Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఐఆర్ఆర్‌ కేసులో ఛార్జిషీట్ దాఖలు, ఏ1గా చంద్రబాబు

param by param
May 12, 2024, 06:41 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

AP CID files chargesheet in IRR case, NCBN is Accused 1

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ దాఖలు
చేసింది. ఆ కేసులో మొదటి నిందితుడుగా (ఎ1) చంద్రబాబు నాయుడిని, రెండో నిందితుడుగా
(ఎ2) మాజీ మంత్రి పొంగూరి నారాయణను, 14వ నిందితుడిగా నారా లోకేష్‌ను చేర్చింది.

లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా అమరావతి ఇన్నర్
రింగ్‌ రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను మార్చిన కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ
కేసులో ఈ గురువారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
లింగమనేని రమేష్‌కు లబ్ధి కలిగించేలా క్విడ్ ప్రో కో కుంభకోణానికి పాల్పడినట్లు
సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ
మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని రమేష్ తదితరులను నిందితులుగా
పేర్కొంది. వారిపై భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు
చేసినట్లు సీఐడీ వెల్లడించింది.  

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఆర్‌డీఏ చైర్మన్‌గా
చంద్రబాబు నాయుడు, వైస్ ఛైర్మన్‌గా మాజీ మంత్రి నారాయణ అవినీతికి పాల్పడ్డారని
సీఐడీ ఆరోపణ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పేరిట కోట్ల రూపాయల విలువైన భూములను
దోచుకున్నారనీ ఆరోపిస్తూ ఏపీ సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. లింగమనేని రమేష్
భూముల మార్కెట్ విలువను రూ.177.5 కోట్ల నుంచి రూ.877.5 కోట్లకు… రాజధాని
నిర్మాణం తర్వాత అవే భూముల విలువను రూ.2130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను
ఖరారు చేసారని సీఐడీ ఆరోపించింది.

Tags: AP CIDChargesheetIRR caseNara Chandrababu NaiduNara Lokesh
ShareTweetSendShare

Related News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

Latest News

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.