Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

Ferry Service Launch : భారత్ శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు

param by param
May 11, 2024, 06:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత్ శ్రీలంక మధ్య నూతన అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య పడవ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కన్‌కేసంతురాయ్ మధ్య ప్రయాణీకుల కోసం ఫెర్రీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సేవల ద్వారా భారత్, శ్రీలంక దేశాల ప్రజల మధ్య బంధం మరింత బలపడుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఇవాళ నాగపట్నంలో విదేశాంగ మంత్రి జై శంకర్, జలరవాణా మంత్రి   సర్‌బనంద సోనోవాల్ ఫెర్రీ సేవలను ప్రారంభించారు.

రెండు దేశాల ప్రజల మధ్య బంధాలను మరింత బలపరచాలన్న ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా ఈ ఫెర్రీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. నాగపట్నం నుంచి చెరియపలని ఫెర్రీ 50 మంది ప్రయాణీకులతో శ్రీలంక బయలు దేరింది. ఇదే పడవ సాయంత్రం శ్రీలంక నుంచి
నాగపట్నంకు ప్రయాణీకులను చేరవేయనుంది.

నాగపట్నం కన్‌కేసంతురాయ్ మధ్య 110 కి.మీ దూరాన్ని ఫెర్రీలో 3 గంటల 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఒకేసారి 150 మందిని తీసుకెళ్లే సామర్ధ్యం ఉన్న పడవలను ఉపయోగిస్తున్నారు. ఇందుకు నాగపట్నం రేవులో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. కన్‌కేసంతురాయ్ రేవులో కూడా కనీస సదుపాయాలు మెరుగు పరిచారు.

భారత్, శ్రీలంక దేశాల మధ్య పడవ ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడంతోపాటు, పర్యాటకరంగాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సేవలు ఇరు దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా పెరిగేందుకు దోహదం చేస్తాయి.

భారత్, శ్రీలంక మధ్య ఫెర్రీ సేవల ప్రారంభంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.ఇది ఒక చారిత్రక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఫెర్రీ సేవలు ప్రారంభించడం ద్వారా భారత్, శ్రీలంక మధ్య దౌత్య, వాణిజ్యపరంగా నూతన అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

ShareTweetSendShare

Related News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం
general

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies