param

param

 క్యాష్ ఫర్ క్వెరీ : మహువా  లోక్‌సభ  సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు 

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ అందజేసిన నివేదిక, లోక్‌సభ ముందుకు వచ్చింది....

2024-25 బడ్జెట్లో అద్భుతాలు ఉండకపోవచ్చు : నిర్మలా సీతారామన్

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బడ్జెట్లో (central budget) సంక్షేమానికి పెద్ద పీట వేస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు....

జమ్ము-కశ్మీర్ లో ఉగ్రవాదుల ఆస్తులు అటాచ్

ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పలువురి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అటాచ్ చేస్తోంది. జమ్ము-కశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురలోని రెండు బిల్డింగులను ఎన్ఐఏ అధికారులు అటాచ్...

మిగ్‌జాం సహాయ చర్యల్లో ‘సేవా భారతి ’ 

మిగ్‌జాం తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం కావడంతో స్థానికులు నానా యాతన పడ్డారు. రోడ్లు కోతకు గురికావడంతో పాటు విద్యుత్ సరఫరా...

ఉత్తమ్‌కి హోం, శ్రీధర్‌బాబుకి ఆర్థికం, సీతక్కకి గిరిజన శాఖ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు....

3500 గుడుల కూల్చివేత, 2400 మంది హిందూస్త్రీలపై అత్యాచారాలుఅయోధ్య కరసేవకు రెండేళ్ళ ముందే బంగ్లాదేశ్‌లో ఘాతుకాలు

Atrocities on Hindus in Bangladesh two years before Ayodhya Karseva 6 డిసెంబర్ 1992... హిందూ సంస్థలు ‘శౌర్యదివస్’గా జరుపుకునే రోజు. హిందూ వ్యతిరేక...

మాజీ సీఎం కేసీఆర్‌కు గాయం : ఆస్పత్రికి తరలింపు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలు జారి పడిపోయారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన తుంటి ఎముక విరిగినట్లు...

ఐదు వేల మంది ఉగ్రవాదులను హతమార్చాం : ఇజ్రాయెల్

హమాస్ ఉగ్రదాడితో మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 5 వేల మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ (israel hamas war) ప్రకటించింది. ఇప్పటికే ఉత్తర గాజాను స్వాధీనం...

మహిళా అధికారి అరాచకం : కలెక్టరేట్ వేదికగా మతప్రచారం

అనంతపురం జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. కలెక్టరేట్‌లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వినియోగించుకున్నారు. గురువారం అనంతపురంకలెక్టరేట్‌లో ఉన్నతి మహిళా శక్తి పథకాన్ని...

2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (isro) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలు చేపట్టడానికి సిద్దమవుతోంది. 2024లో 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది....

మరో కీలక ఉగ్రవాది హతం

పాకిస్తాన్‌లో వరుస ఉగ్రవాదుల హత్యలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ (pak terrorist shot dead) కీలక...

మిగ్‌జాం ప్రభావం, ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు

తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాన తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయశాఖ...

ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వాలంటీర్

వాలంటీర్ల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. డబ్బుల కోసం రైల్వే కోడూరులో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం...

కాసేపట్లో  సీఎంగా రేవంత్ ప్రమాణం, మంత్రిమండలి కూర్పులో సీనియర్లకే ప్రాధాన్యం

తెలంగాణ సీఎల్పీనేత రేవంత్ రెడ్డి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు...

తిరుమలలో అదృశ్యమైన విద్యార్ధులను కామారెడ్డిలో పట్టుకున్న పోలీసులు

తిరుమలలో ముగ్గురు విద్యార్ధులు ఒకేసారి అదృశ్యమైన ఘటన (students missing case) సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని 24 గంటల్లోనే...

ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ కేసును విచారించనున్న ఎన్ఐఏ!

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసును విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే, వచ్చే వారం...

బిట్ కాయిన్ దూకుడు

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దూసుకెళుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 44 వేల డాలర్లకు చేరింది. త్వరలో ఇది 45922 మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు....

యూఎస్ వర్సిటీలో కాల్పులు, దుండగుడు సహా ముగ్గురు మృతి

అమెరికాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. లాస్‌ వేగాస్‌ (Las Vegas)లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నెవాడా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఓ ఆగంతకుడు కాల్పులు జరపడంతో...

ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం వైసీపీ...

