Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

అమెరికాలో రోడ్డు ప్రమాదం : చిన్నారి సహా తెలుగు మహిళ మృతి

K Venkateswara Rao | 09:21 AM, Tue Apr 02, 2024

అమెరికాలో గత ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన గీతాంజలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె సోమవారం రాత్రి మరణించారు. ఎన్టీఆర్ జిల్లా కొణకంచికి చెందిన కమతం గీతాంజలి చికిత్స పొందుతూ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గీతాంజలి కుమార్తె ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలోనే మరణించిన సంగతి తెలిసిందే.



అమెరికాలోని పోర్టుల్యాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేష్, అతని కుమారుడు బ్రమణ్‌కు గాయాలు కాగా, భార్య గీతాంజలి, కుమార్తె చనిపోయారు.
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడం, మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారి మృతదేహాలను కొణకంచికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add

బ్లాగ్

google-add
google-add