Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

రాంచీ టెస్ట్ DAY-2:  రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు, భారత్ 219/7

param by param
May 12, 2024, 07:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాంచీ
వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లండ్ తొలి ఇనింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు ఆట ముగిసే
సమయానికి భారత్ ఏడు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన
తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్‌కు మరో 134 పరుగులు అవసరం.

తొలి
రోజు ఆటలో ఇంగ్లండ్ ఏడు వికెట్లు నష్టపోయి 302 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో
51 పరుగులకు మిగతా మూడు వికెట్లు కోల్పోయి పెవిలియన్ చేరింది. తొలి ఇన్నింగ్స్
ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. జట్టు స్కోరు నాలుగు వద్ద
ఉన్నప్పుడు  కెప్టెన్ రోహిత్ శర్మ(2) పెవిలియన్
చేరాడు.  జేమ్స్ అండర్సన్ వేసిన 2.4 బంతిని
బెన్ ఫోక్స్ కు క్యాచ్ గా అందించి వెనుదిరగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్(38),
షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో  86 పరుగులు వద్ద భారత్ రెండో వికెట్ నష్టపోయింది.
రజత్ పటీదార్(17), రవీంద్ర జడేజాను కూడా బషీర్ ఔట్ చేయడంతో భారత్ కష్టాలు
మొదలయ్యాయి. సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1) వికెట్లను టామ్ హార్ట్ లే  తన ఖాతాలో వేసుకున్నాడు.

రెండో రోజు ఆట ముగిసే
సమయానికి ధ్రువ్ జురైల్(30), కుల్దీప్ యాదవ్(17) క్రీజులో ఉన్నారు. భారత లైనప్ లో
ఓపెనర్  యశస్వీ జైస్వాల్ ( 73) మాత్రమే
రాణించాడు. మినహా ఎవరూ అర్థశతకం కొట్టలేకపోయారు.

ఇంగ్లండ్
బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీయగా, టామ్ హార్ట్ లే రెండు, జేమ్స్
అండర్సన్ ఒక వికెట్ తీశారు.

Tags: BHARAT vENG TEST : Test 4 of 5 (Bharat leads 2 to 1)End of day 2 ENG bowling Bharat trail by 134 runs
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.