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  ప్రమాణస్వీకారం…

Telangana CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రమాణస్వీకారం కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, వందల మంది...

అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం బాలరాముడి విగ్రహానికి తుదిమెరుగులు

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన...

తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: ఏపీ బీజేపీ

AP BJP :  మిగ్‌జాం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను రాష్ట్రప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కోరారు. మూడు రోజులుగా కురుస్తోన్న వానలతో...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం…విచ్ఛిన్నం దిశగా ఇండీ కూటమి!

ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశరాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఫలితాలు ఊతాన్నిఇచ్చాయి. ఇక పేరు...

విస్మృతకశ్మీరీలకు న్యాయం కోసమే బిల్లులు: అమిత్ షా

JK Bills for justice to those ignored, says Amit Shah జమ్మూకశ్మీర్‌లో ఇన్నాళ్ళూ అన్యాయాలకు గురైనవాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్నవాళ్ళు, అన్నిరకాలుగా విస్మరించబడిన వాళ్ళకు హక్కులు...

బలహీనపడిన మిగ్‌జాం, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

ఈశాన్య తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్నదక్షిణ ఛత్తీస్‌గడ్, దక్షిణ అంతర్గత ఒడిశా-కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి...

గర్భా నృత్యానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు

గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ నృత్యం గర్భాకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితిలోని విద్యా, సాంస్కృతిక విభాగం యునెస్కో గర్భా నృత్యాన్ని గుర్తించింది. గుజారాత్ సీఎం భూపేంద్ర పటేల్...

డీప్ ఫేక్ బారిన పడిన మరో బాలీవుడ్ నటి

డీప్ ఫేక్ బాధితులు పెరిగిపోతున్నారు. డీప్ ఫేక్‌ను అరికట్టేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగానే కొందరు చెలరేగిపోతున్నారు. ప్రముఖ నటి రష్మిక డీప్ ఫేక్...

2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భారత్ 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో...

Chandrayaan-3 భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్

ISRO brings back : చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చినట్లు పేర్కొంది. ఒక...

గాజాలో హమాస్ సొరంగాలను నీటితో నింపే ప్రయత్నం

హమాస్ ఉగ్రవాదులను సొరంగాల నుంచి బయటకు లాగేందుకు ఇజ్రాయెల్ సైన్యం కొత్త ఎత్తులు వేస్తోంది. సొరంగాలను నీటితో నింపేందుకు ప్రయత్నం చేస్తోంది.సొరంగాలను నీటితో నింపేందుకు భారీ పంపులను...

మణిపూర్‌లో మళ్ళీ రేగిన హింస, 13 మంది మృతి

మణిపూర్ లో మళ్ళీ హింసాత్మక ఘటన చేలరేగింది. మయన్మార్ సరిహద్దు సమీపంలో రెండు తెగల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కొల్పోయారు. మయన్మార్ వైపు...

హెగ్డేవార్ స్మారక నిర్మాణం : ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి పూర్వీకుల  గ్రామంలో సంబరాలు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ స్మృతివనానికి కుందకుర్తిలో భూమిపూజ చేశారు. డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ పూర్వికులది తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపానగల కందకుర్తి గ్రామం. ఈ గ్రామం వద్ద గోదావరిలో మంజీర, హరిద్ర నదులు...

తెలంగాణ సీఎంగా రేవంత్ పేరును సూచించిన రాహుల్ గాంధీ…?

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న...

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడి కాల్చివేత

రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ నాయకుడు, రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌ని (sukhdev singh) గుర్తు తెలియని దుండగులు దగ్గర నుంచి కాల్చి చంపారు. జైపుర్‌లోని ఆయన...

MICHAUNG: మిగ్‌జాం ప్రభావం… నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert : మిగ్‌జాం తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడగా, మధ్యాహ్నానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని...

దిల్లీలో బిజీబిజీగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు

Revanth Reddy met Mallikarjun Kharge: తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో మర్యాదపూర్వకంగా భేటీ...

రేపు నిజాంపట్నం వద్ద తీరం దాటనున్న మిగ్‌జాం తీవ్రతుపాను

Cyclone Michaung to landfall near Nizampatnam on Tuesday బంగాళాఖాతంలోదక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉన్న మిగ్‌జాం తుపాను తీవ్రతుపానుగా బలపడింది. ఈ...

