Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

హోలీ రోజు మైనర్‌బాలికపై సామూహిక అత్యాచారం

param by param
May 12, 2024, 08:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Minor gangraped on Holi in Assam

అస్సాంలోని ప్రధాన నగరం గౌహతిలో హోలీ పండుగ రోజు
ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన
నిందితుడైన ఇనాముల్ అలీ, తన అనుచరులైన రాజు అలీ, మండల్ అలీలతో కలిసి ఆ బాలికకు మత్తుమందు
ఇచ్చి, వారితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
  
పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారం, నేరస్తులు భగదత్తపూర్‌లో
ముగ్గురు అమ్మాయిలను హోలీ వేడుకల పేరిట ఇన్నోవా కారులో ఎక్కించుకున్నారు.
అక్కడినుంచి కహిలిపరా, గౌహతి వంటి ప్రదేశాల్లో తిప్పారు. ఆ తర్వాత ఇనాముల్ అలీ వారిలోని
మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి, మిగతా ఇద్దరు అమ్మాయిల ముందే లైంగికదాడికి
పాల్పడ్డాడు. ఇనాముల్ స్నేహితులు ఆ మొత్తం వ్యవహారాన్ని ఫోన్‌లో చిత్రీకరించారు. తర్వాత
మరో ఇద్దరు నిందితులు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడున్న మరో
ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ నేరంలో వారికి సహకరించినట్లు సమాచారం.

అత్యాచారం తర్వాత నిందితులు బాధిత బాలికను
కహిలిపరాలోని ఆమె నివాసం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. స్థానికులు ఆ బాలికను తీవ్రంగా
గాయపడిన స్థితిలో కనుగొని, గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు.
బాధితురాలు ఇంకా అక్కడే చికిత్స పొందుతోంది.

బాధితురాలి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు భగదత్తపూర్
ఔట్‌పోస్ట్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసులో ఇనాముల్ అలీ సహనిందితులైన
రాజు అలీని హతిగావ్‌లోనూ, మండల్ అలీని అజారా ఏరియాలోనూ బంధించారు. వారిని దిస్పూర్
పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే, నేరంలో ఉపయోగించిన ఇన్నోవా కారును కూడా
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇనాముల్ అలీ మాత్రం ఇంకా
దొరకలేదు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.

Tags: AssamGangrapeGuwahatiHoliMinor Girl
ShareTweetSendShare

Related News

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
general

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి
general

ఎవరెస్ట్ నుంచి దిగుతూ పర్వతారోహకుడి మృతి

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు
general

వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.