Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

TN CM Stalin : తనయుడి వ్యాఖ్యలను సమర్థించుకున్న సీఎం స్టాలిన్

param by param
May 11, 2024, 05:04 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారతదేశం మణిపూర్, హర్యానాలా కాకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తనయుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ సమర్ధించుకున్నారు. తన కొడుకు చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం ముక్క కూడా తప్పులేదని స్టాలిన్ అన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు, రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు కానీ చేయలేదని స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

భారతదేశం మణిపూర్, హర్యానాలా మారకుండా ఉండాలంటే ఇండియా కూటమి గెలివాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది మే నెల నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ జాతి హింసతో రగిలిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను, బీజేపీ అనుకూల బినామీలకు అప్పగించడం వంటి అంశాలను కప్పిపుచ్చడానికి మతోన్మాదాన్ని ఆశ్రయిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. విమానాశ్రయాలు, ఓడరేవులను బీజేపీకి అనుకూలంగా ఉండే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.

సామాజిక న్యాయం, సామరస్యం, ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానాల పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి ఏర్పడిందని స్టాలిన్ గుర్తు చేశారు. బీజేపీని ఇప్పుడు అడ్డుకోకపోతే దేశాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చి వాటిని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉదయనిధి వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఆయన గతంలో చర్చ్, స్వామీజీల వద్దకు వెళ్లి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసులు పెట్టేలా ఆదేశించాలని గవర్నర్‌కు వినతి పత్రం అందించారు. స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను కూడా గవర్నర్‌కు అందించారు.

మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను నటుడు ప్రకాశ్ రాజ్ సమర్థించారు. సనాతన పార్లమెంటు భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ, స్వామీజీల ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ShareTweetSendShare

Related News

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ
general

మానవాళికి ఉగ్రవాదం అతిపెద్ద ముప్పు : ప్రధాని నరేంద్ర మోదీ

Latest News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.