Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

ప్రఖ్యాత గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ కన్నుమూత

param by param
May 12, 2024, 07:27 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Famous Ghazal Singer
Pankaj Udhas passes away

గజల్ గానంలో అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన
ప్రఖ్యాత గాయకుడు పంకజ్ ఉధాస్ మరణించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత పంకజ్ ఉధాస్
వయసు 72 సంవత్సరాలు.

దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా పంకజ్ ఉధాస్
కన్నుమూసారని ఆయన కుమార్తె నయాబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ముంబలోని
బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.

పంకజ్ ఉధాస్ హిందీ చలనచిత్రాల్లో నేపథ్యగాయకుడిగా
ప్రజారంజక గీతాలు ఎన్నింటినో ఆలపించారు. నామ్, సాజన్, మొహ్రా వంటి సినిమాల్లో ఆయన
పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో అలరించాయి.

చాందినీ రాత్ మే, నా కజరే కీ ధార్, ఔర్ ఆహిస్తా
కీజియే బాతే, ఏక్ తరఫ్ ఉస్‌కా ఘర్, థోడీ థోడీ పియా కరో వంటి గజళ్ళతో పంకజ్ ఉధాస్
గాత్రం శ్రోతలను ఉర్రూతలూగించింది.

హిందీ చలనచిత్ర, గజల్ సంగీతానికి చేసిన సేవలకు
గాను పంకజ్ ఉధాస్‌ను భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పంకజ్ ఉధాస్‌తో తన
అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. ‘‘పంకజ్ ఉధాస్‌జీ గానం
విస్తృతమైన భావోద్వేగాలను పలికిస్తుంది. ఆయన గజళ్ళు నేరుగా హృదయాన్ని తాకేవి.
భారతీయ సంగీతానికి ఆయన దివిటీ పట్టారు. ఆయన మధుర గీతాలు తరతరాలకూ వ్యాపించింది. సంగీత
ప్రపంచంలో ఆయన లేని లోటు తీరనిది. ఆయనతో ఎన్నోసార్లు ముచ్చటించిన సందర్భాలు
గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి’’ అని
మోదీ ట్వీట్ చేసారు.

Tags: Ghazal SingerPankaj Udhas Demise
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.