Tuesday, June 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

మంత్రి సహాయకుడి ఇంట్లో రూ.25కోట్ల నగదు

param by param
May 12, 2024, 10:56 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ED found
Rs 25 Crores in the house of PS of minister

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జార్ఖండ్
రాజధాని రాంచీలోని వేర్వేరు ప్రదేశాల్లో ఈ ఉదయం నుంచీ సోదాలు చేస్తున్నారు. ఆ
సోదాల్లో ఇప్పటివరకూ లెక్కలకు అందని రూ.25కోట్ల నగదు పట్టుబడింది.  

ఈడీ
అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సోదాలు నిర్వహించారు. వారు జార్ఖండ్
గ్రామీణాభివృద్ధి శాఖలో మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన వీరేంద్రరామ్‌, అతని సన్నిహితులకు
సంబంధించిన అరడజనుకు పైగా ప్రదేశాల్లో ఈ సోదాలు చేపట్టారు. ఈ వీరేంద్రరామ్‌ను ఈడీ 2023
ఫిబ్రవరిలో అరెస్ట్ చేసింది.

జార్ఖండ్
గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్ ఇంట్లో
పనిచేస్తున్న వ్యక్తి గదిలో ఏకంగా కరెన్సీ నోట్ల కొండ బైటపడింది. 70 ఏళ్ళ ఆలంగీర్
ఆలం కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ శాసనసభలో పాకూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా
ఉన్నారు.   

ఈడీ సోదాలపై మంత్రి
ఆలం స్పందించలేదు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసును ఇంకా పరిశోధిస్తున్న ఈ దశలో
ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం సరికాదు’ అన్నారు.

‘‘సంజీవ్‌లాల్
ప్రభుత్వోద్యోగి. అతను నా వ్యక్తిగత కార్యదర్శి. నాకంటె ముందు మరో ఇద్దరు మాజీమంత్రుల
దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసాడు. చాలామంది ప్రభుత్వోద్యోగులు ఉంటారు.
వారిలో ఎక్కువ అనుభవం ఉన్నవారిని సాధారణంగా వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకుంటాము.
ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉండగా ఈ వ్యవహారం గురించి మాట్లాడడం సరికాదు’’ అని ఆలంగీర్
ఆలం అన్నారు.

ఈ ఉదంతంపై బీజేపీ
విరుచుకుపడింది. ‘‘జార్ఖండ్‌లో అవినీతికి ముగింపే లేదు. ఎన్నికల సమయంలో ఇంత డబ్బు
దొరికిందంటే దానర్ధం ఆ మొత్తాన్ని ఎన్నికల్లో ఉపయోగించే ప్రణాళికతోనే జమచేసారు. ఈ
వ్యవహారంపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్
సహదేవ్ అన్నారు.

ఈడీ ఈ ఉదయం నుంచి రాంచీలో
తొమ్మిది చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టింది. రహదారుల నిర్మాణ విభాగానికి చెందిన ఇంజనీర్
వికాస్ కుమార్‌ అనే వ్యక్తి గురించి వెతుకుతున్నారు. రాంచీలోని సెయిల్ సిటీ,
బరియాతు, మొర్హాబడి, బొడియా తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Tags: ed raidsEnforcement DirectorateMinister PS Aide HouseMountain of MoneyRanchi
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.