Monday, July 7, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

విశ్వాస పరీక్షలో నెగ్గిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

param by param
May 12, 2024, 06:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్ సీఎం నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ నిర్వహించిన విశ్వాస పరీక్షలో మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. విపక్ష సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా, మెజార్టీ సాధించడానికి 122 ఓట్లు రావాల్సి ఉంది. అయితే నితీశ్ కుమార్‌కు 129 మంది మద్దతుగా నిలిచారు.

సీఎం విశ్వాస పరీక్షకు ముందు బిహార్ అసెంబ్లీ స్పీకర్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కూడా ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం 125-112 ఓట్లతో నెగ్గింది. ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీయే పక్షంలో కూర్చోవడంతో ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. స్పీకర్ తిరస్కరించారు. త్వరలో కొత్త స్పీకర్‌ను కూడా ఎన్నుకోనున్నారు.

బిహార్‌లో మహాగఠ్‌బంధన్‌ను చూసి బీజేపీ భయపడిందని అంతకు ముందు తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కూటమి నుంచి నితీశ్ కుమార్ ఎందుకు మారారో ఆయనే చెప్పాలన్నారు. బీజేపీ కూటమి నుంచి మరోసారి మారబోరని ప్రధాని హామీ ఇవ్వగలరా అంటూ తేజస్వి ప్రశ్నించారు.

బిహార్ సీఎం నితీశ్ కుమార్ (bihar cm nitish kurmar won floor test) గత నెల 28న పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో చేతులు కలిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు 9వసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇవాళ బలం నిరూపించుకున్నారు.

Tags: andhra today newsBihar cm Nitish Kumarbihar cm won floor testnational political telugu news
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.