param

param

Asia Games : ఆసియా క్రీడలకు వినేశ్ పొగాట్ దూరం

స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ ఆసియా క్రీడల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ సందర్భంగా ఆమె మోకాలికి తీవ్ర గాయమైంది. మోకాలి చికిత్స...

శాంతి కోసం… క్షమిద్దాం, మరచిపోదాం: మణిపూర్ సీఎం

మూడు నెలలు హింసాకాండతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

WIFE MURDER : ఇన్‌స్టాలో ఫాలోవర్స్ ఎక్కువయ్యారని భార్యను కడతేర్చిన భర్త

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో అరాచకం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కిరాతకంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తరప్రదేశ్‌ లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారవేత్తకు భార్య ప్రవర్తనపై...

PM MODI : విభజన గాయాల గాధపై ప్రధాని ట్వీట్..

దేశ విభజన సందర్భంగా జరిగిన నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రధాని నరేంద్రమోదీ స్మరించుకున్నారు. భారత్ , పాకిస్తాన్ విభజనతో 1947లో జరిగిన అల్లర్లలో ఎంతో  మంది...

CHANDRAYAAN-3 : జాబిల్లికి మరింత దగ్గరగా.. వారం రోజుల్లో ల్యాండింగ్..

చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరైంది. వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి...

RAILWAY : విభజన ఘట్టాలపై గుంటూరులో ఫొటో ప్రదర్శన

రైల్వే శాఖ ఆధ్వర్యంలో విభజన గాయాల సంస్మరణ దినం నిర్వహించారు. దేశ విభజన సమయంలోని ప్రధాన ఘట్టాలను గుర్తు చేసేలా  గుంటూరు రైల్వేస్టేషన్‌లో  ఫొటో ప్రదర్శన ఏర్పాటు...

Chardham Floods : విరుచుకు పడుతున్న వరదలు, చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు మరోసారి ముంచెత్తాయి. పది రోజులుగా అక్కడ కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు పొంగిప్రవహిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా స్థంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో కొండ...

దేశ విభజన సమయంలో నిరాశ్రయులకు కొండంత అండగా నిలిచిన ఆర్ఎస్ఎస్

1947 ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అది సంతోషకర వార్తే. కాని మరోపక్క మనమంతా విని ఎరుగని ఒక మహా విషాదం కూడా జరిగింది....

ADITYA –L1 MISSION :  సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

అంతరిక్ష ప్రయోగాల్లో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో భారీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఆదిత్యుడి పేరుతో సూర్యుడిపై ప్రయోగానికి...

Seema Haider : బాలీవుడ్ సినిమా ఆఫర్ తిరస్కరించిన సీమా హైదర్

పబ్జీ ద్వారా పరిచయమైన భారతీయుడు సచిన్ మీనాతో కలసి జీవిస్తోన్న పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు...

STOCK MARKETS : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇవాళ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఒక సమయంలో గరిష్ఠంగా 580 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 79...

దేశ విభజన చరిత్రలో చీకటి అధ్యాయం: అమిత్ షా

మత ప్రాతిపదికన దేశ విభజన, చరిత్రలోనే చీకటి అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. దానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న ఆయన.. ...

Page 49 of 49 1 48 49