తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి విశ్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా విహరించి ఏర్పాట్లు పర్యవేక్షించారు....