Saturday, July 5, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

క్రైస్తవంలోకి మతం మారితే రూ.50వేలు, ఉద్యోగం ఇస్తారట

param by param
May 12, 2024, 09:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

People lured into Christianity with promise of Rs 50Kand
job

క్రైస్తవ మతమార్పిడి ముఠా ఆగడాలు రోజుకొకటి
వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక మతమార్పిడి ముఠా డబ్బుల ఆశ చూపించి
మతం మార్చడానికి ఏకంగా 110 మందిని తీసుకువెడుతూ పట్టుబడింది. విషయం తెలుసుకున్న
పోలీసులు, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసారు.

క్రైస్తవుడిగా మతం మారితే మనిషికి 50వేల రూపాయలు ఇస్తామంటూ
ఒక ముఠా ఏకంగా 110 మంది హిందువులను ప్రలోభపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్
జిల్లా నవాబ్‌గంజ్‌ వద్ద వారందరినీ రెండు బస్సుల్లో ఎక్కించింది. ఉన్నావ్‌లోని ఒక
చర్చిలో వాళ్ళను మతం మార్చాలన్నది ఆ ముఠా పథకం.

మతమార్పిడి ముఠా కార్యకలాపాల గురించి స్థానిక
బజరంగ్‌దళ్ బృందానికి విషయం తెలిసింది. కొందరు పాస్టర్లు మత మార్పిడులకు పాల్పడుతున్నారని
కచ్చితమైన సమాచారం అందింది. వారు వెంటనే నవాబ్‌గంజ్ వద్ద సిద్ధంగా ఉన్న బస్సులను
చేరుకున్నారు. బస్సుల్లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. వెంటనే
స్థానిక పోలీసులను అప్రమత్తం చేసారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి
చేరుకున్నారు.  

కాన్పూర్ జిల్లాలోని అర్మాపూర్ ప్రాంత నివాసి
అయిన సంజయ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్
నమోదు చేసారు. సంజయ్ నిజానికి బదౌన్ జిల్లాలోని బిల్సీ గ్రామానికి చెందిన వాడు.
ఉపాధి కోసం అర్మాపూర్‌లో ఉంటున్నాడు. అక్కడ నోయెల్ విలియమ్స్, దీపక్ మోరిస్ అనే ఇద్దరు
వ్యక్తులతో అతనికి పరిచయం ఏర్పడింది. వారు అతన్ని క్రైస్తవమతంలోకి మారాలంటూ
ఒత్తిడి చేసారు. ఏసుక్రీస్తును ప్రార్థిస్తే అతని సమస్యలన్నీ తీరిపోతాయని మాట
ఇచ్చారు.

వారి బ్రెయిన్‌వాష్ ఫలితంగా తన భార్య తనతో ఉండడం
మానేసిందని సంజయ్ చెప్పుకొచ్చాడు. కుటుంబ ఒత్తిడితో గత్యంతరం లేని పరిస్థితిలో మతం
మారడానికి సంజయ్ సిద్ధపడ్డాడు. పైగా, వారు అతనికి రూ.50వేల నగదు ఇస్తామని, ఉద్యోగం
కూడా ఇప్పిస్తామనీ ఆశ చూపారు. దాంతో అతను బస్సెక్కడానికి సిద్ధపడ్డాడు.

మార్చి 30 శనివారం అర్ధరాత్రి ఒంటిగంట దాటిన
తర్వాత ఆ బస్సులు బయల్దేరబోతుండగా పోలీసులు అటకాయించారు. రెండు బస్సుల్లో సుమారు
110 మందిని ఉన్నావ్‌లోని చర్చిలో మతం మార్చడానికి తీసుకువెడుతున్నట్లు పోలీసులు
గ్రహించారు. వారందరినీ డబ్బులిస్తామని ప్రలోభపెట్టారని వెల్లడైంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నోయెల్ విలియమ్స్,
దీపక్ మోరిస్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు.

Tags: Christian MissionariesChristianityConversion RacketKanpurUP PoliceUttar Pradesh
ShareTweetSendShare

Related News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.