param

param

GATE 2024: గేట్ షెడ్యూల్ విడుదల చేసిన ఐఐఎస్‌సీ..

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ను ఇండియన్...

PM Narendra Modi : చంద్రయాన్-3 మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుంది : ప్రధాని

చంద్రయాన్-3 విజయం సరికొత్త భారత్‌కు ప్రతీకంటూ ప్రధాని మోదీ 104వ మన్ కీ బాత్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3...

PRO-KHALISTANI GRAFFITI:  జీ-20  సమావేశాలకు ముందు దిల్లీలో ఖలిస్థానీ  మద్దుతు దారుల దుశ్చర్య

దిల్లీ మెట్రోస్టేషన్‌లోఖలిస్థానీ అనుకూల రాతలు కలకలం రేపాయి.  గ్రీన్ కారిడార్ పరిధిలోని ఐదు మెట్రోస్టేషన్ల గోడలపై ఖలిస్థాన్ మద్దతుదారలు పలు నినాదాలు రాశారు. ఖలిస్థాన్ రెపరెండమ్ జిందాబాద్,...

Best Stocks : 5 నెలల్లో రూ.లక్షకు రూ.2లక్షల రాబడి

స్టాక్ మార్కెట్లో అనూహ్య నష్టాలతోపాటు ఊహించని లాభాలు కూడా ఉంటాయి. కొన్ని షేర్లు నేల చూపులు చూస్తుంటే మరికొన్ని రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. గడచిన ఐదు నెలలుగా సుజ్లాన్...

ISRO felicitation: ఇస్రో చీఫ్, 500 శాస్త్రవేత్తలను సన్మానించనున్న కర్ణాటక ప్రభుత్వం

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను సన్మానిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండర్‌ను, రోవర్‌ను దిగ్విజయంగా దింపిన...

MODI GREECE: 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో భారత ప్రధాని పర్యటన

గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిత్సోతకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 40 ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు...

Tribal University : గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో భాగంగా మరో ముందడుగు పడింది. గిరిజనుల్లో విద్యను పెంచేందుకు విజయనగరం జిల్లా మెంటాడ వద్ద ప్రతిష్ఠాత్మక గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య,...

SARAD PAWAR: అజిత్ పవార్‌ తమ నేతే అన్న శరద్ పవార్

మరాఠీ రాజకీయాల్లో రోజుకో నాటకీయ పరిణామం చోటుచేసుకుంటుంది. కుటుంబ పార్టీల కారణంగా రాజకీయ గందరగోళానికి దారి తీస్తోంది. పార్టీల్లో వారసత్వ పోరు పెచ్చుమీరడంతో ఎవరి దారి వారు...

INDIA-CHINA TALKS: డ్రాగన్ ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని నరేంద్రమోదీ మధ్య సంభాషణపై డ్రాగన్ కంట్రీ వక్రభాష్యం చెప్పడాన్నికేంద్రప్రభుత్వ వర్గాలు బలంగా తిప్పికొట్టాయి. భారత్...

Putin on Prigozhin: ప్రిగోజిన్ చాలా తప్పులు చేశాడు: పుతిన్

ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ తప్పులు చేసి అయినా అనుకున్నవి సాధించాడని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోవడం వెనుక...

ఇంద్రకీలాద్రిపై శ్రావణ వైభవం .. వరలక్ష్మీ అలంకరణలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు.శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మీవత్రం కావడంతో శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ వారు శ్రీవరలక్ష్మీ దేవి అలంకరణలో...

Neeraj Chopra: జావెలిన్‌తో నీరజ్ చోప్రా డబుల్ ధమాకా

హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా డబుల్ ధమాకా సాధించాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లోకి దూసుకువెళ్ళడమే కాక, పారిస్ ఒలింపిక్స్‌కు కూడా...

Putin G20: జి20 సమావేశాలకు పుతిన్ దూరం

సెప్టెంబర్ నెలలో భారతదేశంలో జరగబోయే జి-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు అవడం లేదు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మీత్రీ పెస్కోవ్ ఆ విషయాన్ని...

Odisha Train Tragedy: ఆమోదించని పనులే రైలు ప్రమాదానికి కారణం: సీబీఐ

ఒడిషా బాలాసోర్ ఘోర రైలు ప్రమాద ఘటన కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఇంజనీర్లు పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఎలాంటి అనుమతులూ...

PMMODI@GREECE : వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా  భారత్, గ్రీస్‌ బంధం  

భారత్- గ్రీస్లు సహజభాగస్వామ్య దేశాలని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య  అత్యంత పురాతనమైన,  దృఢమైన బంధం ఉందన్నారు. గ్రీస్ ప్రధాని ఆహ్వానం మేరకు ఇవాళ...

PM MODI GREETS ISRO: జాబిల్లి పై చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి  శివశక్తి  పాయింట్ గా పేరు

చంద్రయాన్-3 తో భారత్ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. దేశఖ్యాతిని దిగంతాలకు చాటిన శాస్త్రవేత్తలను నేరుగా కలిసి...

TN Train Fire: తమిళనాడులో రైలు ప్రమాదం, అక్రమ సిలెండర్ పేలి 9మంది దుర్మరణం

తమిళనాడు మదురై రైల్వేస్టేషన్‌ చేరువలో నిలిచి ఉన్న ఒక రైలులో గ్యాస్ సిలెండర్ పేలింది. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 9మంది చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారని...

MODI@G20 SUMMIT: వైవిధ్యభరితమైన సాంస్కృతిక సమాజం భారతీయుల సొంతం

భారతీయులందరినీ ఏకతాటిపై ఉంచడంతో పాటు వారసత్వ పరిరక్షణకు భిన్నత్వంలో ఏకత్వం ఎనలేని పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. విభిన్నమైన, సుసంపన్నమైన సంస్కృతుల సమ్మేళనంతో భారతదేశం తులతూగుతోందన్నారు....

Nuh Internet: విహెచ్‌పి యాత్ర నేపథ్యంలో నూహ్‌లో ఇంటర్నెట్ నిలిపివేత

హర్యానాలోని నూహ్ జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆగస్ట్ 28న బ్రిజ్‌మండల్ జలాభిషేక్ యాత్రజరిపి తీరతామని విశ్వహిందూపరిషత్ ప్రకటించిన...

Sensex : రాకెట్‌లా దూసుకెళ్లిన స్పేస్ స్టాక్స్

చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇవాళ దేశీయ స్టాక్ సూచీలు దూకుడు ప్రదర్శించాయి. సెన్సెక్స్ సూచీలు 467 పాయింట్లు లాభపడి 65752, నిఫ్టీ 132 పాయింట్ల...

Fire accident@ Vijayawada: వందలాది బైక్‌లు అగ్నికి ఆహుతి

టీవీఎస్ వాహన షోరూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. షోరూమ్ తో పాటు గోదాములోని 300కు పైగా ద్విచక్ర వాహనాలు కాలి బూడిదగా మారాయి. విజయవాడ...

Chandrayaan-3: చంద్రునిపై పరిశోధనలు మొదలు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్

దేశమంతా చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాల్లో మునిగి ఉండగానే, విక్రమ్ ల్యాండర్ నుంచి బైటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవన్ తన పని మొదలు పెట్టింది. చంద్రుడి ఉపరితలం మీద...

Fish Medicine Goud death: చేపమందు హరినాథ గౌడ్ మరణం

ఉబ్బసం వ్యాధికి ఉచితంగా చేపమందు పంపిణీ చేసే బత్తిని కుటుంబానికి చెందిన హరినాథ గౌడ్ మరణించారు. హైదరాబాద్‌ కవాడీగూడలో నివసించే హరినాథ్ గౌడ్, బుధవారం అర్ధరాత్రి దాటాక,...

IND VS IRE : మూడో మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ భారత్ కైవసం

భారత్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మూడో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే ప్రారంభానికి ముందు నుంచి...

Yevgeny Prigozhin : విమాన ప్రమాదంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ మృతి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అతని మరణంపై అనేక అనుమానాలు...

Himachal Floods Again : హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి విరుచుకుపడ్డ వరదలు

హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. తాజాగా కులు జిల్లాల్లో కురిసిన కుంభవృష్టితో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిఇళ్లు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి....

ISRO :  మిషన్ ఆదిత్య ప్రయోగం ఎప్పుడంటే..

చంద్రయాన్ -3 విజయంతో అద్భుతమైన ఘనత సాధించిన ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి కసరత్తులు చివరి దశకు చేరాయి. సౌర మండలంలో పరిశోధనలకు గాను చేపట్టే మిషన్...

Modi Xi Shake hand: బ్రిక్స్ వేదికపై చేతులు కలిపి పలకరించుకున్న మోదీ, జిన్‌పింగ్‌

దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పరస్పరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. కాసేపు...

MGNREGS : ఉపాధి హామీ చెల్లింపులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఈ ఏడాది జనవరిలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా...

GLOBAL SOUTH: బ్రిక్స్ వేదికగా నవప్రపంచ నిర్మాణానికి మోదీ ఆకాంక్ష

గ్లోబల్ సౌత్ అనేది కేవలం దౌత్యపరమైన అంశం కాదన్న ప్రధాని మోదీ, వర్ణవివక్ష, నియంతృత్వానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడిన చరిత్రకు ప్రతిరూపమని అభివర్ణించారు. ఉమ్మడి చరిత్ర పునాదులపై...

Chess World Cup Final : చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో తడబడ్డ ప్రజ్ఞానంద…ప్రపంచ విజేతగా మాగ్నస్ కార్ల్‌సన్

చెస్ వరల్డ్ కప్ ఫైనల్... టైబ్రేకర్‌లో చేజారిపోయింది. అజర్‌బైజాన్‌లో జరుగుతోన్న చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుని సంచలనం సృష్టించిన చిన్న వయస్కుడు ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు....

National Film Awards: తెలుగుకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

తెలుగు సినీచరిత్రలో మొట్టమొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అల్లు అర్జున్ దక్కించుకున్నారు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని తన నటనకు గాను అల్లు అర్జున్ ఈ...

వరలక్ష్మీ వ్రతం : పూాజా విధానం

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున  ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు...

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్, విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు, ఆ వెంటనే విడుదల చకచకా జరిగిపోయాయి. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్రలకు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపణలు...

AP Temples: స్వల్పాదాయ ఆలయాల బాధ్యతల నుంచి తప్పుకోడానికి ప్రభుత్వం సిద్ధం

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ...

Crime News : వరుడు తాళికట్టే సమయంలో పెళ్లి ఆపేసిన వధువు

వివాహం స్వర్గంలో నిశ్చయం అవుతుందంటారు పెద్దలు. కానీ అనేక పెళ్లిళ్లు పీటల మీద కూడా ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి అరుదైన ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటు...

C.R.Rao Nomore : ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త సీఆర్‌రావు కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త సీఆర్‌రావు కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న కల్వంపూడి రాధాకృష్ణారావు ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. 102 సంవత్సరాల వయసులో ఆయన ఆసుపత్రిలో...

Joe Biden : భారత్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబర్ 7 నుంచి 10వరకు భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం అధికారికంగా వెల్లడించింది. భారత్ వేదికగా జరిగే జీ-20...

BRIDGE COLLAPSE : నిర్మాణంలోని వంతెన కూలడంతో భారీ ప్రాణనష్టం

మిజోరంలో ఘోరం జరిగింది. నిర్మాణంలోని రైల్వే వంతెన కూలిన ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాజధానిఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలో రైల్వే వంతెనను...

NATIONAL ICON: భారత ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్

భారత ఎన్నికల సంఘం ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బాధ్యతలు స్వీకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా  ఓటర్లలో చైతన్యం నింపబోతున్నారు. ఓటు హక్కు,...

పేదల గుండెచప్పుడు టంగుటూరి ప్రకాశంపంతులు 150వ జయంతి

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 150వ జయంతి నేడు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యం, తెగువ నిరుపమానం. సైమన్...

Chandrayaan Intro: జాబిలి మీద సంతకం 1

చందమామ రావె జాబిల్లి రావె అనే పాట తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో. మానవజాతి ఉద్భవించినప్పటినుంచీ మనిషి మొట్టమొదట చూసింది సూర్య చంద్రులనే. ఆకాశంలోనుంచి పడిపోకుండా...

Chandrayaan Plan: జాబిలి మీద సంతకం 2

చల్లని వెన్నెలలు పంచే జాబిల్లిని చేరుకోవాలన్న ఆశ లేనిది ఎవరికి? చందమామ చల్లగా మెల్లగా చెప్పే రహస్యాలను అందిపుచ్చుకోవాలన్న కోరిక లేనిది ఎవరికి? అందుకే చంద్రుడి మీద...

Chandrayaan 1: జాబిలి మీద సంతకం 3

జాబిలిని అందుకునే క్రమంలో భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం చంద్రయాన్1. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దీన్ని 2008 అక్టోబర్‌లో లాంచ్ చేసింది. ఈ లూనార్...

Chandrayaan 2: జాబిలి మీద సంతకం 4

చంద్రయాన్ 1 విజయవంతం అవడంతో భారత శాస్త్రసమాజంలో ఉత్సాహం ఉరకలెత్తింది. కానీ, రెండో ప్రయోగానికి దశాబ్దకాలం విరామం వచ్చింది. చంద్ర ఉపరితలం మీద మారుతుండే స్థితిగతులను అధ్యయనం...

Chandrayaan 3: జాబిలి మీద సంతకం 5

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, చంద్రుడి రహస్యాలను వెలికి తీయడానికి చేపట్టిన లూనార్‌ మిషన్‌లో తాజా ప్రయోగం చంద్రయాన్ 3. ఈ వ్యోమనౌకలో ‘విక్రమ్’ అనే...

BRICS : బ్రిక్స్ మరింత బలోపేతం, కొత్త దేశాలకు సభ్యత్వం

బ్రిక్స్ దేశాల కూటమి కీలక నిర్ణయం దిశగా చర్చలు సాగిస్తోంది. దక్షిణాఫ్రికాలోని జోహెనెస్‌బర్గ్‌లో జరుగుతోన్న 15వ బ్రిక్స్ దేశాల కూటమి సభ్యులు కొత్త దేశాలకు సభ్యత్వం ఇచ్చే...

NEP: ఇక ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు..

జాతీయ విద్యా విధానం(NEP)-2020లో భాగంగా న్యూ కరికులమ్ ఫ్రేమ్ వర్క్(NCF)సిద్ధమైనట్లు, దానిని అనుసరించే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు ముద్రణ ఉంటుందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు....

Chadrayaan-3 : గుడ్ ఫర్ ఇండియా అంటూ ట్వీట్ చేసిన మస్క్

యావత్ ప్రపంచం మొత్తం భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ సురక్షిత ల్యాండింగ్‌ కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు భారత్ చేపట్టిన చంద్రయాన్-3...

Chandrayaan3 successful landing:  జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్3

ప్రపంచంలో ఏ దేశమూ సాహసించని అద్బుతమైన రోదసీ ప్రయోగంలో భారత్ విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో సూపర్ పవర్‌గా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చంద్రుడి దక్షిణ...

INDIA ON MOON: నెలరాజుపై చంద్రయాన్ విజయగీతిక..

అంతరిక్ష చరిత్రలో ఇస్రో కొత్త చరిత్ర లిఖించింది. చంద్రయాన్ -3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది. ఈ అద్భుత విజయం పై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం...

Ch3 Celebrations: చరిత్రాత్మక ప్రయోగాన్ని కళ్ళార్పకుండా చూసిన టీమిండియా

ఐర్లండ్‌తో టీ20 సీరీస్ కోసం డబ్లిన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు, చంద్రయాన్ ప్రయోగాన్ని ఆసాంతం వీక్షించింది. భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించిన క్షణాలను క్రికెటర్లు ఉద్వేగంగా...

IMD Alert: ఉత్తరాఖండ్‌కు కొనసాగుతున్న వానముప్పు

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. డెహ్రాడూన్, పౌరీ గఢ్వాల్, నైనిటాల్, చంపావత్, బాగేశ్వర్...

AP BJP: కేంద్రం చిత్తశుద్ధితో విభజన హామీలు నెరవేరుస్తోంది: పురందరేశ్వరి

రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నెరవేర్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందరేశ్వరి గుర్తు...

BRS Assembly List: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. పంచమి పూట మంచిదని ఈ మధ్యాహ్నం గులాబీపార్టీ...

Welcome, buddy!: చంద్రయాన్ 3 ల్యాండర్‌ను ఆహ్వానించిన చంద్రయాన్ 2 ఆర్బిటర్

చంద్రయానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుడి చుట్టూ ఇప్పటికే స్థిరపడిన చంద్రయాన్ 2 ఆర్బిటర్, ఇవాళ చంద్రయాన్ 3 ల్యాండర్ మోడ్యూల్‌తో కనెక్ట్ అయింది. ఆర్బిటర్, ల్యాండర్...

