Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

హిందూపురం లోక్ సభ స్థానంలో సత్యసాయి కరుణ ఎవరిపైనో

param by param
May 12, 2024, 11:46 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

1952లో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండగా, ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్.రాఘవాచారి విజయం సాధించారు. 1957 లో హిందూపురం లోక్ సభ స్థానం ఏర్పడగా ప్రస్తుతం జనరల్ కేటగిరిలో ఉంది. తాజా సమాచారం మేరకు 16,41,717 ఓటర్లు ఉండగా, 8,20,254 పురుషులు.. 821387 మంది మహిళలు.. 76 మంది టాన్స్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

ఈ లోక్‌సభ స్థానంలో పరిధిలో హిందూపురం, మడకశిర (ఎస్సీ), పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాప్తాడు అనంతపురం జిల్లాలో భాగంగా ఉండగా, మిగిలిన నియోజకవర్గాలన్నీ శ్రీ సత్యసాయి జిల్లాలోనే ఉన్నాయి.
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిమార్లు కాంగ్రెస్ గెలవగా టీడీపీ ఐదు సార్లు గెలిచింది.

2019 ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్, ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పపై విజయం సాధించారు. అయితే వైసీపీ ఈ దఫా టికెట్ ను వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన జోళదరాశి శాంత కు కేటాయించింది. . 2009 లో బళ్లారి నుంచి బీజేపీ తరఫున శాంత విజయం సాధించారు. ఆమె సోదరుడు బి.శ్రీరాములు కర్ణాటక మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ నుంచి సమద్‌ షహీన్‌ పోటీలో ఉన్నారు.

ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోటీ లో ఉన్నారు. బీసీ (కురుబ) సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, హిందూపురం ఎంపీగా, రెండుసార్లు పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009, 2014 లో ఈ స్థానంలో టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప గెలిచారు. 2014లో వైసీపీ తరఫున శ్రీధర్ రెడ్డి పోటీ చేసి ఓడారు. ఆయన 2019లో పుట్టపర్తి నుంచి ఎమ్యెల్యేగా విజయం సాధించారు

Tags: Hindupur Andhra Pradesh Lok Sabha constituency - 2024
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.