Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

పల్నాడులో నడిరోడ్డుపై హత్య, రాజకీయ కారణం కాదంటున్న పోలీసులు

Phaneendra by Phaneendra
Jul 18, 2024, 10:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పల్నాడు జిల్లా వినుకొండలో గతరాత్రి దారుణ హత్య జరిగింది. నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తితో నరికి చంపాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హతుడు వైఎస్ఆర్‌సిపికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

బుధవారం రాత్రి 8.30 సమయంలో వినుకొండ ప్రధాన రహదారిపై ఆ హత్య జరిగింది. షేక్ రషీద్ వైఎస్ఆర్‌సిపి యువజన విభాగం కార్యకర్త. అతన్ని షేక్ జిలానీ అనే వ్యక్తి నడిరోడ్డు మీద కత్తితో నరికి చంపాడు. ముందు రెండు చేతులనూ గాయపరిచి, తర్వాత మెడ మీద నరికి చంపాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ హత్య వెనుక రాజకీయ కారణాలేమీ లేవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్పష్టం చేసారు. వ్యక్తిగత కక్షల వల్లనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. సంఘటన జరిగిన వెంటనే వినుకొండలో నిషేధాజ్ఞలు విధించారు. పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలుగుదేశానికి చెందిన ప్రత్యర్థే రాజకీయ కక్షతో ఆ హత్యకు పాల్పడ్డాడని వైఎస్ఆర్‌సిపి ఆరోపించింది. టిడిపి ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ వైసిపికి చెందినవారేననీ, అదే పార్టీకి చెందిన గూండా అనుచరులనీ ఆ పార్టీ చెబుతోంది.

Tags: Brutal MurderMurder on RoadPolitical AngleSLIDERTOP NEWSVinukonda Town
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.