ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న ఓ వ్యక్తిని భద్రతా
దళాలు ఆదివారం అరెస్టు చేశాయి. అతడి నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్స్తో పాటు
పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మండి
ప్రాంతంలోని హరి బుధా గ్రామంలో నివసించే ఖమరుద్దీన్ టీచర్ గా పనిచేస్తూ
ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నాడు.
ఆర్మీకి చెందిన 39 ఆర్ఆర్, రోమియో ఫోర్స్ ఆఫ్ 6 సెక్టార్‌తో పాటు పోలీసులు, ఎస్ఓజీ ఆదివారం పూంచ్ జిల్లాలోని
సురన్‌కోట్ ప్రాంతంలోని హరి బుధాలో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ
సమయంలో, ఉగ్రవాదులతో కలిసి ఓవర్ గ్రౌండ్ వర్కర్‌గా
పని చేస్తున్న ఖమరుద్దీన్ను అరెస్టు చేశారు.పూంచ్ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో
విధ్వంసం చేసేందుకు వీటిని సిద్ధం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు