రామసేతు నిర్మాణంపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన ఐస్‌శాట్ 2 శాటిలైట్ సహకారంతో ఇస్రో కొన్ని శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. తాజా చిత్రాలు రామసేతు నిర్మాణంపై ఊహాగానాలకు తెరదింపినట్లైంది. కన్యాకుమారిలోని ధనుష్కోడి నుంచి శ్రీలంకటోని తలైమన్నార్ వరకు ఈ నిర్మాణం ఉందని ప్రకటించింది. ధనుష్కోడి నుంచి తలైమన్నార్ వరకు 29 కి.మీ పొడవు, సముద్ర గర్భం నుంచి 8 మీ ఎత్తులో ఈ సేతు నిర్మించారని స్పష్టం చేసింది.
ప్రస్తుతం రామసేతు 99.98శాతం నీటిలో మునిగి ఉందని ప్రకటించారు. రామసేతు నిర్మాణం అంతా కల్పితమనే వారికి ఇస్రో తాజాగా విడుదల చేసిన చిత్రాలు స్పష్టత నిచ్చాయి. సున్నం, రాయితో నిర్మాణం సాగినట్లు ఇస్రో అధ్యయనంలో తేలింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు