param

param

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.   కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, కాంగ్రెస్ పార్టీని వీడారు....

పౌష్యపూర్ణిమ సందర్భంగా త్రివేణీసంగమంలో భక్తుల పవిత్రస్నానాలు

Devotees take holy dip at Triveni Sangam during Magh Melaమాఘమేళాలో రెండవ పవిత్రదినమైన పౌష్య పూర్ణిమ సందర్భంగా ప్రయాగలోని త్రివేణీసంగమంలో పెద్దసంఖ్యలో భక్తులు పవిత్రస్నానాలు...

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని షాజహాన్‌పుర్ జిల్లాలో ట్యాంకర్, ఆటో ఢీకొన్న ఘటనలో 12 మంది చనిపోయారు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచువల్ల రోడ్డు సరిగా...

విపక్షాల రాజకీయం:పంజాబ్ లోనూ ఎవరిదారి వారిదే…

పొత్తులపై కాంగ్రెస్‌కు ఆప్ కూడా షాకిచ్చింది. ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా సొంతంగా పోటీ చేసి గెలుస్తామని ప్రకటించింది. 13 లోక్...

‘టీ20 క్రికెటర్ ఆఫ్ ది 2023’ : చరిత్ర సృష్టించిన  సూర్యకుమార్

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి చరిత్ర సృష్టించాడు. 2023 ఏడాదికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యాడు....

రష్యాలో ఘోర ప్రమాదం : 75 మంది దుర్మరణం

రష్యాలో బుధవారంనాడు ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యా సైనిక విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ సరిహద్దులో విమానం కూలిపోయిన దుర్ఘటనలో 74 మంది ప్రాణాలు (russian plane...

ఉప్పల్ టెస్ట్ : టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఉప్పల్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేయగా...

ఐసిస్‌కు ఆర్థికసాయం చేసిన భారత ఇంజనీర్ అరెస్ట్

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు ఆర్థిక సాయం చేశాడనే అనుమానంతో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద...

ఆస్ట్రేలియాలో ప్రమాదం :నలుగురు భారతీయులు దుర్మరణం

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు భారతీయులు బీచ్‌కు వెళ్లి నీట ముగిని ప్రాణాలు (crime news) కోల్పోయారు. ఫిలిప్ ఐలాండ్ వద్ద ఈ...

భక్త జనసంద్రంగా అయోధ్య, దర్శన వేళలు పొడిగింపు

అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాడు సుమారు 5 లక్షల మంది స్వామిని దర్శించుకోగా, బుధవారం నాడు మూడు లక్షల మంది మూల విరాట్...

అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం, హనుమంతుడేమో…!

అయోధ్య రామమందిరంలో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వానరం అయోధ్య గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత వెంటనే తూర్పు ద్వారం గుండా వేలాది మంది భక్తుల మద్య...

ఇండీ కూటమిలో విభేదాలు… బెంగాల్ లో పొత్తుల్లేవ్

ఊహించినట్లే ఇండీ కూటమి మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుంది. విపక్ష కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీఎంసీ, లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీకి సిద్ధమైంది.   ఇండీ కూటమి...

పాలకపార్టీకి రాం..రాం..:వైసీపీలో రాజీనామాల ముసలం…!

కర్నూలు, మచిలీపట్నం ఎంపీలు ఇప్పటికే వైసీపీకి అధికారికంగా రాజీనామా చేయగా వారి బాటలోనే నరసరావు పేట ఎంపీ కూడా నడిచారు. ఇక ఇప్పటికే రెబెల్ ఎంపీగా ముద్రపడిన...

రాహుల్‌ గాంధీపై అస్సాంలో కేసు, భద్రతకై అమిత్ షాకు ఖర్గే లేఖ 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీకి చెందిన మరికొందరు నాయకులపై అస్సాం పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ...

… జయ జయ జయ జయహే

Today is National Anthem Adoption Day మన దేశానికి జాతీయ గీతంగా 'జన గణ మన'ను స్వీకరించిన రోజు ఇవాళ. 1950 జనవరి 24న భారత...

‘‘వై నాట్ 175’’ వెనుక దొంగ ఓట్ల కుట్ర : బీజేపీ

వైసీపీ లేవనెత్తిన ‘‘వై నాట్ 175’’ నినాదం వెనుక దొంగ ఓట్ల కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై బీజేపీ...

దొంగఓట్లతో వైసీపీ దొంగ రాజకీయం చేస్తోంది: బీజేపీ మండిపాటు

BJP slams YSRCP accusing of creating fake votesదేశమంతా రామమయం ఐతే ఆంధ్రప్రదేశ్ అంతా దొంగలమయం ఐపోయిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ మండిపడ్డారు. దొంగ...

ఏబీవీపీ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ ముగ్గు

ABVP Record Attempt: World's largest 3D Rangoli అయోధ్యలో నూతనంగా నిర్మితమవుతున్న రామమందిరంతో కూడిన శ్రీరామచంద్రమూర్తి చిత్రాన్ని త్రీడీ ముగ్గుగా గీసి రికార్డు సృష్టించారు విద్యార్ధులు....

కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా జూన్ 14న విడుదల కానుంది 

Kangana Ranaut directorial film 'Emergency' will release on 14 Juneప్రముఖ హిందీ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ఎమర్జెన్సీ చిత్రం...

అయోధ్య విషయంలో డీఎంకే వైఖరి మొదట్నుంచీ అంతే

DMK stand on Ayodhya and Ram Mandir తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది....

అయోధ్యలో రాములవారి దర్శన సమయాలు

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తికావడంతో అయోధ్య రామాలయం భక్తులకు (ayodya ram temple darsan) అందుబాటులోకి వచ్చింది. మంగళవారం నుంచి అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సోమవారం ముఖ్య...

భారీ లాభాల్లో స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ ప్రారంభంలోనే సెన్సెక్స్ 505...

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

వైసీపీకి మరో షాక్ తగిలింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా (ycp mp Lavu Srikrishnadevarayalu resigned) చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు,...

మూడు కూనలకు జన్మనిచ్చిన జ్వాల

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన చీతాల పెంపు ప్రాజెక్టు (project cheetah) ముందడుగు పడింది. మొదట్లో అనేక చీతాలు చనిపోవడంతో విమర్శలు వచ్చాయి. అవి ఇక్కడి వాతావరణానికి...

260 కోట్ల మంది డేటా లీక్

ప్రపంచ వ్యాప్తంగా, అనేక దేశాలకు చెందిన పౌరుల వ్యక్తిగత డేటా భారీగా లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 260 కోట్ల మంది ప్రజల డేటా లీకు...

భక్తి పారవశ్యంలో భారతావని, అయోధ్యకు చేరుకున్న సెలబ్రిటీలు

అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త ఘడియలు సమీపించాయి. కాసేపట్లో 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతుంది. జై శ్రీరామ్ నినాదాలతో...

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో రామనామజపం

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ రామనామ జపంతో మార్మోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠను ప్రత్యక్షంగావీక్షించేందుకు వేలాది మంది భక్తులు అక్కడికి...

శతాబ్దాల కల అయోధ్య రాముడి ఆలయం : పురందరేశ్వరి

అయోధ్యలో రామమందిర నిర్మాణంతో శతాబ్దాల కల నెరవేరిందని, అందుకే నేడు దేశ ప్రజలకు అద్భుతమైన రోజు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు.  నంద్యాల జిల్లా...

రాముడూ… రాజ్యాంగమూ….

Lord Ram and Indian Constitution రామజన్మభూమి ఉద్యమ వ్యతిరేకులు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోడానికి, అన్ని రాజ్యాంగబద్ధ ఉపకరణాలనూ దుర్వినియోగం చేసారు. హిందువుల పట్ల వారి...

అయోధ్యలో అద్భుత ఘట్టం:  స్వామి దివ్య రూపం చూసి తన్మయత్వంలో భక్తులు

కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించినట్లు అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరారు. పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన గర్భుగుడిలో శ్రీరామచంద్రుడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ జరిగింది. కమలంపై కొలువుదీరిన బాల...

1528 – 2024 : అయోధ్య రామజన్మభూమిలో కీలక పరిణామాలు

కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఐదు వందల సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు చోటుచేసుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 400 స్తంభాలు,...

దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర:  అయోధ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధాని ఆకాంక్ష

అయోధ్యలో రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదన్న ప్రధాని మోదీ, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందన్నారు. సర్వ శక్తులు కూడదీసుకుని దేశ...

రాములోరికి 101 కేజీల బంగారం విరాళం

అయోధ్యలో రామాలయం సాకారమైంది. లక్షలాది మంది భక్తితో రాములోరికి అందించిన విరాళాతో దేవాలయం నిర్మించారు.దాదాపు 13 కోట్ల మంది విరాళాలు సమర్పించారు. అత్యధికంగా దిలీప్ కుమార్ వి...

ఏపీ ఓటర్ల తుది జాబితా-2024 విడుదల

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా ప్రకటించింది. సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్ లో జిల్లాల వారీగా తుది...

కుప్పకూలిన విమానం

అఫ్టానిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం (flishgt crash) చోటుచేసుకుంది. మొరాకో దేశానికి చెందిన ఛార్టర్డ్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది....

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ చీఫ్ గా వైఎస్ షర్మిల(Sharmila) బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని ఓ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి...

ముగిసిన శబరిమల  దర్శనాలు, నేటి నుంచి ఆలయం మూసివేత

శబరిమలలో కొలువుదీరిన శ్రీ అయ్యప్పస్వామి పుణ్యక్షేత్రాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు. మండలపూజల సమయం ముగియడటంతో నేడు ప్రత్యేక పూజల అనంతరం మూసివేయనున్నారు. మండల పూజల కోసం కోసం...

అయోధ్య అప్‌డేట్స్:  అట్టహాసంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

అయోధ్య రామమందిర నిర్మాణం, రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొన్ని గంటల్లో ప్రారంభకానుంది. గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన...

నేటి నుంచి రామరాజ్యం మొదలవుతుంది : సత్యేంద్ర దాస్

అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తరవాత దేశంలో రామ రాజ్యం మొదలవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పష్టం...

అయోధ్యలో భారీ భద్రత, స్నైపర్స్, యాంటీ బాంబ్ స్క్వాడ్స్ తో పహరా

భారతీయుల 500 ఏళ్ళ స్వప్నం కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలో కొత్తగా నిర్మిస్తోన్న భవ్య రామమందిర గర్భాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా సాగుతోంది. వైదిక...

అగ్గిపుల్లలతో అయోధ్య రామాలయ నమూనా : ఒడిషా కళాకారుడి ప్రతిభ

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ (ayodya ramalaya pran pratistha)వేళ కళాకారులు వివిధ రూపాల్లో వారి భక్తిని చాటుకుంటున్నారు. ఒడిషాలోని ఓ కళాకారుడు కేవలం అగ్గిపుల్లలతో అయోధ్య రామాలయ...

భద్రాద్రిలో రంగరంగ వైభవంగా రథోత్సవం

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని తెలంగాణలోని భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలు ఉంచి అర్చన చేశారు. ఆ తరవాత...

సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ భీకరదాడులు

పశ్చిమాసియా ఇజ్రాయెల్ దాడులతో వేడెక్కింది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు గాజాలో భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్ (israel airstrikes) తాజాగా, పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్‌లపై...

అయోధ్య రామయ్యకు ఆప్ఘాన్ నుంచి కూబా జలం, కశ్మీర్ కుంకుమ

అయోధ్య రామయ్యకు దేశ విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా శ్రీరాముడిపై భక్తిశ్రద్ధలను ప్రదర్శిస్తున్నారు. ముస్లిం ఛాందసవాద దేశంగా పేరున్న ఆప్ఘనిస్తాన్ నుంచి...

మాల్దీవుల అధ్యక్షుడి దుశ్చర్య : బాలుడి దుర్మరణం

భారత్, మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలను మరింత దెబ్బతీసే ఘటన ఆందోళన కలిగిస్తోంది.బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతోన్న మాల్దీవులకు చెందిన 14 ఏళ్ల బాలుడుని భారత్‌కు చెందిన డోర్నియర్...

భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు : ప్రమాదవశాత్తూ అంటూ డ్రామాలు

కట్టుకున్న భార్యను వదిలించుకునేందుకు ఓ దుర్మార్గుడు నీచానికి దిగాడు. భార్యను సముద్రంలో ముంచి హత్య చేశాడు. ఈ ఘటన గోవాలో వెలుగు చూసింది. భార్యను సముద్రంలో ముంచి...

రెండు నిండు ప్రాణాలు బలిగొన్న రూ.500 గొడవ

చిన్న గొడవ రెండు నిండు ప్రాణాలు పోయేలా చేసింది. రూ.500 విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కారణంగా ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం....

ఎసైన్డ్ భూముల నష్ట పరిహారంపై రెవెన్యూశాఖ ఉత్తర్వులు

ఎసైన్డ్ భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజాప్రయోజనాల కోసం, భూసేకరణలో భాగంగా వెనక్కి తీసుకుంటే మార్కెట్ విలువ మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని వెల్లడించింది....

అంతరిక్షం నుంచి అయోధ్య ఎలా ఉందంటే…?

అయోధ్య(Ayodhya) లో భవ్య రామమందిర ప్రారంభోత్సవం(consecration ceremony), బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro)  శ్రీరాముడి జన్మస్థలికి సంబంధించిన శాటిలైట్...

అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని తీర్థయాత్రలు

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో సంబంధమున్న పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ధునష్కోడిలోని అరిచల్ మునై పాయింట్ ను...

చేయి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం…

దేశంలోనే తొలసారి హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌‌లోని అమృత ఆసుపత్రి అరుదైన ఘనత సాధించారు.  ఇద్దరు వ్యక్తులకు ఏకంగా చేయి మార్పడి ఆపరేషన్ నిర్వహించి వారి జీవితాల్లో ఆశలు...

యుగాంతం ముంచుకొస్తోంది తెలుసా!

Soil erosion to cause massive destruction   యుగాంతం గురించి పలు మతగ్రంథాలు పలురకాలుగా సూచనలు చేస్తే భవిష్యత్తును దర్శించిన కొందరు వివిధ రకాలుగా వివరించారు. అందులో...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మొదటి భర్త మూడో వివాహం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మొదటి భర్త మూడో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మాలిక్ సోషల్...

శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో కంబ రామాయణం విన్న ప్రధాని మోదీ

PM Modi listens to 'Kamba Ramayanam' in Srirangam Temple ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత రంగనాథస్వామి...

బ్యాంకాక్‌లో అయోధ్య రామమందిర ఉత్సవ ప్రారంభోత్సవ కోలాహలం

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠకు అంతాసిద్దమైంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోని హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిర...

రష్మిక డీప్‌ఫేక్ కేసులో గుంటూరు యువకుడు అరెస్ట్

ప్రముఖ నటి రష్మిక వీడియోను డీప్‌ఫేక్ రూపొందించిన కేసులో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, పాలపర్రు గ్రామానికి చెందిన ఈమని నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత...

లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ సూచీల నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు (stock market bse nse nifty) దూసుకెళ్లాయి.దేశీయంగా...

లక్నో వర్సిటీ ఎంబీఏ కోర్సులో అయోధ్య పాఠం

లక్నో విశ్వవిద్యాలయం (LU)కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ(MBA) కోర్సులో అయోధ్య ప్రాముఖ్యత, చరిత్రను పాఠంగా బోధించనుంది. రెండేళ్ళ ఎంబీఏ కోర్సులో భాగంగా నాలుగో...

నీలమేఘశ్యాముడు, కమలదళాయతాక్షుడు, స్వర్ణ ధనుర్బాణపాణిగా బాలరాముడు

The look of Ram Lalla unveiled యావద్భారతదేశం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న బాలరాముడి మూర్తి ఇవాళ బహిర్గతమైంది. స్వర్ణ ధనుర్బాణాలు ధరించిన శ్రీరామచంద్రుడి చిత్రం...

ఘోర రోడ్డు ప్రమాదం :ఆరుగురి దుర్మరణం

తెలంగాణలోని గద్వాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి కారులో ఇంటికి వెళుతోన్న వాహనం ప్రమాదానికి గురైంది. గద్వాల మునిసిపాలిటీ...

అద్భుతం : చంద్రయాన్-3 నుంచి మరలా సంకేతాలు

చంద్రయాన్ 3లో అద్భుతం చోటు చేసుకుంది. చంద్రయాన్-3లో (chandrayan-3) అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలో కూడా దక్షిణ ధ్రువం నుంచి ప్రాంతాలను గుర్తిస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. అంతరిక్ష...

అయోధ్యలో విధ్వంసం పక్కా : పన్నూ హెచ్చరిక

అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ దగ్గరపడుతున్న వేళ, ఖలిస్థాన్ వేర్పాటు వాది పన్నూ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో విధ్వంసం సృష్టిస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపర్వంత్...

మిజోరం చేరుకుంటోన్న వందలాది మయన్మార్ సైనికులు

మయన్మార్‌లో తిరుగుబాటు దళాలు రెచ్చిపోతున్నాయి. జుంటా, రెజిమ్ తిరుగుబాటుదారుల దాడులు తట్టుకోలేక వందలాది మయన్నార్ ఆర్మీ సిబ్బంది (myanmar soldiar enter bharat)భారత్‌లోని మిజోరం చేరుకుంటున్నారు. తాజాగా...

విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

AP CM YS Jagan inaugurated Ambedkar Statue అంటరానితనంపై తిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాల ప్రతిరూపమే అంబేడ్కర్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం...

యాంటీ బయోటిక్స్ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు

యాంటీబయోటిక్స్(antibiotics) వినియోగంపై వైద్యులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇక నుంచి రోగులకు యాంటిబయోటిక్స్ మందులు సూచించినప్పుడు అందుకు తగిన కారణాలు, సమర్థింపును మందుల చీటీపై రాయాలని...

ప్రధాని మోదీ హామీ : ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేసిన కేంద్రం

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రప్రభుత్వం కమిటీని వేసింది. హోం, న్యాయ, గిరిజన,...

మార్చి1 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయపాలకమండలి చర్చించింది. అధికారులంతా సమన్వయంతో పనిచేసి...

అధికారులు వెళ్లేప్పటికే బంగ్లా ఖాళీ చేసిన బహిషృత ఎంపీ మహువా మొయిత్రా

నోటుకు ప్రశ్న కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేశారు. ఎంపీలకు ఢిల్లీలో అధికారిక...

Page 21 of 49 1 20 21 22 49