Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భానుడి భగభగలు

param by param
May 12, 2024, 09:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Scorching Sun to Suffocate on Sunday and Monday 

ఆదివారం 18 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు,151 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సోమవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.

ఆదివారం పార్వతీపురంమన్యం
జిల్లాలో
7, శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 3 మండలాల్లో తీవ్రవడగాడ్పులు వీచే
అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో 16 ,
విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, అల్లూరిసీతారామరాజు జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో 3,అనకాపల్లి
జిల్లాలో
16, కాకినాడ జిల్లాలో 13, కోనసీమ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమగోదావరి జిల్లాలో 5, ఏలూరు జిల్లాలో 12,
కృష్ణా జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 6, పల్నాడు జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని
వెల్లడించింది.

ఇంక ఇవాళ ఉష్ణోగ్రతల సంగతి చూస్తే… శ్రీకాకుళం
జిల్లా కొవిలంలో
41.6°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లి,విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 41.5°C, నంద్యాల జిల్లా నందవరంలో 41.2°C, మన్యం జిల్లా సాలూరులో 40.7°C, కోనసీమ జిల్లా అయినవల్లి 40.6°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 మండలాల్లో తీవ్రవడగాడ్పులు, 34 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల సంస్థ తెలియజేసింది.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి
సాయంత్రం
4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు
తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. 
డీహైడ్రేట్ అవకుండా ఉండడానికి ఒఆర్ఎస్
, ఇంట్లో తయారుచేసుకునే లస్సీ, నిమ్మకాయ
నీరు
, మజ్జిగ,
కొబ్బరి
నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ సూచించింది.

Tags: Heat WaveHigh TemperaturesScorching Sun
ShareTweetSendShare

Related News

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
general

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
general

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
general

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.