Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఎలన్‌మస్క్‌ భారత పర్యటన ఖరారు, ప్రధాని మోదీతో భేటీ ఎప్పుడంటే…?

param by param
May 12, 2024, 09:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఎలక్ట్రిక్  కార్ల  తయరీ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, భారత
పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. భారత్‌లో పెట్టుబడుల ప్రణాళిక గురించి ఈ పర్యటనలో
వెల్లడించే అవకాశముంది. ఏప్రిల్‌
22 నుంచి మస్క్‌ పర్యటించనున్నారు. అయితే
దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.
ప్రధాని మోదీ కిందటేడాది జూన్‌లో అమెరికా
పర్యటనకు వెళ్లినప్పుడు, మస్క్‌ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా  2024లో భారత్‌ పర్యటనకు వచ్చే ఆలోచన ఉందని మోదీకి మస్క్‌ తెలిపారు.

టెస్లా
లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షించే ఉద్దేశంతో, ఇటీవలే కేంద్రప్రభుత్వం కొత్త విద్యుత్‌ వాహన విధానాన్ని ప్రకటించింది. భారత్ లో కనీసం 50 కోట్ల
డాలర్ల  పెట్టుబడితో తయారీ యూనిట్లను
నెలకొల్పే సంస్థలకు, దిగుమతి
సుంకం రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది.

Tags: Elon Musk BHARAT Tour
ShareTweetSendShare

Related News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం
general

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
general

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం
general

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.