Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

మండుతున్న సూర్యుడు: బుధవారం 16 జిల్లాల్లో 43డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

param by param
May 12, 2024, 09:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

16
districts in AP record temperatures over 43
°C

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.

శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229
మండలాల్లో
వడగాల్పులు  వీచే అవకాశం 
ఉన్నట్లు విపత్తుల సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గురువారం శ్రీకాకుళంలో 12 , విజయనగరంలో 22, పార్వతీపురం మన్యంలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4, అనకాపల్లిలో 11, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 2, ఎన్టీఆర్‌లో 2, పల్నాడులో 7 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే
అవకాశం ఉంది.

అలాగే శ్రీకాకుళంలో 14 , విజయనగరంలో 5, పార్వతీపురం మన్యంలో 1, అల్లూరి సీతారామరాజులో 11, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 6, కాకినాడలో 12, కోనసీమలో 7, తూర్పుగోదావరిలో 17, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 19, కృష్ణాలో 13, ఎన్టీఆర్‌లో 14, గుంటూరులో 17, పల్నాడులో 16, బాపట్లలో 12, ప్రకాశంలో 24, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 11, నంద్యాలలో 1, వైఎస్సార్‌లో 1,  తిరుపతిలో 7 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది.

బుధవారం నంద్యాల జిల్లా పెద్ద
దేవళాపురంలో
44.9°C, పార్వతీపురంమన్యం మక్కువ, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.3°C, అనకాపల్లి జిల్లా రావికవతం, విజయనగరం జిల్లా
రామభద్రాపురం, తుమ్మికపల్లి
, ప్రకాశం జిల్లా దొనకొండ, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.1°C, కర్నూలు జిల్లా వగరూరు 43.9°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో 43°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి
సాయంత్రం
4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు
తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి
ORS (ఓరల్
రీహైడ్రేషన్ సొల్యూషన్)
, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన నిమ్మకాయ నీరు, మజ్జిగ,
కొబ్బరి
నీరు, లస్సీ మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ సూచించింది.
 
Tags: Heat WaveHigh TemperaturesScorching Sun
ShareTweetSendShare

Related News

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
general

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
general

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
general

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
general

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.