తిరిగి తీసుకురావడం కుదరకపోవడంతో అక్కడే వదిలేసి వచ్చింది.

సాంకేతిక లోపాల కారణంగా వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యమిస్తూ స్పేస్ షిప్ ను ఖాళీగా తీసుకొచ్చింది.  వారం రోజుల షెడ్యూల్డ్ టూర్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి తొలి నుంచి విఘ్నాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసిన తర్వాత ప్రయాణం చివరి క్షణంలో పలుమార్లు వాయిదా పడింది.

 ఈ ఏడాది జూన్ లో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను అంతరిక్షానికిమోసుకెళ్లింది.  వారం రోజుల తర్వాత తిరిగి బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యోమగాములను అక్కడే ఉంచి స్టార్ లైనర్ ను భూమిపై దించారు. వ్యోమగాములు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగిరానున్నారు.

Tags: back on Earth. At 12:01am ET Sept. 7BoeingSpaceNew MexicoSLIDERspacecraftStarlinerTOP NEWSWhite Sands Space Harbor
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.