Crime : సెలవు పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతోన్న కానిస్టేబుల్ అరెస్ట్

దొంగతనాలు అదుపు చేయాల్సిన పోలీసే తెగబడ్డాడు. విధులకు సెలవు పెట్టి ఇళ్లల్లో దొంగతనాలకు దిగిన ఘటన విజయనగరంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం. విజయనగరానికి చెందిన...

Luna-25 : లూనా-25 విఫలం కావడంతో ఆసుపత్రి పాలైన రష్యా శాస్త్రవేత్త

చంద్రునిపై పరిశోధనలకు తాజాగా రష్యా పంపిన లూనా - 25 విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యోమనౌక ప్రయోగంలో పాల్గొన్న రష్యా శాస్త్రవేత్త మిఖాయిల్ మరోవ్...

Prakash Raj Defends: చంద్రయాన్‌పై కుళ్ళుజోకును సమర్ధించుకున్న ప్రకాష్‌రాజ్‌

చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు మొట్టమొదటిసారి అడుగుపెడుతున్న ఘనతను సాధించడానికి భారత్ ఇంకొక్కరోజు దూరంలో ఉంది. దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు సైతం భారత్ ప్రయోగించిన...

PM BRICS: బ్రిక్స్ సమావేశాలకు బయల్దేరిన మోదీ, జిన్‌పింగ్‌తో భేటీ అయే అవకాశం

దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో జరగనున్న ‘బ్రిక్స్’ దేశాల సమావేశం కోసం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం బయల్దేరి వెళ్ళారు. అక్కడ మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో...

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయవంతం కావాలంటూ కాశీలో పూజలు

దేశమంతా చంద్రయాన్-3 ఫీవర్ ఆవరించింది. చంద్రునిపై ప్రయోగాలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక విజయవంతం కావాలంటూ కొందరు వారణాసిలోని కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నీ సవ్యంగా...

Raju Punjabi: హర్యానా గాయకుడు రాజు పంజాబీ మృతి

హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ, హిసార్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజు పంజాబీ వయసు కేవలం 40ఏళ్ళు మాత్రమే....

Nuh Accused: నూహ్ హింసాకాండ నిందితుడు పోలీసులపై కాల్పులు

హర్యానాలోని నూహ్‌ జిల్లాలో గత నెల జరిగిన హింసాకాండ కేసులో నిందితుణ్ణి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. అయితే నిందితుడు ఆమిర్ అంత సులువుగా పట్టుబడలేదు. పోలీసులపైనే...

Chandrayaan-3 : ల్యాండింగ్‌లో చివరి 20 నిమిషాలు చాలా కీలకం ఎందుకంటే?

చంద్రునిపై రేపు సాయంత్రం కాలుమోపడం ద్వారా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు చరిత్ర సృష్టించబోతున్నాయి. అయితే ల్యాండర్ చంద్రుడిపై దిగే ముందు 20 నిమిషాల సమయం చాలా...

ఆగస్ట్ 23 నుంచి గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలు

తెలుగు వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు...

Rajinikanth UP CM Yogi: అందుకే పాదాభివందనం చేశా..రజనీకాంత్

ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఇటీవల కలసినప్పుడు పాదాభివందనం చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. జైలర్ సినిమా విడుదలైన...

Chandrayaan-3 : తాజాగా మరోసారి చిత్రాలు పంపిన చంద్రయాన్-3

చంద్రయాన్-3 ఉపగ్రహం మరోసారి చంద్రుడి చిత్రాలు పంపింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా తీసిన చంద్రుడి ఉపరితల చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ రేపు...

Prakash Raj : నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదు

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రయాన్ 3 పంపిందంటూ ప్రకాశ్‌రాజ్‌ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై కొందరు హిందూ సంఘాల నేతలు...

Army’s Tribute : లేహ్ ప్రమాదంలో 9 మంది సైనికుల మృతికి.. సంతాపం తెలిపిన ప్రధాని

జమ్మూ కశ్మీర్‌లోని లద్దాక్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. 10 మంది సైనికులతో కూడిన వాహనం లేహ్ నయోమా...