తమిళనాడులో బీభత్సం సృష్టించిన మిగ్‌జాం, ముగ్గురి మృతి

Cyclone Michaung shattered TN, claimed 3 lives బంగాళాఖాతంలో ఆవరించి ఉన్న తీవ్రతుపాను మిగ్‌జాం,తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది. ఈలోగా ఇవాళ సోమవారం నాడు...

జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు

జాతీయ భద్రతా సంస్థ మంగళవారం ఉదయం నుంచి జమ్మూ కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు (JK NIA Raids) నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే అనుమానాలతో ఎన్ఐఏ...

మిగ్‌జాం తుపాను బీభత్సం

మిగ్‌జాం తుపాను ఏపీ తీరంలో అలకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరు జిల్లా కావలికి 40 కి.మీ. బాపట్లకు 80 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది....

Chhattisgarh : కాంగ్రెస్ దిగ్గజంపై బీజేపీ బలపరిచిన రోజుకూలీ విజయం

MLA Eshwar Sahu: ఓ రాజకీయ దిగ్గజంపై సామాన్య దినసరి కూలీ విజయం సాధించడంతో పాటు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని తారుమారు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు....

తెలంగాణకు కాబోయే సీఎంపై సాయంత్రానికి స్పష్టత

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. అయితే సీఎం అభ్యర్థిని మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు...

స్టాక్ మార్కెట్ల దూకుడుతో 17 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

దేశీయ స్టాక్ మార్కెట్లు దూకుడు మీదున్నాయి. వరుసగా ఆరో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో(stock market) ట్రేడవుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు దిగడంతో దేశీయ...

పాకిస్తాన్‌లో మరో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి

Khalistani Terrorist : పాకిస్తాన్‌లో మరో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి చెందాడు. ఖలిస్థానీ లిబరేషన్‌ ఫోర్స్‌, ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌ (ISYF) సంస్థలకు చీఫ్‌ అయిన లఖ్‌బీర్‌...

కాసేపట్లో తీరం దాటనున్న మిగ్‌జాం, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

Cyclone Michaung update: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం కాసేపట్లో తీరం దాటబోతుంది. ఇప్పటికే తీరాన్ని సమీపించిన తుఫాను బాపట్ల వద్ద తీరం దాటునుంది. తీరం దాటే...

తెలంగాణ కొత్త సీఎంగా నేడు ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి !

తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది. నిన్న రాత్రి తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలసి ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సంసిస్ధత తెలిపింది. కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం...

రాజస్థాన్‌లో ఫలించని కాంగ్రెస్ సంక్షేమ మంత్రం, బీజేపీ ఘనవిజయం

BJP huge victory in Rajasthan ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కమలం ఇతోధికంగా, శతాధికంగా వికసించింది. 199 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ  115 స్థానాలు...

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు నమోదు చేశారు....

సంధి ముగియగానే దాడులు పెంచిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం (israel hamas war) మరింత తీవ్రమైంది. కాల్పుల విరమణ సంధి ముగియగానే ఇజ్రాయెల్ వైమానిక, భూతలదాడులను ముమ్మరం చేసింది. దాడులు మరింత విస్తరిస్తున్నట్లు...

మధ్యప్రదేశ్‌లో భాజపా మహావిజయానికి కారణాలు

BJP secures 2/3rds majority in Madhya Pradesh మధ్యప్రదేశ్‌లో బీజేపీ అద్భుతం సాధించింది. కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరుగుతుందన్న అంచనాలను అధిగమించి ఘనవిజయం సొంతం చేసుకుంది....

మాల్దీవుల నుంచి భారత్ సైన్యం వెనక్కు

మాల్దీవుల్లో మోహరించిన భారత సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు భారత్ అంగీకరించినట్లు ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ప్రకటించారు. దుబాయ్‌లో జరుగుతోన్న పర్యావరణ సదస్సు కాప్...

ఛత్తీస్‌గఢ్‌లో భాజపా అద్భుత విజయం ఎలా సాధ్యమైంది?

BJP miraculous victory in Chattisgarh ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచీ అక్కడ భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు లేవనే దాదాపు అందరూ భావించారు. కనీసం...

సరికొత్త రికార్డు నమోదు చేసిన స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల రికార్డును నమోదు చేశారు. ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు, రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడు...

తెలంగాణలో కాంగ్రెస్ హవా, గెలుపు సంబరాల్లో హస్తం శ్రేణులు

తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. 67 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటింగ్...

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘన విజయం

టీపీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘన విజయం (telangana election results) సాధించారు. సమీప బీఆర్‌ఎస్ ప్రత్యర్థిపై 32800 ఓట్ల మెజారిటీతో గెలిచారు....

తెలంగాణలో డీకే పాలిటిక్స్, ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు

కాంగ్రెస్ ముఖ్యనేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా కన్నడ ప్రభుత్వంలోని పదిమంది మంత్రులు హైదరాబాద్ లో మకాం వేశారు. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చేజారకుండా...

తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ : కాంగ్రెస్ కు కంగ్రాట్స్ చెప్పిన  బీఆర్ఎస్ యువనేత

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. తమకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు...

ప్రగతి భవన్ ఇక నుంచి ప్రజా భవన్ : రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌కు  అవకాశం లభించిందన్నారు. కాంగ్రెస్ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు...

ఐదురాష్ట్రాల అసెంబ్లి ఫలితాలు వెలువడుతున్న వేళ ఇండియా కూటమి కీలక నిర్ణయం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం తెలంగాణలో మాత్రమే సత్తా చాటడంతో ఇండియా కూటమి (india alliance) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే సార్వత్రిక...

తెలంగాణలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ : రేపే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించింది. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ 39...

ఆంధ్రప్రదేశ్ లో సమతా సమ్మేళనాలు

రాష్ట్రవ్యాప్తంగా  సమతా సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసత కన్వీనర్ రాగాల నరసింహరావు నాయుడు తెలిపారు. దురాచారాల నిర్మూలన కోసం అనేక మంది మహా పురుషులు...

సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా

సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. సీఎం కాన్వాయ్‌ బదులుగా సొంత వాహనాల్లోనే...

ఏపీ తీరం వైపు దూసుకొస్తోన్న తుఫాన్

మిగ్ జాం తుఫాను ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుఫాను, ఇవాళ మరింత బలపడనుంది. సోమవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య దివిసీమ సమీపంలో...

డిసెంబర్ 4 నుంచి పార్లమెంటు సమావేశాలు.. సభ ముందుకు 21 బిల్లులు

All-party meet on Winter Session : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 21 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వీటిలో రెండు ద్రవ్య బిల్లులు కూడా ఉన్నాయి....

బడిలో హిజాబ్ వద్దన్నందుకు బెదిరింపులు

బడిలో, తరగతి గదుల్లో హిజాబ్ (bihar hijab issue) వద్దన్నందుకు బిహార్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బెదిరింపులు వచ్చాయి. బిహార్‌లోని శేఖ్‌పురా డీఈవో ఓంప్రకాశ్ సింగ్...

తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ,  ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు నిజమయ్యేలా …

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదరర్శిస్తోంది.  ఎగ్జిట్ పోల్స్  నిజమయ్యేలా ఉన్నాయి. అంచనాలకు మించి కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో...

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం, కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం

Cyclone michaung: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈ ఉదయం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి మించౌంగ్ అనే పేరును మయన్మార్ సూచించింది.   తుపాను...

దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు

కాల్పుల విరమణ సంధి ముగియడంతో హమాస్ ఉగ్రవాదులను (israel hamas war) ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు చేస్తోంది. కాల్పుల గడువు శుక్రవారం ముగిసిపోవడంతో ఖతార్‌లోని తమ...

మేజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యం, లీడ్ లో పలువురు ప్రముఖులు

కామారెడ్డిలో  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లీడ్ లో ఉండగా  గజ్వేలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ముందుంజలో ఉన్నారు. మూడో...

Shirdi Sai temple: శిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు సమర్పించే బంగారం, వెండి కానుకలు కరిగించి పతకాలు, నాణేలుగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి...

అమెరికా కీలక నిర్ణయం : థర్మల్ విద్యుత్ కేంద్రాల మూసివేత

వాయు కాలుష్యం పెరిగిపోవడంతో భూతాపం ప్రమాదకరస్థాయికి చేరుకుంటోందని పర్యావరణవేత్తలు (amercia environment) ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా థర్మల్ విద్యుత్...

Garisenda Tower: కూలేందుకు సిద్ధంగా ఉన్న వెయ్యేళ్ళ టవర్

ఇటలీలోని బొలోగ్నాలో  దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన  150 అడుగుల గరిసెండా  టవర్ వాలిపోతుంది. ఈ టవర్ కొనభాగంలో బరువు  ఎక్కువగా ఉండటంతో 14వ శతాబ్దకాలంలో దాదాపు...

2028లో భారత్ లో కాప్ 33 సదస్సు, ప్రధాని ప్రతిపాదన

PM Modi in Dubai:  భారత్‌లో కాప్-33 సదస్సు( COP-33) నిర్వహించాలని  ప్రధాని నరేంద్ర మోదీ  ప్రతిపాదించారు. దుబాయిలో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సు లో ప్రారంబోపన్యాసం...

కేంద్ర బలగాల చేతిలోకి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్రంగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును (nagarjuna sagar project) కేంద్ర బలగాలకు అప్పగించారు. 30వ తేదీ అర్థరాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్...

ముగిసిన కాల్పుల విరమణ : గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం (israel hamas ceasefire) ముగియగానే మరలా భీకరదాడులు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో...

మిచెల్ మార్ష్… వరల్డ్‌కప్ పై మళ్ళీ కాళ్ళు పెట్టేందుకు వెనకాడనంటూ వ్యాఖ్య

Mitchell Marsh defends: ప్రపంచకప్ ట్రోఫీపై కాళ్ళు పెట్టి ఫోటోలకు పోజిచ్చిన(resting feet on World Cup trophy) ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, తన...

ఒంగోలు చెన్నకేశవస్వామి దేవాలయంలో అధికారుల అరాచకాలు

Officials lock temple preventing Annadanam  భారతదేశం ప్రధానంగా హిందూదేశం. ఇతర మతాలను ఆదరించే సద్గుణం ఉండడమే హిందూమతానికి సమస్య అయిపోయింది. ఆ లక్షణాన్ని ఆసరాగా చేసుకుని...

కనీసం ఒక్కో మహిళ ఎనిమిది మందిని కనండి : పుతిన్ పిలుపు

రష్యాలో మూడు దశాబ్దాలుగా జనాభా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా మరో మూడున్నర లక్షల జనాభా తగ్గిపోయిందని అంచనా. దేశ జనాభాను పెంచేందుకు...

ఆంధ్రప్రదేశ్ పై తుపాను ప్రభావం, వానలే వానలు…!

Cyclone 'Michaung': బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతీ భారీ వానలు కురిసే అవకాశముందని వాతావరణ...

అమెరికాలో తెలుగు యువకుడిపై దాష్టీకం

అమెరికాలో ఓ యువకుడిని చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్‌రెడ్డి, ఓ యువకుడిని బందించి చిత్రహింసలకు (crime...

సౌరగాలులను రికార్డు చేసిన ఆదిత్య ఎల్ 1

సూర్యుడిపై పరిశోధనలకు పంపిన ఆధిత్య ఎల్ 1 ఉపగ్రహం కీలక సమాచారం పంపింది. శాటిలైట్‌లోని సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్ పని ప్రారంభించింది. పేలోడ్‌లోని రెండు...

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ఆరువేల మంది అతిథులు

Shri Ram Pran Pratishta : శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో నిర్మించిన రామాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఆరువేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. పోస్టు ద్వారా ఈ ఆహ్వానాలను శ్రీరామజన్మభూమి...

తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చర్యలు 

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. విభజన చట్టం నిబంధనలు ఉల్లంఘించి దుందుడుకు చర్యలకు పాల్పడటాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రప్రభుత్వం, మళ్ళీ ఈ...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేత సంజయ్ సింగ్‌పై ఛార్జిషీట్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని అనుకూలంగా మలుచుకుని మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై...

మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్పోటనం

MOUNT ETNA VOLCANO: ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. యూరప్ లోని పర్యాటక ప్రదేశాల్లో ఈ పర్వతప్రాంతం కూడా...

రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో భారీ మోసం : ఈడీ కేసు నమోదు

రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకులో రుణాల మోసం వెలుగు చూసింది. నకిలీ పత్రాలతో, రైతుల పేరుతో ఐడీబీఐ బ్యాంకు నుంచి కొందరు రూ.311 కోట్లు కాజేశారు. ఇటీవల సీబీఐ...

Page 29 of 49 1 28 29 30 49