Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

శ్రీగిరిపై బ్రహ్మోత్సవ శోభ.. సాయంత్రం ధ్వజారోహణం

param by param
May 12, 2024, 07:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన
శ్రీశైల శ్రీగిరిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
పండితులు, ఆలయ అధికారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం 8.10 గంటలకు
యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువు నిర్వహించారు.
సాయంత్రం సకల దేవతాహ్వాన పూర్వక
ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ నిర్వహించి అంకురార్పరణ చేస్తారు.

బ్రహ్మోత్సవాల
సందర్భంగా ప్రతీరోజు భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి వాహన సేవలు
నిర్వహించనున్నారు. రేపు (మార్చి2)న స్వామి అమ్మవార్లకు భృంగి వాహనసేవ
నిర్వహిస్తారు.
మహాశివరాత్రి నాడు జరిగే పాగాలంకరణను
11 వేల మంది భక్తులు చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా
అటవీమార్గంలో రాత్రి సమయంలో కూడా వాహనాల రాకపోకలకు అనుమతించినట్లు అటవీఅధికారులు
తెలిపారు. పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్నందున  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అటవీమార్గంలో రాకపోకలు
నిలిపివేస్తారు.
 
బ్రహ్మోత్సవాలు కావడంతో పాటు
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో  నిబంధనను తాత్కాలికంగా సడలించారు. వాహనదారులు
వన్యప్రాణులకు హాని చేయకుండా రాకపోకలు సాగించాలని అటవీఅధికారులు సూచించారు.

Tags: MAHA SHIVARATRI BRAMHOTSAVAM - Day – 1: Yagashala Prvesham Srisaila Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam
ShareTweetSendShare

Related News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు
general

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.