AAP : ఛత్తీస్‌గఢ్ లో కాం గ్రెస్ పాలనపై కేజ్రీవాల్ ఘాటు విమర్శలు

కేంద్రంలోని పాలక NDA కూటమికి వ్యతిరేకంగా జతకట్టిన విపక్ష కూటమి I.N.D.I.A లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మిత్రధర్మం మరిచి పరస్పర విమర్శలకు దిగుతున్నారు.  విపక్షాల ఐక్యత...

AMITH SHAH @ BHOPAL : మధ్యప్రదేశ్ పర్యటనలో కాంగ్రెస్ కు అమిత్ షా సవాల్

మధ్యప్రదేశ్ ప్రగతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో...

Russia’s Luna-25 : చంద్రుణ్ణి ఢీ కొట్టి కూలిపోయిన రష్యా వ్యోమనౌక లూనా-25

రష్యా పంపిన వ్యోమనౌక లూనా-25 చంద్రుడిని ఢీ కొట్టి కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది. 47 సంవత్సరాల తరవాత రష్యా ఈ మిషన్...

CHANDRAYAAN-3 : చంద్రుడిపై అడుగుపెట్టే సమయం వెల్లడించిన ఇస్రో

చంద్రయాన్ -3 వ్యోమనౌక లక్ష్యానికి అత్యంత సమీపంగా వెళ్లింది. మూడురోజుల్లో అద్భుతఘట్టం సాకారం కాబోతుంది.  ఆగస్టు 23, సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ అడుగుమోపుతుందని...

SSC JOBS : ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగాలు.. ఆగస్టు 23 లాస్ట్‌డే‌ట్

కేంద్రప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు త్వరలో ముగియబోతుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలు 1,207 కాగా వాటిలో స్టెనో గ్రాఫర్ గ్రేడ్...

Onion Price Control : ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్భణం పెరిగిపోవడంతో ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే సన్నబియ్యం ఎగుమతులను నిషేధించింది....

Uttarakhand Temple: డెహ్రాడూన్‌లో శివాలయం పాక్షికంగా ధ్వంసం

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో స్థానికంగా అమిత ప్రఖ్యాతి కలిగిన తపకేశ్వర్ మహాదేవ్ మందిరం భారీ వర్షాల కారణంగా పాక్షికంగా శిథిలమైంది. శ్రావణ సోమవారం సందర్భంగా ఈ...

RAIN ALERT: బంగాళాఖాతంలో అల్పపీడనం, రాష్ట్రానికి వర్ష సూచన

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణశాఖ.. గుంటూరు,...

Vizag Beach: విశాఖ సముద్రంలో కొట్టుకుపోయిన ఆరుగురు స్నేహితులు

విశాఖ జిల్లా సీతపాలెం బీచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యువత సరదా కాస్తా ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదివారం సరదాగా విశాఖ జిల్లా సీతపాలెం బీచ్ వద్ద...

PULWAMA ENCOUNTER: ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైన్యం

జమ్మూ-కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిలో లష్కర్ ఎ తయ్యబా సంస్థకు చెందిన టాప్ కమాండర్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు....

Chandrayaan 3 : తాజాగా చంద్రుడి చిత్రాలు పంపిన చంద్రయాన్-3

కొద్ది గంటల్లో చంద్రుడిపై కాలుమోపనున్న చంద్రయాన్- 3 వ్యోమనౌక తాజాగా కొన్ని చిత్రాలను పంపింది. ల్యాండర్ దిగేందుకు అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ల్యాండర్ కొన్ని...

NAG PANCHAMI: ప్రయాగరాజ్‌లోని వాసుకి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ప్రయాగరాజ్ లోని అత్యంత పురాతన మహిమాన్విత వాసుకీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కావడంతో పవిత్రక్షేత్రం భక్తులతో నిండిపోయింది. నాగ వాసుకీ ఆలయం...

Chandrayaan-3 : చంద్రయాన్-3 విఫలమయ్యే అవకాశమే లేదు..శాస్త్రవేత్త రాధాకాంత్ వెల్లడి

భారత అంతరిక్ష సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఎట్టి పరిస్థితుల్లో విఫలమయ్యే అవకాశం లేదని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రముఖ శాస్త్రవేత్త రాధాకాంత్ పధి అభిప్రాయపడ్డారు....

Page 47 of 49 1 46 47 48 49