పోలీసులకు చిక్కిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ షహనాజ్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికాలో ఓ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి...
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ షహనాజ్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమెరికాలో ఓ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి...
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుమారుడి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.మద్యం కుంభకోణంలో సమాచారం కోసం సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఏక...
బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజును ఎమ్మెల్సీ సీటు వరించింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు ఈ నెల 15న ఖాళీ కానున్నాయి. ఇవి భర్తీ...
https://www.youtube.com/watch?v=6apr0ybUm-8
అభినవ అన్నమయ్యగా కీర్తి గడించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందారు. తిరుపతి భవానీనగర్‌లో నివాసం ఉంటోన్న గరిమెళ్ల, ఆదివారం నడకకు వెళ్లిన సమయంలో గుండెపోటుకు గురయ్యారు....
పాఠశాల విద్యలో కీలక మార్పులు తీసుకువచ్చారు. విద్యార్ధులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. 1,2 తరగతులకు రెండు పుస్తకాలు, 3 నుంచి 5...
ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలిన ప్రాంతంలో 8 మంది సిబ్బంది చిక్కుకుపోయి రెండు వారాలు అవుతున్నా మృతదేహాలను బయటకు తీసుకురాలేని పరిస్థితుల నుంచి కొంత పురోగతి లభించింది. కేరళ...
విశాఖ నగరంలో ఓ ఎన్‌ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. గురువారం ఘటన జరిగినా...
అమెరికాలో మరోసారి కార్చిచ్చు అంటుకుంది. న్యూయార్క్‌లోని హోంప్టన్ ప్రాంతంలో ఈ కార్చిచ్చు చెలరేగింది. ఒకేసారి నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. అతి కష్టం మీద మూడు...
హౌరా ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు విరిగి ఉండటాన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి ఎర్ర గుడ్డతో లోకో ఫైలెన్‌ను అప్రమత్తం చేశారు....
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కాలిఫోర్నియా చినోహిల్స్ ప్రాంతంలోని స్వామి నారాయణ్ మందిర్‌పై కొందరు దుండగులు పెయింటింగ్‌తో విషపు రాతలు రాశారు. ఈ విషయాన్ని...
భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ కిడ్నాప్ వ్యవహారంలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజంట్లకు సహకరించిన ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని టర్బాట్‌లోని మసీదులో...
సిరియాలో హింస చెలరేగింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య హింస చెలరేగింది. తాజా హింసలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు....
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు గత తెల్లవారుజామున ఛాతి నొప్పి రావడంతో, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ కార్డయాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ వైద్య సేవలు...
ఏపీలో రెండు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అమరావతి రాజధానిలో ఒకటి, శ్రీకాకుళంలో మరొకటి నిర్మించేందుకు ఫ్రీ ఫీజిబులిటీ పరీశీలించేందుకు కన్సల్టెంట్ల నియామకానికి...
అమరావతి రాజధాని పునర్మిర్మాణ పనులకు రంగం సిద్దమైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని పనులను అటకెక్కించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరలా టెండర్లు...
సింగిల్ ఛార్జింగుతో 261 కి.మీ మైలేజీ. దేశంలో ఇలాంటి ఈవీ మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే. అల్ట్రావయెలెట్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈవీ...
తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్...
ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ఎంఓయూ చేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.1700 కోట్ల ఖర్చుతో సోలార్ సెల్ ఫ్లాంట్ పెట్టేందుకు ప్రీమియర్...
కర్ణాటకలో విదేశీ యాత్రీకులపై దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. విదేశీ, స్వదేశీ పర్యాటకుల్లో మగ వారిని తుంగభద్ర కాలువలోకి నెట్టి, మహిళా విదేశీ పర్యాటకురాలిపై ముగ్గురు...
ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి చెందారు. అవుటర్‌రింగు రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...
https://www.youtube.com/watch?v=urrUjvUFhxE
దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖంగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా దిగుమతులపై భారత్ 110 శాతం సుంకాలు విధిస్తోందని భారీగా తగ్గించాల్సి...
కర్ణాటకలో దారుణం జరిగింది. కొప్పళ జిల్లా గంగావతి జిల్లాలో రంగావతి రంగమ్మ గుడి వద్ద విదేశీ, స్వదేశీ యాత్రికులపై దుండగులు దాడి చేశారు. గురువారం రాత్రి ఈ...
నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాబోయే 3 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది....
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైంది. ఈ నెల 6 నుంచి మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ జరగాల్సిన పరీక్ష...
వైసీపీ కీలక నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు ఎదుర్కొంటున్న పోసానికి రాజంపేట...
ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు దేశ వ్యాప్తంగా లక్షా 76 వేల కేంద్రాలను ప్రారంభించారు. తాజాగా ఏపీ బిజెపి రాష్ట్ర...
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకు వస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని మస్క్‌నకు అప్పగించినట్లు...
