Sunday, July 6, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ

param by param
May 12, 2024, 06:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Sonia Gandhi files nomination for Rajya Sabha from Rajasthan

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీ రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసారు. రాజస్థాన్
రాజధాని జైపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనియాగాంధీకి తోడుగా కుమారుడు రాహుల్
గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో
ఒక సీటు గెలుచుకోవడం ఖాయమని భావిస్తోంది. సోనియాగాంధీ రాజ్యసభ బరిలో నిలవడం ఇదే
మొదటిసారి. 77ఏళ్ళ సోనియా ఐదు పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా విజయాలు సాధించారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ, రాబోయే లోక్‌సభ సార్వత్రిక
ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

సోనియా మొదటగా 1999లో ఎంపీ అయ్యారు. ఆ తర్వాత
కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని చేపట్టారు.

రాజ్యసభలో అన్నిరాష్ట్రాల సభ్యుల్లో నుంచి 56మంది
సభ్యులు వచ్చే ఏప్రియల్ నెలలో రిటైర్ అవుతున్నారు. ఆ స్థానాలకు ఎన్నిక ఫిబ్రవరి
27న జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.

రాజస్థాన్‌నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో తన ఆరేళ్ళ పదవీకాలాన్ని
ముగించుకున్నారు. ఆ స్థానంలోకి సోనియాగాంధీ వస్తారు.

గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న
రెండో వ్యక్తి సోనియాగాంధీ. అంతకుముందు 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి  వరకూ ఇందిరా గాంధీ రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్నారు.

Tags: CongressRajasthanRajya Sabha seatSonia Gandhi
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.