Tuesday, July 1, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అక్రమ మైనింగ్ కేసు : ఎస్పీ అధినేత అఖిలేశ్ కు సీబీఐ సమన్లు

param by param
May 12, 2024, 07:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ
అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసు విచారణలో
భాగంగా రేపు(ఫిబ్రవరి29) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.
అఖిలేశ్ ను సాక్షిగానే విచారణకు పిలిచినట్లు నోటీసుల ద్వారా తెలుస్తోంది.

2012-2016 మధ్య హమీర్‌పూర్‌లో జరిగిన అక్రమ మైనింగ్‌పై నమోదైన కేసుకు కు
సంబంధించి సీబీఐ  నోటీసులు జారీ చేసింది.

అక్రమ మైనింగ్‌కు అనుమతించిన అధికారులతో పాటు 11 మందిని ఎఫ్‌ఐఆర్‌లో
చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగులు టెండర్ విధానాన్ని అనుసరించకుండా… చట్టవిరుద్ధంగా
లీజులు మంజూరు చేయడంతో పాటు  అప్పటికే ఉన్న
లీజులను పునరుద్ధరించారని విచారణలో తేలింది.  ఈ కేసుకు సంబంధించి  అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్‌ను
సాక్షిగా సీబీఐ విచారణకు పిలిచింది.

కేంద్ర
దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లపై స్పందించిన అఖిలేశ్ యాదవ్, ఇండీ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు
చేస్తోందని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన  ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామన్నారు.  
 ఉత్తర ప్రదేశ్‌లో  ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు
పాల్పడటంతో బీజేపీ ఎనిమిదో రాజ్యసభ సీటును కూడా గెలుచుకుంది

Tags: illegal mining case: CBI summons Akhilesh Yadav
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’
general

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

Latest News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies