Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహం పెట్టుకున్న హిందువులపై పోలీసుల దాడి

param by param
May 11, 2024, 05:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా వి. కలత్తూర్
గ్రామంలో పోలీసుల అరాచకానికి అంతే లేకుండా పోయింది. వినాయక చవితి పండుగ జరుపుకోవడం
కోసం గ్రామంలోని ఆలయంలో వినాయకుడి విగ్రహం పెట్టుకున్న హిందువులపై దాడులకు
పాల్పడ్డారు. ఆడవాళ్ళు, బాలికలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరినీ వదలకుండా
చితగ్గొట్టారు.

వి కలత్తూరు గ్రామస్తులు వినాయక చవితి
పర్వదినం జరుపుకోడానికి గణాధిపతి విగ్రహం తెచ్చుకుని స్థానిక ఆలయంలో
పెట్టుకున్నారు. అయితే పండుగ ముందురోజు, అంటే సెప్టెంబర్ 17 రాత్రి కొంతమంది
పోలీసులు గ్రామంలోకి చొరబడ్డారు. సరైన అనుమతులు తీసుకోలేదంటూ వినాయకుడి మూర్తిని
ఆలయం నుంచి తొలగించారు. గ్రామస్తులు ఎంత వేడుకున్నా వినకుండా గణపతిని అక్కడినుంచి
తీసేసారు. అక్కడితో ఆగలేదు. ఇంకో అడుగు ముందుకువేసి, గ్రామంలోని స్త్రీ పురుషులను
విచక్షణారహితంగా చితక్కొట్టారు. పెద్దవయసు గల మహిళలు, బాలికలు అని కూడా చూడకుండా
బాదేసారు. ఆ ఘటన తాలూకు వీడియో  సోషల్
మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన గురించి ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోకపోయినా, సోషల్
మీడియా పట్టించుకుంది. నరత్తర్ అనే యూట్యూబ్ ఛానెల్ అక్కడికి వెళ్ళి
క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకుంది.  

నిజానికి వి కలత్తూర్ గ్రామస్తులు తమ
ఊరిలో వినాయక చవితి సందర్భంగా విగ్రహం పెట్టుకోడానికి అనుమతి కోరుతూ జిల్లా
అధికారులకు పిటిషన్ పెట్టుకున్నారు. అయితే, గ్రామంలో మతసామరస్యం దెబ్బతింటుందంటూ
అధికారులు ఏకపక్షంగా అనుమతి నిరాకరించారు. హిందువులు ఎన్నోసార్లు అధికారులను వేడుకున్నారు.
గ్రామంలో మత సామరస్యానికి భంగం వాటిల్లనీయబోమని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారికి
అనుమతి ఇవ్వలేదు. దాంతో గ్రామస్తులు వినాయకుడి చిన్న బొమ్మ ఒకటి స్థానిక మందిరంలో
పెట్టుకున్నారు. రెండుమూడు రోజుల్లోనే నిమజ్జనం కూడా చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితేఅసలుపండుగమొదలవకముందేఘోరంజరిగిపోయింది. 17వతేదీఅర్ధరాత్రివేళ, గ్రామస్తులందరూనిద్రపోతున్నసమయంలోకొంతమందిపోలీసులుఊరిలోకిచొరబడ్డారు. కొందరుహిందువులనునిద్రలేపారు. అనుమతులులేకుండావినాయకుణ్ణిఎలాస్థాపిస్తారనిప్రశ్నించారు. ఆతర్వాతగ్రామహిందువులపైతమప్రతాపంచూపించారు.  

వారుముందుగావినాయకుడివిగ్రహాన్నిబలవంతంగాతొలగించారు. దానికిఅడ్డుపడినవారినిదయాదాక్షిణ్యాలులేకుండాచితకబాదారు. పోలీసులుపిల్లలముందేవారితల్లులచీరలులాగేసారు, యువతులతోఅసభ్యకరంగాప్రవర్తించారు. చిన్నారులపైదాడిచేసారు. పురుషులు, పెద్దవారినిఅమానుషంగాకొట్టి, బంధించారు. మహిళలు, యువతులనుకస్టడీలోకితీసుకునిచట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్‌లో
నిర్బంధించారు.

 గ్రామస్తులు ఎంత వేడుకున్నా పోలీసుల దాడి ఆగలేదు. వినాయకుడి
విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారు. ఆ గ్రామస్తులందరూ హిందూ మున్నని సంస్థ
సమర్ధకులు అనే ఉద్దేశంతో వారిని చితకబాదారు. ఒక పూటంతా పోలీస్ స్టేషన్లో ఉంచాక  వారి వివరాలు తీసుకుని ఆ తర్వాత విడిచిపెట్టారు.
అది కూడా, గ్రామస్తులు తాము గుడిలో ఎలాంటి పండుగా జరుపుకోము, ఏ పూజలూ చేసుకోమని
రాతపూర్వకంగా మాట ఇచ్చిన తర్వాతనే వదిలిపెట్టారు.

 18వ తేదీ, వినాయక చవితి పండుగ నాటి ఉదయం, పోలీసులు గ్రామానికి మళ్ళీ
వచ్చారు. పలువురు హిందువులను, మహిళలు, అమ్మాయిలు, ముసలివారిని అరెస్ట్ చేసారు. దాంతో
గ్రామంలోని మిగతా హిందువులు, హిందూ మున్నని తదితర హిందూ సంఘాల కార్యకర్తలు పోలీస్
స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. హిందువులపై దాడులకు పాల్పడి, అమానుషంగా
ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కలత్తూర్ గ్రామ
హిందువలకు న్యాయం జరిగేవరకూ తాము అక్కడే ఉంటామని హిందూ మున్నని కార్యకర్తలు హామీ
ఇచ్చారు.

 ఈ దుర్మార్గ ఘటన ప్రధానస్రవంతి మీడియా కళ్ళకు కనబడలేదు. స్థానిక
యూట్యూబ్ ఛానెల్ ఒకటి ప్రసారం చేసేవరకూ మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలు
సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలయ్యాక ఇప్పుడిప్పుడే ఈ సంఘటన ప్రాధాన్యం
సంతరించుకుంది. డిఎంకె మంత్రి, సీఎం కొడుకు అయిన ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన
ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలకు రూపం ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు
తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 వి. కలత్తూరు గ్రామం పెరంబలూరు జిల్లాలో ఉంది. ఇక్కడ ముస్లిములు
హిందువులపై చేసే అరాచకాలకు అంతూపొంతూ లేదు. ఇక్కడ గుడులను ఎన్నోసార్లు ధ్వంసం
చేసారు. 2021లో మహమ్మద్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి స్థానిక ఆలయంలోని రథాన్ని ధ్వంసం
చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. కలత్తూరు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని
దాదాపు అన్ని గుడులనూ ముస్లిములు ధ్వంసం చేసారు.

ShareTweetSendShare

Related News

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత
general

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.