అమర్‌నాథ్
యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించారు. యాత్ర జూన్ 29, 2024 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ముగియనున్నట్లు అమర్‌నాథ్
పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది.
గే
ఈ ఏడాది కూడా NDRF, SDRF సిబ్బంది
భద్రతా చర్యల్లో సేవలందించనున్నారు. వీరికి జమ్ముకశ్మీర్ లోని మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌లో
ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
కొండచరియలు
విరిగిపడటం, వరదలు, అగ్నిప్రమాదాలు, రోడ్డు
ప్రమాదాలు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లతో సహా విపత్తు నిర్వహణకు అవసరమైన
అనేక రకాల నైపుణ్యాలను శిక్షణలో నేర్పిస్తున్నారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు