param

param

రేషన్ స్కాంలో బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

రేషన్ స్కాం (Ration Scam)తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్...

‘అదాన్  వెనుక విజయసాయి ఉంటే, ఎస్పీవై లో కీలక పాత్ర మిథున్ రెడ్డిది’

మద్యం విక్రయాల్లో అక్రమాలు, దశల వారీ మద్యనిషేధం హామీపై రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మరోసారి దుయ్యబట్టారు. మద్యం కంపెనీల యజమానులను వైసీపీ...

బీజేపీని వీడిన కోమటిరెడ్డి…మళ్ళీ కాంగ్రెస్ గూటికే …

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy  Rajagopal Reddy) మరోసారి పార్టీ మారుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీ(BJP)లో చేరిన కోమటిరెడ్డి, నేడు బీజేపీకీ రాజీనామా చేశారు....

మా వాళ్ళను విడిచిపెట్టండి, లేదా గాజాను ఆక్రమిస్తాం: ఇజ్రాయెల్

 Israel Ready to Invade Gaza Strip గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఉగ్రవాద సంస్థ నిర్బంధించిన తమ ప్రజలను విడిచిపెట్టేవరకూ దాడులు...

అల్పపీడనంగా మారుతున్న ’హమూన్’

బంగ్లాదేశ్ తీరాన కేంద్రీకృతమైన హమూన్ తుఫాన్(HAMOON CYCLON), గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. బలహీనపడి అల్పపీడనంగా మారుతోంది. బంగ్లాదేశ్ కు ఆగ్నేయంగా, మిజోరాం...

NCERT పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్…!

దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణామండలి(NCERT)  ముందుకు వచ్చింది.  ఈ ప్రతిపాదనను అమలు చేయాలని...

ఓట్లే లక్ష్యంగా పొలిటికల్ టూర్స్ @ఆంధ్రప్రదేశ్…

రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహంలో మునిగిపోయాయి. ఎత్తుకు పైఎత్తులు, ప్రజాకర్షక నినాదాలు, పోటాపోటీ సభల్లో అన్ని పార్టీలు తీరకలేకుండా గడుపుతున్నాయి. ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైన అన్ని...

డచ్ బౌలర్లను ఆడుకున్న ఆసీస్.. నెదర్లాండ్స్ ముందు 400 పరుగుల లక్ష్యం

వన్డే ప్రపంచ కప్ (CWC-2023) టోర్నీలో భాగంగా దిల్లీ వేదికగా ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ (AUS VS NED) తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగన  ఆస్ట్రేలియాకు...

నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా రికార్డు విక్టరీ…

వన్డే వరల్డ్‌కప్ (CWC-2023)చరిత్రలో ఆస్ట్రేలియా దెబ్బకు పసికూన నెదర్లాండ్స్ దారుణంగా ఓడింది. దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో 309 పరుగుల భారీ తేడాతో...

దుండగుడి కాల్పులు : అమెరికాలో 22 మంది మృతి

అమెరికాలోని లెవిస్టన్ మైనీలో బుధవారం సాయంత్రం ఓ దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. లెనిస్టిన్...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది ఏపీ వాసుల దుర్మరణం

కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీ కొనడంతో, 12 మంది ప్రయాణీకులు చనిపోయారు.వీరంతా దసరా...

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63557 వద్ద మొదలైంది....

28న చంద్రగ్రహణం, ఆలయాల మూసివేత..మళ్ళీ దర్శనం ఎప్పుడంటే…

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ పౌర్ణమి అనగా ఈ నెల 28నాడు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణ(LUNAR ECLIPSE) సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో దర్శనాలు నిలిపివేస్తున్నారు....

కెనడాకు వీసా సేవలను పాక్షికంగా పునరుద్ధరించిన భారత్

India partially resumes visa services to Canada సుమారు నెలరోజులుగా కెనడాకు నిలిపివేసిన వీసా సేవలను భారత్ నేటినుంచీ పాక్షికంగా పునరుద్ధరిస్తోంది. ఎంట్రీ వీసా, బిజినెస్...

గాజాలో భూతల దాడులకు సిద్దమవుతోన్న సైన్యం : ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్...

రాజస్థాన్  కాంగ్రెస్‌కు ఈడీ  షాక్… వెంటాడుతున్న పేపర్ లీక్ కేసు

అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజస్థాన్(RAJASTHAN ) కాంగ్రెస్( CONGRESS) ను పేపర్ లీక్(PAPER LEAK ) కేసు వెంటాడుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సహా...

టాప్ 100 బిజినెస్ స్కూళ్లలో భారత్ నుంచి నాలుగు

ప్రపంచంలోనే టాప్ బిజినెస్ స్కూళ్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ నుంచి 4 బిజినెస్ స్కూళ్లు స్థానం దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ (QS...

ప్రపంచకప్ లో ఆప్ఘన్ జోరు… పాకిస్తాన్ పై సంచలన విజయం

క్రికెట్ ప్రపంచ కప్ (CWC-2023)లో ఆప్ఘనిస్తాన్(Afghanistan) జట్టు మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ను ఆప్ఘన్(PAKISTAN...

తీవ్ర తుఫానుగా మారిన హమూన్

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ (Hamoon)తుఫాను, ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా హమూన్ తుఫాను...

ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరిక : ఇద్దరు బందీలను వదిలిపెట్టిన హమాస్

బందీలను వదిలేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ (hamas) ఉగ్రవాదులు ఇవాళ ఇద్దరు బందీలను వదిలిపెట్టారు. సోమవారం రాత్రి గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు...

మణిపూర్ హింసలో విదేశీ శక్తుల హస్తం ఉందా? : మోహన్ భాగవత్

మణాపూర్ హింస (Manipur Riots) వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా...

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం సాయంత్రం హంసవాహన సేవతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి.  సోమవారం ఉదయం నవమి, రాత్రి దశమి తిథిద్వయం రావడంతో... మహర్నవమి, విజయ దశమి...

తిరుమలలో ఈ మధ్యాహ్నం పారువేట ఉత్సవం, శ్రీశైలంలో ఈ రాత్రి తెప్పోత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 7 గంటల వరకూ పారువేట ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున సమేత భ్రమరాంబికా దేవికి ఈ...

పారా ఆసియన్ గేమ్స్ లో భారత్‌కు రెండు స్వర్ణాలు

చైనాలోని హాంగ్ జౌ వేదికగా జరుగుతోన్న పారా ఆసియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. భారత క్రీడాకారులు ఇవాళ 2 స్వర్ణాలు సాధించారు. సోమవారం కానో వీఎల్2...

ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి : పురందేశ్వరి

ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులను లెక్కల్లో చూపడం లేదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ అప్పులు రూ.4.42 లక్షల...

ద్వారక తిరుమలలో చినవెంకన్న బ్రహ్మోత్సవాలు

ద్వారక తిరుమల(Dwaraka Tirumala)లో చినవెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు(Brahmotsavam ) ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 26న స్వామి తిరుకళ్యాణం,...

కారల్ మార్క్స్‌ని వారు 1920లోనే మరచిపోయారు: మోహన్ భాగవత్

Mohan Bhagwat on Cultural Marxists and Wokists భారతదేశం స్వయంసమృద్ధం కాకూడదని కోరుకునే కొంతమంది తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులుగానూ, వోకిస్టులుగానూ చెప్పుకోడాన్ని ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్...

బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం…

వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC)- 2023లో దక్షిణాఫ్రికా దూకుడు కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా జట్టు(BAN...

రాముడికి వచ్చే యేడాది పుట్టినరోజు వేడుకలు అయోధ్యలోనే: మోదీ

PM Modi at Vijaya Dasami Ramleela Celebrations  శ్రీరామచంద్రమూర్తి మరికొద్ది నెలల్లో తన జన్మభూమిలో విరాజమానుడవుతాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం...

పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌  దూకుడు  జావెలిన్ త్రోలో  స్వర్ణం

 చైనా లోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న నాల్గో పారా ఆసియా గేమ్స్(ASIAN PARA GAMES) లో భారత(BHARAT) ఆటగాళ్ళు సత్తా చూపుతున్నారు. ఇవాళ మూడో రోజు జరుగుతున్న...

మన్యానికి పెరిగిన సందర్శకుల తాకిడి… నిండిపోయిన కాటేజీలు

మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. చలిగాలులతో పాటు ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. దీంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో...

విహారయాత్రలో విషాదం…గోదావరిలో నలుగురు యువకులు దుర్మరణం…

విద్యార్థుల విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. గౌతమీ గోదావరిలో నలుగురు యువకులు(Four students drown) ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక...

ప్రొద్దుటూరులో ఐటి సోదాలు : 300 కేజీల బంగారం సీజ్

రెండు రోజులుగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం దుకాణాల(Gold Jewellery)పై జరుగుతోన్న ఐటీ సోదాలు ఇవాళ ముగిశాయి. నాలుగు దుకాణాల్లో బిల్లులు లేని 300 కేజీల బంగారాన్ని...

విచారణ పూర్తైన తరవాత మహువా మొయిత్రాపై తగిన నిర్ణయం : తృణమూల్

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahuva Moitra) పార్లమెంటరీ ఐడీ దుర్వినియోగం వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.ఆమె పార్లమెంటరీ ఐడిని దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు...

‘‘ఎన్‌కౌంటర్  చేస్తారేమో’’… సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్ సంచలన వ్యాఖ్య

నకిలీ జనన ధ్రువపత్రం(fake birth certificate) కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌(azam khan)తో పాటు ఆయన కుమారుడు అబ్దుల్లాలను వేరు వేరు...

రాణించిన కివీస్ ఓపెనర్లు, భారత్ ముందు 274 పరుగుల లక్ష్యం

ధర్మశాలలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ (cwc-2023 Bharat vs nz ODI)ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఆటగాళ్లు డేవన్ కాన్వే, విల్...

న్యూజీలాండ్‌పై భారత్ ఘన విజయం

భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. సమ ఉజ్జీగా భావించిన న్యూజీలాండ్ జట్టును ఓడించి భారత్ అజేయంగా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్...

మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేటితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గమ్మ మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తున్నారు....

ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకలు

వైసీపీ నేతల అరాచకాలకు హద్దేలేకుండా పోయింది. చివరకు పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. తాజాగా చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) పుణ్యక్షేత్రంలో ఏలూరు...

తమిళనాట బీజేపీ కార్యకర్తలపై డీఎంకే ప్రభుత్వ దాష్టీకాల అధ్యయనానికి పార్టీ బృందం

BJP delegation to TN తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. వాటిని పరిశీలించి,...

టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీల తొలి సమావేశం

తెలుగుదేశం, జనసేన పార్టీ సమన్వయ కమిటీల తొలి సమావేశం ఇవాళ రాజమహేంద్రవరంలో జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్...

బీజేపీకి రాజీనామా చేసిన నటి గౌతమి

బీజేపీకి రాజీనామా చేసిన నటి గౌతమిసినీ నటి గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. తనకు ద్రోహం చేసిన వ్యక్తికి కొందరు పార్టీ నేతలు సహాయం చేస్తున్నారని ఆమె...

పారా ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన భారత క్రీడాకారులు

పారా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మొదటి రోజే 11 పతకాలు సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలిచారు. తొలి రోజు క్రీడల్లో నాలుగు...

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని ఐఎండీ...

యుద్ధాన్ని ఎగదోస్తే మూల్యం తప్పదు : ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడి తరవాత ఆ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. హమాస్ (Hamas) ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. హమాస్ దాడుల...

‘ప్రపంచ ఇస్లామిక్ ఉగ్రవాదులారా ఏకం కండి, యూదు జాతిని తుడిచిపెట్టేయండి’

Al Qaida, ISIS praise Hamas ఒకప్పుడు ఉగ్రవాద నాయకత్వం కోసం పరస్పరం పోరాడుకున్న సంస్థలు ఇప్పుడు జట్టు కట్టాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్‌ కుంపట్లో మంటలను ఎగదోస్తున్నాయి. హమాస్‌కు...

నేపాల్‌ను కలవరపెడుతున్న వరుస భూప్రకంపనలు

నేపాల్‌(NEPAL)ను వరుస భూకంపాలు(EARTHQUAKE) భయపెడుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నివాసాల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే పడిగాపులు పడుతున్నారు. కఠ్మాండులో...

Weather Alert : ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల వర్షాలు

కరవుతో అల్లాడిపోతోన్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త తీసుకువచ్చింది. నేటి నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం అయ్యాయని ఐఎండి తెలిపింది....

Mahua Moitra Issue: మహువా మొయిత్రా లోక్‌సభ ఐడీని విదేశం నుంచి వేరొకరు వాడారని ఆరోపణ

పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి లంచాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమెపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే...

Gaza Border Opened : మానవతాసాయం కోసం గాజా సరిహద్దు తెరిచిన ఈజిప్ట్

ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా ప్రాంతం కకావికలమైంది. గాజా ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వారికి మానవతాసాయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చింది....

World Cup Match19: NED Vs SL: ఆకట్టుకున్న నెదర్లాండ్స్, లంకకు 263 టార్గెట్

క్రికెట్‌ పసికూన నెదర్లాండ్స్ వరల్డ్ కప్‌లో మరోసారి మెరుగైన ఆటతీరు కనబరిచింది. శ్రీలంక ముందు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లఖ్‌నవూలో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్...

Rajasthan BJP 2nd List : రాజస్థాన్‌‌లో కాంగ్రెస్ మొదటి జాబితా, బీజేపీ రెండో జాబితా విడుదల

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడబోయే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజేవర్గీయులకు పెద్దపీట...

Rajasthan BJP 2nd List : రాజస్థాన్‌‌లో కాంగ్రెస్ మొదటి,  బీజేపీ రెండో జాబితా విడుదల

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడబోయే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజేవర్గీయులకు పెద్దపీట...

అమెరికాలో విద్వేషచర్య: సిక్కు యువకుణ్ణి చితగ్గొట్టిన అమెరికన్

Sikh teen beaten అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ సిక్కు టీనేజ్‌ యువకుణ్ణి ఓ అమెరికన్ చితగ్గొట్టాడు. కారణం, ఆ యువకుడు తలపాగా ధరించి బస్సెక్కడమే. ఆ...

నెదర్లాండ్స్‌పై శ్రీలంక ఘన విజయం

ప్రపంచ కప్ క్రికెట్లో ఇంత వరకు గెలుపు రుచి చూడని శ్రీలంక జట్టు శనివారం నాడు లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది....

10 కిలోల బంగారం చోరీ చేసు ఛేదించిన పోలీసులు

కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌ కంపెనీలో గత సోమవారం భారీ ఛోరీ జరిగిన సంగతి తెలిసిందే. మణప్పురం బ్రాంచ్ మేనేజర్‌ (Manappuram Gold )గా...

శరన్నవరాత్రి వైభవం…ఇంద్రకీలాద్రిపై దివ్యరూపిణి శ్రీదుర్గమ్మ దర్శనం

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు(Navaratri special) శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో...

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవం…స్వర్ణరథంపై శ్రీశ్రీనివాసుడు

తిరుమలలో  శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు( Srivari Navarathri Brahmotsavalu) నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథంపై తిరువీధుల్లో విహరించారు....

గాజాపై భీకరదాడులకు దిగిన ఇజ్రాయెల్ : మసీదుపై బాంబుల వర్షం

గాజాకు అంతర్జాతీయ సాయం మొదలయ్యాక ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవతాసాయంగా పంపిన 20 ట్రక్కులు ఈజిప్టు...

బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రంపై ఈశాన్య  రుతుపవనాల ప్రభావం

మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం...

డ్రాగన్ వద్ద 500 అణు వార్‌హెడ్‌లు : పెంటగాన్ సంచలన రిపోర్ట్

అమెరికాకు చెందిన పెంటగాన్ సంచలన నివేదిక విడుదల చేసింది. చైనా వద్ద 500 అణు వార్‌హెడ్‌లు (china nuclear war heads)ఉన్నాయని తెలిపింది. 2021తో పోల్చితే వాటి...

పాలస్తీనా ప్రజలకు భారత్ సాయం

ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాలోని పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి (UNO) పంపిన సాయం ఈజిప్టు...

ధర్మశాలలో భారత్ వర్సెస్ న్యూజీలాండ్

క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ(CWC-2023)లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్, న్యూజీలాండ్(Bharat vs NewZealand) జట్ల మధ్య ఉత్కంఠపోరు జరగనుంది. ఆప్ఘన్, పాకిస్తాన్, ఆసీస్, బంగ్లాదేశ్ ను ఓడించి...

తెలంగాణ అసెంబ్లీ అభ్యర్ధుల మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ

తెలంగాణలో అసెంబ్లీ (Telangana BJP First List ) ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి....

హెజ్బుల్లాది  ప్రమాదకర ఆట… యద్ధంలోకి లెబనాన్: ఇజ్రాయెల్

లెబనాన్(Lebanon) వేదికగా పనిచేసే మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా(Hezbollah) ను ఇజ్రాయెల్(Israel) సైన్యం మరోసారి హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో హెజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ డిఫెన్స్...

ఆ తరహా యుద్ధాలను భారత్ ఎన్నడూ చూడలేదు : మోహన్ భాగవత్

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమస్యలపై భారత్ ఎన్నడూ యుద్ధాన్ని చూడలేదని భాగవత్...

Bharat Canada Row : భారత్‌లోని ఆ నగరాల్లో జాగ్రత్తగా ఉండండి : ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యలు

ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్త ముందని నిప్పు రాజేసిన కెనడా...

Asian Games Winners: ఆసియా క్రీడల్లో పతక విజేతలకు రాష్ట్రప్రభుత్వ సత్కారం

చైనాలోని హాంగ్‌జౌలో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన ఆంధ్ర క్రీడాకారులను రాష్ట్రప్రభుత్వం సన్మానించింది. స్వర్ణ పతక విజేతలకు 30లక్షలు, రజత పతక విజేతలకు 20...

Hamas Terrorist Arrest : హమాస్ అధికార ప్రతినిధి అరెస్ట్

హమాస్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. హమాస్ అధికార ప్రతినిధి హసన్ యూసఫ్‌ను ఇజ్రాయెల్ సైన్యం అరెస్ట్ చేసింది. గాజాలో నిర్వహించిన దాడుల్లో యూసఫ్‌ను...

CM JAGAN@INDRAKEELADRI: ఇంద్రకీలాద్రికి సీఎం జగన్… దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పణ

దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. ఇంద్రకీలాద్రికి...

Bharat Canada Diplomatic Row : కెనడాకు దీటైన జవాబిచ్చిన భారత్

భారత్ కెనడాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. దౌత్యవేత్తలను తగ్గించాలని ఆదేశించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కెనడా చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా...

Italy PMSeparation: జీవిత భాగస్వామితో విడిపోయిన ఇటలీ ప్రధాని… ఎందుకంటే…

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తన భాగస్వామితో విడిపోయారు. ఆ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. ‘‘ఆండ్రియా గియాంబ్రునోతో సుమారు పదేళ్ళు సాగిన నా...

CWC 2023 AUS VS PAK ODI: పాక్ బౌలింగ్ ను చెండాడిన ఆసీస్ ఓపెనర్లు… 367/9

పాకిస్తాన్ తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్  అద్భుతంగా ఆడారు. ఇద్దరూ సెంచరీలు చేసి స్కోరు బోర్డును...

Aus Vs Pak : పాక్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

ప్రపంచకప్ వన్డేలో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగిస్తోంది. శుక్రవారం పాక్‌పై బెంగళూరు వేదికగా జరిగిన వన్డేలో పరుగుల వరద పారించింది. పాక్‌పై 62 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా...

Tirumala : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు శనివారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది...

Durgamma Navaratri Utsavalu : శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా శ్రీకనకదుర్గమ్మ దర్శనం

బెజవాడ ఇంధ్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ...

Gaganyaan: గగన్‌యాన్ మొదటి టెస్ట్‌ఫ్లైట్ విజయవంతం

రోదసిలోకి మానవులను పంపించడానికి ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పరీక్షల్లో మొట్టమొదటి టెస్ట్‌ఫ్లైట్ విజయవంతమయింది. ఈ ఉదయం చేపట్టిన ఈ పరీక్షకు మొదట్లో చిన్న అవాంతరం కలిగినా,...

AP High Court : ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అదనపు న్యాయమూర్తులతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు....

TTD funds Contro: హిందూసంఘాల విజయం: తిరుపతికి తిరుమల నిధుల ప్రతిపాదన తిరస్కరణ

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌లోనుంచి 1శాతం నిధులను తిరుపతి నగరం అభివృద్ధి కోసం కేటాయించాలన్న టీటీడీ పాలకమండలి ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తిరస్కరించింది. విశ్వహిందూ పరిషత్, ఇతర...

AP State BJP : పంటలు ఎండిపోతోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

తీవ్ర కరవు పరిస్థితులతో పంటలు ఎండిపోతోన్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదని ఏపీ బీజేపీ నేత పాతూరి నాగభూషణం విరుచుకుపడ్డారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ పంటలు ఎండిపోయిన...

Page 36 of 49 1 35 36 37 49