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఉగాది నుంచి పట్టాలెక్కనుంది. అయితే ఏ జిల్లా మహిళకు ఆ జిల్లాకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో దూషించిన కేసులో బెయిల్‌పై ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌కు మరో వివాదం చుట్టుకుంది. బెయిల్...
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఏడాదిలో 30 సార్లు దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ ద్వారా తీసుకువచ్చిన రన్యారావు, అమెరికా,...
అమెరికాలో విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళ చేసిన వింత చేష్టలు ప్రయాణీకులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. హ్యూస్టన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు... హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్...
ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ తాజాగా నిర్వహించిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికా టెక్సాస్‌లోని బొకాచికా కేంద్రం నుంచి గురువారం...
ప్రజలకు చేసిన మంచి పనులను, వారికి వివరించి చెప్పుకోవాలని, అప్పుడే ప్రజలు తమ పక్షాన నిలిచి గెలిపిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిపబ్లికన్ టీవీ నిర్వహించిన లిమిట్‌లెస్ ఇండియా...
https://www.youtube.com/watch?v=jY3Y0c4PyHg
తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మను అడ్డుపెట్టుకుని సరస్వతి పవర్ కంపెనీలో షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారని, ఆ ప్రక్రియను ఆపాలంటూ జాతీయ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్...
https://www.youtube.com/watch?v=STAEe52jgJU
ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. 2023లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడిన సింగర్‌కు కోర్టు శిక్ష విధించింది. 74 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది....
ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారుడు తహవూర్ రాణా తనను భారత్‌కు అప్పగించ వద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయ ప్రక్రియ పూర్తి చేసుకుని తహవూర్ రాణాను...
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ పోలీసులు విచారించారు. అత్యాచారానికి గురైన బాధిన బాలిక పేరును చట్టానికి విరుద్దంగా బయటపెట్టిన కేసులో ఎంపీ మాధవ్‌పై గత...
మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి హత్య...
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందంటూ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ ఆందోళన వ్యక్తం...
ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పరుగులు తీయించేందుకు, వాటి పనులను నిత్యం పర్యవేక్షించేందుకు సీఎం అధ్యక్షత మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల...
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరతెలంగాణ జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క అంజిరెడ్డి,...
https://www.youtube.com/watch?v=PylovyIPSkU
పవిత్ర పుణ్యస్థలం అమర్‌నాథ్ యాత్రకు తేదీలను ప్రకటించారు. జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్రకు అనుమతించాలని నిర్ణయించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, అమర్‌నాథ్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్ ఉగ్రసంస్థను హెచ్చరించారు. హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హమాస్,...
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో చర్చలు ముగించుకుని బయటకు వచ్చిన జైశంకర్ వద్దకు ఖలిస్థాన్ మద్దతుదారులు...
ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి ఆలస్యం కావడంపై వాయుసేన అధినేత అమర్ ప్రీత్ సింగ్...
అమెరికా, చైనా ట్రేడ్ వార్ పరాకాష్ఠకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే చైనా, కెనడా,మెక్సికో దేశాల దిగుమతులపై సుంకాలను 15 నుంచి 25 శాతం...
విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ తొలగింపుతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. బాధ్యులైన ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది. వెంటనే పరిశుభ్రతకు చర్యలు చేపట్టింది. శాశ్వత పద్దతిలో...
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె తాగిన మైకంలో తనను దూషించిన డ్రైవర్‌పై అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంత కుమార్తె చెప్పుతో...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఒక సీటు గెలుచుకోగా, మరోచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్...
కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మణిపుర్ హింసలాంటి సమస్యలను తక్షణం భారత్ పరిష్కరించుకోవాలంటూ ఐరాసలో మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి...
త్వరలో 16347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యా మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. కొందరు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వింత ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. పెళ్లైన జంటలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల వరద పారించింది. ఐదు క్రిప్టోకరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచుతుందని ట్రంప్ చేసిన ప్రకటనతో రూ.26...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ మెట్టు దిగివచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు తాము సిద్దమేనని ప్రకటించారు. ట్రంప్ మరోసారి చర్చలకు...
https://www.youtube.com/watch?v=5i3Wzf1QNcM
వైసీపీ కీలక నేత, నటుడు పోసాని కృష్ణమురళిని ముందుగా తమకు అప్పగించాలంటూ నరసరావుపేట పోలీసులు,రాజంపేట జైలు అధికారులకు పిటీ వారెంట్ అందించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన...
సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆస్కార్ అవార్డుల ప్రధానం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీతో ఆకట్టుకున్న అనోరాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ...
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహించిన మెప్మా ద్వారా పురుషులకు కూడా పొదుపు...
అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు స్పేస్ ఏజన్సీ చరిత్ర సృష్టించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ బ్లూ ఘోస్ట్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై విజయవంతంగా...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. జేసీ గ్రాఫిక్స్ పేరుతో ప్రభుత్వ పుస్తకాల పంపిణీ టెండరు పొందిన కడప జిల్లాకు చెందిన...
సీఐడి మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వ...
మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టు సముదాయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మొరాదాబాద్ కోర్టుకు శశిబాల అనే...
సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. మాట వినని వారి పీఎఫ్ ఖాతాలను బోగస్ కంపెనీలకు లింకు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెలుగు...
ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసింది. అయితే రంజాన్ పండుగ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇప్పటికే...
శిశువులను విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ భవానీపురంకు చెందిన బలగం సరోజిని గత కొంత కాలంగా ఉత్తరాది నుంచి పసిపిల్లలను, శిశువులను తీసుకువచ్చి...
రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు కలిగిన ఏకైక రుషికొండ బీచ్ ప్రతిష్ఠ మసకబారింది. రుషికొండ బీచ్‌కు బ్లాఫ్లాగ్ గుర్తింపు రద్దు చేస్తూ డెన్మార్మ్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ నిర్ణయం తీసుకుంది....
జాతుల మధ్య చెలరేగిన హింసతో రెండేళ్లుగా మణిపుర్ రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీరెన్‌సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయగా, అధికారాలన్నీ గవర్నర్‌కు కట్టబెట్టారు. మణిపుర్‌లో...
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఛాతిలో నొప్పి రావడంతో రాజంపేట జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు జైలులో స్వల్పంగా ఛాతిలో నొప్పి...
https://www.youtube.com/watch?v=wKBP9dFxFBc
https://www.youtube.com/watch?v=1HSWljWTpzU
ఆశావర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి ఉద్యోగ వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచుతూ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 42735 మంది ఆశావర్కర్లు సేవలందిస్తున్నారు. గ్రామీణ...
అమరావతి రాజధాని ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అంబాసిడర్ల నియామకం జరిగింది. తాజాగా మెడికో అంబుల వైష్ణవిని అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే కమిషనర్...
మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అభయ్‌సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. నొయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొందరు కాషాయ దుస్తులు ధరించి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీ మధ్య జరిగిన శాంతి చర్చలు మాటల యుద్ధానికి దారితీసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుతో మూడో ప్రపంచ...
ఎస్‌ఎల్‌బిసి సొరంగం కప్పు కూలిన ఘటనలో 8 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక స్కానర్ పరికరాలతో బురదలో 3 అడుగుల లోతున కూరుకుపోయిన కార్మికులను గుర్తించినట్లు...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా, ఐరోపా దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్,...
ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరవాత ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. గత...
మహారాష్ట్రలోని పుణెలో ఆగి ఉన్న బస్సులో చోటుచేసుకున్న అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం ఘటన పుణెలోని స్వర్‌గేట్ ప్రాంతంలో వెలుగు చూసింది. నిందితుడు...
ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీరేటును సంస్థ ట్రస్టీలు ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన ఫోన్‌కు పాకిస్థాన్ నెంబరు నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు...
ఏపీ ఆర్థిక మంత్రి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్...
https://www.youtube.com/watch?v=tOnpTjTdv3Q
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వేకోడూరు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జనసేన నాయకుడు జోగినేని మణి ఇచ్చిన...
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ యుద్ధ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే నివాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో...
ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సర్కండ పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని...
ప్రపంచంలోని అతి ప్రాచీన భాషల్లో ఒకటైన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన...
https://www.youtube.com/watch?v=1Sw7modBwsM
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాను...
మండలిలో వాడివేడి చర్చ సాగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మంది యూనివర్సిటీల వైస్ ఛాన్సులర్లను బెదిరించి పదవీ కాలం పూర్తి కాకుండానే తొలగించారంటూ...
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో మరో రికార్డు నమోదు కాబోతోంది. ఇప్పటి వరకు మహాకుంభమేళాకు 63 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో...
అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వై.కోటకు శివరాత్రి మొక్కులు తీర్చుకోవడానికి నడచి వెళుతోన్న భక్తులపై ఏడు ఏనుగులు దాడి చేశాయి.ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు...
మహాకుంభమేళాలో ఏర్పాట్లు సరిగా లేవంటూ ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఎవరికి కావాల్సింది వారికి లభించిందని ఆయన ఎద్దేవా చేశారు....
ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని అక్కడ శాంతి నెలకొనేలా చూడాలంటూ సోమవారంనాడు ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకోవాలంటూ ఐరాసలో పెట్టిన తీర్మానానికి...
https://www.youtube.com/watch?v=p6zoFTXJdnw
అమెరికా టారిఫ్ భయాలు స్టాక్ మార్కెట్లను కుదేలు చేశాయి. ట్రంప్ మరోసారి పలు దేశాల దిగుమతులపై సుంకాలు పెంచుతారనే అంచనాలు పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఆసియా,...
Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.