param

param

Tara Shahdeo Case: షూటర్ లవ్‌ జిహాద్, బలవంతపు మతమార్పిడి కేసులో భర్తకు జీవితఖైదు

జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్‌ను బలవంతంగా మతం మార్చిన కేసులో ఆమె భర్త రకీబ్ ఉల్ హసన్ అలియాస్ రంజిత్ కోహ్లీకి సీబీఐ ప్రత్యేక కోర్టు...

Khalistan Terrorist Arrest : లండన్‌లో ఖలిస్థాన్ సానుభూతిపరుడి అరెస్ట్

లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై గత మార్చి 19న జరిగిన దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తోన్న ఖలిస్థాన్ ఉగ్రవాదిని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత మార్చి...

Noble Prize : జాన్ ఫోసెకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం

నోబెల్ పురస్కార ప్రకటనలు కొనసాగుతున్నాయి. 2023 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఇవాళ ప్రకటించారు. నార్వే దేశానికి చెందిన జాన్ ఫోసెకు సాహిత్యంలో నోబెల్ వరించింది. ఫోసె...

CBN REMAND:  చంద్రబాబు రిమాండ్ పొడిగింపు, బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో...

US Speaker Kevin : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు ఉద్వాసన

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్తీకి పదవి నుంచి ఉద్వాసన పలికారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం పెట్టారు....

TTD: తిరుమలలో ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. వాహనసేవలు మాత్రమే...

TTD:  తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ… ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు…

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఎస్‌డీ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.   పెరటాసి శనివారాల...

ED Search in AAP MP House: ఆమ్ ఆద్మీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసుకు అనుబంధంగా ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణలో...

AP BJP LEADER DINAKAR: వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం…

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. కాగ్ వ్యక్త పరిచిన 2021-22 నివేదికను పరిశీలిస్తే  రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత...

APSRTC Dussehra Special : దసరాకు 5500 స్పెషల్ బస్సులు : సాధారణ ఛార్జీలే

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా పండగ రద్దీని తట్టుకునేందుకు 5500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13...

Tejas LCA: భారత వైమానిక దళానికి అందిన స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్’

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ, తాము తయారుచేసిన తేలికపాటి యుద్ధవిమానం  లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘తేజస్’ మొదటి విమానాన్ని భారత వైమానిక దళానికి అందజేసింది. ఇద్దరు కూర్చునే...

POLICE NOTICE TO PAVAN KALYAN: జనసేన అధినేతకు పోలీసు నోటీసులు…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరిగే జనసేన సభ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ...

55 Soldiers Dead : 55 మంది చైనా సైనికుల మృత్యువాత

అణుశక్తితో నడిచే చైనా జలాంతర్గామి పసుపు సముద్రంలో మునిగిపోవడంతో 55 మంది సైనికులు చనిపోయారనే వార్త వైరల్‌గా మారింది. ఈ ఘటన పసుపు సముద్రంలో ఆగష్టు 21న...

విజయవాడలో ఉత్సాహంగా బజరంగ్‌దళ్ “శౌర్య జాగరణ యాత్ర”

విశ్వహిందూ పరిషత్ విజయవాడ మహానగర్ పరిధిలో బజరంగ్ దళ్ కార్యకర్తలు శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ చిట్టినగర్ మహాలక్ష్మి అమ్మవారి గుడి నుంచి...

CM JAGAN: ఆహారశుద్ధి పరిశ్రమలు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తొమ్మిది ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహణ, మరో మూడు పరిశ్రమలకు సంబంధించిన...

Pak on Afghan Refugees: ఆప్ఘనీ చొరబాటుదారులూ… మా దేశం వదిలిపొండి: పాకిస్తాన్

ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌లోకి అనుమతి లేకుండా వచ్చిన వారు తక్షణమే వెళ్లిపోవాలని, లేదంటే తరిమివేస్తామని హెచ్చరించింది. పాకిస్తాన్‌లో దాదాపు 17 లక్షల మంది ఆప్ఘన్ శరణార్థులు ఉన్నట్లు...

Central Cabinet : కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ఇవాళ అత్యవసరంగా సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా...

NOBEL PRIZE: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్…ముందే పేర్లు వెల్లడించిన స్వీడన్ మీడియా

రసాయన శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. 2023 ఏడాదికిగాను రసాయనశాస్త్రంలో విస్తృత...

Skill Scam : చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది...

ED summons Ranbir Kapoor: రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు, ఎందుకంటే….

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. ఒక గేమింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో శుక్రవారం నాడు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని...

AP CM DELHI TOUR: ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలో మార్పు, రేపు ఉదయమే ప్రయాణం…

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. ముందస్తు ప్రణాళిక మేరకు ఈ నెల 6న ఆయన దిల్లీకి వెళ్ళాల్సి ఉండగా షెడ్యూల్ లో మార్పులు జరిగాయి....

Sanjay Singh Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులోఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బోలెడంత అప్రతిష్ట మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అదే కేసుకు  సంబంధించి, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌...

Asian Games: ఆసియా క్రీడల్లో 60 పతకాలతో నాలుగో స్థానంలో భారత్, నేడు మరికొన్ని పతకాలు గెలిచే అవకాశం

చైనా హాంగ్‌జౌలోజరుగుతున్న ఆసియా క్రీడలు పదోరోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ భారత్ 60 పతకాలు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. వాటిలో 13 స్వర్ణ పతకాలు, 24...

Supreme Court : అంగళ్ల కేసులో బెయిల్ రద్దుకు సుప్రీం నిరాకరణ

అంగళ్ల కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును...

Crime News : ఉజ్జయిని సమీపంలో అత్యాచార నిందితుడి ఇల్లు కూల్చివేత

మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని సమీపంలో ఓ బాలిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను...

Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

స్కిల్ స్కామ్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో హైకోర్టుకు ఇచ్చిన పత్రాలన్నీ సోమవారంలోగా...

Sivamogga Eid Controversy: కర్ణాటక ఈద్ ఊరేగింపులో హిందూ ఇళ్ళపై రాళ్ళదాడులు, ఔరంగజేబు పోస్టర్లు, టిప్పు సుల్తాన్ కటౌట్

అక్టోబర్ 1 మిలాదున్నబీ సందర్భంగా కర్ణాటకలోని శివమొగ్గ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలాదున్నబీ ఊరేగింపులో పాల్గొన్న ముస్లిములు హిందువుల ఇళ్ళపై రాళ్ళదాడులకు పాల్పడ్డారు. టిప్పు సుల్తాన్...

Caste Census : కుల గణనపై అక్టోబరు 6న సుప్రీంకోర్టులో విచారణ

బీహార్ కులగణనపై అక్టోబరు 6న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. బీహార్ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన సర్వే నివేదికలను కూడా ప్రచురించిందని పిటిషనర్ తరపు న్యాయవాది...

Amaravati IRR Case : అమరావతి రింగురోడ్డు కేసు విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది....

Nobel Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం ముగ్గురిని వరించింది. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఫిజిక్స్ నోబెల్ విజేతల పేర్లను మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ...

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ పిటిషన్ విచారణ...

Tirupati : బాలుడి కిడ్నాప్ మిస్టరీ వీడింది

తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడి ఆచూకీ లభించింది. తిరుపతి అవిలాలకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేశాడని జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. కిడ్నాపర్...

Tremors in North India: నేపాల్‌లో గంటలో నాలుగు భూకంపాలు, ఉత్తరభారతంలో బలమైన ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిమాలయ దేశం నేపాల్‌లో ఈ మధ్యాహ్నం గంట వ్యవధిలో నాలుగు...

AP State BJP : పొత్తుల విషయం కేంద్ర బీజేపీ తేలుస్తుంది

టీడీపీ, జనసేనతో పొత్తును కేంద్ర పెద్దలు తేలుస్తారని ఏపీ బీజేపీ చీఫ్ పురందరరేశ్వరి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్టు ఆమె...

Sikkim Flash Floods: ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 23 మంది ఆర్మీ జవాన్లు

సిక్కిం రాష్ట్రంలో ఆకస్మిక వరదల్లో 23 మంది భారత సైనికులు చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఆ జవాన్ల ఆచూకీ ఇంకా తెలియలేదు. ‘‘ఉత్తర...

NewsClick Founder Arrest : పోలీసు కస్టడీలో న్యూస్‌క్లిక్ ఎడిటర్

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ‌ఇన్‌ చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, ఆ సంస్థ మానవ వనరుల విభాగం అధిపతిఅమిత్ చక్రవర్తిని ఏడు రోజుల పోలీస్...

Jyothi surekha: ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం.. ఫైనల్‌లో దక్షిణ కోరియా జంటపై విజయం

ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో భారత ఆటగాళ్ళు ఆకట్టుకుంటున్నారు.  జకర్తా వేదికగా 2018లో జరిగిన గత పోటీల్లో భారత్ 70 పతకాలు సాధించగా, ఈ సారి ఇంకా...

Manipur Youths Murder Case: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల హత్య కేసులో నలుగురి అరెస్ట్

మణిపూర్‌లో ఇద్దరు విద్యార్ధుల హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఆ కేసుకు సంబంధించి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. పావోమిన్‌లున్ హావోకిప్,...

Police Dead : యువకుడి దాడిలో పోలీస్ మృతి

వినాయక నిమజ్జనం సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జరిగిన గొడవలో కానిస్టేబుల్ గంధం నరేంద్రపై ఓ యువకుడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతన్ని మెరుగైన చికిత్స...

TRIBUTE TO LAL BAHADUR SHASTRI:  ఆదర్శనేతకు వాడవాడలా నివాళులు…

స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా ఆయన సేవలను ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. దిల్లీలోని విజయ్‌ఘాట్ కు వెళ్ళి ప్రధాని...

Ravi Sankar Columbia: రవిశంకర్ ప్రయత్నాలతోనే కొలంబియాలో శాంతి

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ చొరవ లేకపోతేతమ దేశం ఇప్పటికీ అశాంతిలోనే మగ్గిపోతుండేదని కొలంబియా పార్లమెంట్‌ సభ్యుడు జువన్‌ కార్లోస్‌ అన్నారు. అమెరికా వాషింగ్టన్‌...

Dolphins Dead : వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత

బ్రెజిల్ టెఫ్ సరసులో ఘోరం జరిగింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో వేడి తట్టుకోలేక వందకుపైగా డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయి. బ్రెజిల్ అమెజాన్ నదీ పరివాహక...

IRR CASE: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసు, లోకేశ్ తో కలిపి విచారించే ఛాన్స్…!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4న మరో మాజీమంత్రి...

Dolphins Found Dead : వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత

బ్రెజిల్ టెఫ్ సరసులో ఘోరం జరిగింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో వేడి తట్టుకోలేక వందకుపైగా డాల్ఫిన్లు మృత్యువాత పడ్డాయి. బ్రెజిల్ అమెజాన్ నదీ పరివాహక...

TDP PROTEST: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో  ‘సత్యమేవ జయతే’

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి అరెస్టు చేసిందంటూ ఆ పార్టీ శ్రేణులు వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పలు రూపాల్లో...

Whatsapp Ban : భారత్‌లో 74 లక్షల ఖాతాలు నిషేధించిన వాట్సాప్

ఇన్‌స్టంట్ మేసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ గత నెలలో మన దేశంలో 74.28 లక్షల ఖాతాలను నిషేధించింది. ఆగష్టు నెలలో నిషేధించిన దానికంటే ఇది 2 లక్షలు ఎక్కువే....

Nobel Prize 2023 : కరోనా వ్యాక్సిన్ పరిశోధకులకు నోబెల్

నోబెల్ సందడి మొదలైంది. వైద్యరంగంలో విశేష కృషి చేసినందుకు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లకు ప్రతిష్ఠాత్మక నోబెల్ వరించింది. కరోనాను అడ్డుకునేందుకుఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీలో, న్యూక్లియోసైడ్ బేస్...

CBSE on Syllabus: దేశమంతా ఒకే సిలబస్‌ను వ్యతిరేకిస్తున్న సీబీఎస్‌ఈ

12వ తరగతి వరకూ దేశమంతా ఒకే సిలబస్‌తో కూడిన విద్యావిధానాన్ని అమలు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్......

AP BJP@GANDHI, SHASTRI JAYANTI: మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా  బీజేపీ పాలన…

మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పాలన కొనసాగిస్తోందని ఆ పార్టీ  రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాతిపిత మహాత్మాగాంధీ,...

Bihar Caste Survey: బిహార్‌లో 27శాతం బీసీలు, 36శాతం ఈబీసీలు

దేశంలో కులగణన చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ నిలిచింది. కుల ఆధారిత జనగణన నివేదికను బిహార్ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. నివేదిక ప్రకారం, బిహార్‌లో 36శాతం...

Stalin Daughter at Temple: స్టాలిన్ కూతురు గుడిలో పూజలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కుమార్తె గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని పూజలు చేసారు. స్టాలిన్ కొడుకు ఉదయనిధి ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అని చేసిన...

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం.. 32 స్థానాల ఎంపిక

త్వరలో జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి జనసేనసిద్ధమైంది. రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. తమ పార్టీ పోటీచేసే స్థానాల జాబితాను విడుదల చేసింది....

ED Raids : జర్నలిస్టుల ఇళ్లు కార్యాలయాలపై ఈడీ దాడులు

న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌లో పనిచేస్తోన్న విలేకరుల ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది. చైనా నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది....

Bandaru Arrest : మాజీ మంత్రి బండారు అరెస్ట్, గుంటూరు తరలింపు

Bandaru Arrest : మాజీ మంత్రి బండారు అరెస్ట్, గుంటూరు తరలింపుమంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని...

Tirumala Kidnap : తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కలకలం

తిరుపతి బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. తిరుపతి బస్టాండ్‌లోని టికెట్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో నిద్రిస్తోన్న బాలుడుని గుర్తు తెలియని దుండగులు ఎత్తు...

Bharat Canada Row : ఎంబసీలో సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాకు డెడ్‌లైన్

భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలోని కెనడా...

Pakistan Comments : బలూచిస్థాన్ పేలుడు వెనుక భారత హస్తం

పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం చోటు చేసుకున్న ఆత్మాహుతి దాడి వెనుక భారత ఇంటెలిజెన్స్ సంస్థ రా హస్తం ఉందని పాకిస్థాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాంగ్...

CBN ARREST: అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ నిరాహార దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ రేపు నిరసన దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నట్లు...

కులాల సంఘటితమే హిందుత్వం: నెల్లూరు విభాగ్ సద్భావన ప్రముఖ్  సావర్కర్

సమాజం సమతుల్యతతో ముందుకు సాగేందుకు కులాలు పుట్టాయని, వృత్తి ధర్మం కోసం కులం కేటాయించారని నెల్లూరు విభాగ్ సద్భావన ప్రముఖ్ సావర్కర్ అన్నారు. యర్రగొండపాలెంలో నిర్వహించిన మండలస్థాయి...

Biggest Jewellery Heist : రూ.100 సుత్తి, రూ.1300 కట్టర్‌తో రూ.25 కోట్ల బంగారం దోపిడీ

ఢిల్లీలో గతవారం చోటుచేసుకున్న రూ.25 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసు మిస్టరీ వీడింది. చత్తీస్‌గఢ్‌కు చెందిన లోకేశ్ శ్రీవాస్ అనే వ్యక్తి ఈ భారీ చోరీకి...

Swachhata Hi Seva 2023: ప్రధాని పిలుపు మేరకు  శ్రమదానంతో మహాత్ముడికి స్వచ్ఛాంజలి

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు శ్రమదానం చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేశారు. అక్టోబర్2న...

TURKEY GUN FIRE: తుర్కియే పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి…

తుర్కియే పార్లమెంట్ సమీపంలో  ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ఆ దేశ మంత్రి అలీ యెర్లికయ తెలిపారు. ఓ ప్రైవేటు...

Jammu Kashmir : జమ్మూ కశ్మీర్‌లో రూ.300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

జమ్మూ కశ్మీర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాంబన్ జిల్లాలో రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద...

PM MODI@PALAMURU: తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ

తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్  పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ ప్రజలకు కీలక...

AP DUSSEHRA HOLIDAYS 2023: విద్యాసంస్థలకు దసరా సెలవులు.. ఎన్ని రోజులంటే…

విద్యాసంస్థలకు దసరా సెలవులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. అక్టోబర్ 13 నుంచి 25 వరకు సెలవులు ప్రకటించింది.  13 రోజుల పాటు పండుగ సెలవులు ఉంటాయని వెల్లడించింది....

GST COLLECTIONS RISE: జీఎస్టీ వసూళ్ల దూకుడు

జీఎస్టీ వసూళ్లలో పురోగతి లభించింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే 10 శాతం వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ ద్వారా రూ. 1.62 లక్షల కోట్ల...

Swacha bharat: ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో OYSC స్వచ్ఛ సేవ

ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, దూరదృష్టితో దేశంలో స్వచ్ఛ విప్లవానికి నాంది పలికింది. గాంధీజయంతి ముందు రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ప్రధాని...

NIA Raids : ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో ఏపీలో ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ విస్తృత సోదాలు చేపట్టింది. ఉగ్రవాదుల కదలికల అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేటకు...

TTD: చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయం మూసివేత… ఎప్పుడంటే

తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 29న మూసివేయనున్నారు. 29వ తేదీన తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని 8 గంటలపాటు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ...

Asian Games : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట

చైనాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇవాళ స్కేటింగ్ ఈవెంట్‌లో భారత ఆటగాళ్లు రెండు కాంస్య పతకాలు సాధించారు. 3000 మీటర్ల స్పీడ్...

INDRAKEELADRI EO TRANSFER: దసరా ఉత్సవాల వేళ దుర్గ గుడి ఈవో బదిలీ…

విజయవాడ శ్రీదుర్గా మల్లేస్వారస్వామి ఆలయ ఈవోను ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15 నుంచి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో...

