Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పోస్టల్ బ్యాలెట్‌కు మరో అవకాశం, ఎప్పుడంటే…

param by param
May 12, 2024, 10:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Another chance for postal ballot in AP

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు
హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించరాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్
కుమార్ మీనా అన్నారు. అటువంటి ఉద్యోగుల వద్ద ఫారం 12ను స్పాట్‌లోనే స్వీకరించి
అర్హులు అందరికీ ఓటు హక్కు మీనా జిల్లా ఎన్నికల అధికారులకు
, రిటర్నింగ్ అధికారులకూ ఆదేశాలు జారీచేశారు.  ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం-12ను సకాలంలో సమర్పించలేకపోవడం వల్ల ఓటుహక్కును
వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి 
వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్
బ్యాలెట్ కోసం ఫారం12 సమర్పించడానికి మే 1 ఆఖరు తేదీ. అయితే చాలామంది ఉద్యోగులు
ఆలోగా ఫారం సమర్పించలేకపోయారు. అలాంటి వారికి మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు ఏ
ఆర్ఓ పరిధిలో ఓటరుగా నమోదు అయ్యారో
, ఆ ఆర్‌ఓకు ఫారం 12 సమర్పించేందుకు, ఆ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకొనేందుకు అనుమతించాలని
మీనా ఆదేశించారు. ఈ నెల
7,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫెసిలిటేషన్ కేంద్రాలు పని చేస్తాయని తెలిపారు.
ఉద్యోగులకు మంజూరు చేసిన స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్
బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్‌లో ఓటు వేయవచ్చని చెప్పారు.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత
గడువులోగా ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా
ఆర్‌ఓలు సహకరించాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓటర్ల వివరాలు
,
అపాయింట్‌మెంట్ ఆర్డర్ ధ్రువీకరించుకుని, పోస్టల్
బ్యాలెట్ ఇప్పటికే జారీ అవలేదని నిర్ధారించుకున్నాక అటువంటి ఓటర్లకు తమ హక్కును
వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆయన సూచించారు.

Tags: Another ChanceChief Electoral OfficerMukesh Kumar MeenaPostal Ballot
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies