Thursday, April 18, 2024

Logo
Loading...
google-add

శ్రీనివాసమంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

K Venkateswara Rao | 14:12 PM, Fri Mar 01, 2024

తిరుపతి జిల్లా శ్రీనివాసమంగాపురం శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉదయం స్వామివారు శ్రీ మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చారు. స్వామి వారు చిన్నశేషవాహనంపై భక్తులను అనుగ్రహించారు. స్వామి, అమ్మవార్ల మూర్తులకు స్వపన తిరుమంజనం నిర్వహించారు.పంచామృతాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. రాత్రి 7 నుంచి గంటపాటు స్వామివారు హంస వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఆలయ ఈవో వీరబ్రహ్మం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని దర్శనం చేసుకున్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add
google-add
google-add

రాజకీయం

google-add
google-add