ISIS Terrorist Arrest : ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్జామా అనే ఉగ్రవాదిని అరెస్టు చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు...

CBFC : ప్రధాని మోదీకి హీరో విశాల్ ధన్యవాదాలు ఎందుకంటే…?

ప్రధాని నరేంద్ర మోదీకి నటుడు హీరో సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. సెన్సారు బోర్డు ముంబై కార్యాలయంలో అవినీతికి సంబంధించి తాను చేసిన ఫిర్యాదు మీద...

Jaishankar on Canada: మా తలుపులు తెరిచే ఉన్నాయి. అవతలే, చూడడానికి ఏమీ లేదు

భారత్-కెనడా దౌత్య సమరానికి దారి తీసిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి భారతదేశం-అమెరికా చర్చించాయి. కెనడా ఉగ్రవాదుల స్థావరంగా నిలుస్తోందంటూ  భారత విదేశాంగ...

TDP PLANS: గాంధీ జయంతి రోజు చంద్రబాబు సతీమణి నిరాహార దీక్ష…

బస్సు యాత్ర చేపట్టే ఛాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్రప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందంటూ ఆ పార్టీ నేతలు వరుస ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ం ‘మోతమోగిద్దాం’...

VISAKA BEACH BOX: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టెలో ఏం దొరికాయంటే…

విశాఖపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బాక్స్‌ను అధికారులు తెరిచారు. పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దానిని రెండు ప్రొక్లెయిన్ల సాయంతో పగలగొట్టారు.  అందులో ఎలాంటి వస్తువులు లేవని...

MP Minor Rape Issue: నా కొడుకుని ఉరి తీసేయండి

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 12ఏళ్ళ బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా అరెస్టయిన భరత్ సోనీని ఉరి తీసేయమని అతని తండ్రి డిమాండ్ చేసాడు. మరోవైపు, నిందితుడి తరఫున ఎవరూ...

TTTD: తిరుమలేశుడి దర్శనానికి ఐదు కిలోమీటర్ల క్యూ …

తిరుమలేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం కోసం తరలివచ్చారు....

BJP AP CHIEF: ‘స్వచ్ఛ భారత్’ విజయవంతం చేయాలని శ్రేణులకు బీజేపీ పిలుపు

ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి...

UK Sikhs Row: కెనడా తరహాలో యూకే – భారత దౌత్యాధికారిని గురుద్వారాలోకి వెళ్ళనివ్వని సిక్కు వేర్పాటువాదులు

ఖలిస్తానీ వేర్పాటువాద సిక్కుల ఆగడాలు విస్తరిస్తున్నాయి. కెనడాలో భారతీయ దౌత్యాధికారులను బెదిరిస్తున్న సిక్కు వేర్పాటువాదులు ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. యూకేలో భారత...

ACB RAIDS:  ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు

అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తోంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు...

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో...

Afghan Embassy Closed : భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం మూసివేత

భారత్‌లో తమ రాయబార కార్యాలయం నేటి నుంచి మూసివేస్తున్నట్టు ఆఫ్ఘన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ పట్ల భారత్ ఆసక్తి చూపడం లేదని, దౌత్యపరంగా తమకు మద్దతు ఇవ్వడం పోవడం...

PM MODI: తెలంగాణలో ప్రధాని పర్యటన… కేసీఆర్ మళ్ళీ గైర్హాజరు..!

ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సి ఉండగా ఎప్పటిలాగానే...

భారత్ అమెరికా సంబంధాలు మరింత బలోపేతం : జైశంకర్

భారత అమెరికా సంబంధాలపై  హద్దులు పెట్టడం చాలా కష్టమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభిప్రాయపడ్డారు. కెనడాతో భారత్ దౌత్యసంబంధాలు సున్నితంగా మారిన సమయంలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో...

MOONSOON ENDS BELOW NORMAL RAINFALL: ముగిసిన రుతుపవనాల కాలం, ఎక్కువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతమే..!

దేశవ్యాప్తంగా నాలుగు నెలల రుతుపవనాల కాలం 820 మిల్లీమీటర్ల వర్షపాతంతో ముగిసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీర్ఘకాల సరాసరి వర్షపాతం 868.6 మిల్లీమీటర్లతో...

Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కునూర్‌లోని మరపాలెం సమీపంలో పర్యాటక బస్సు లోయలో పడిపోయింది. 8 మంది చనిపోగా, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో...

Page 40 of 49 1 39 40 41 49

Latest News