K Venkateswara Rao

K Venkateswara Rao

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం కేసులో తెలుగు సినీ నటి హేమను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికిపైగా పాల్గొన్న రేవ్ పార్టీలో దాదాపు...

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఇచ్చిన...

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టులో పనిచేసిన ఓ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సమాచారం లీక్ చేసిన కేసులో నాగపూర్ సెషన్స్ కోర్టు...

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇది ప్రపంచ...

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

మద్యంతాగి లగ్జరీ కారును అత్యంత వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రమాదం చేసిన బాలుడిని పోలీసులు...

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్ధుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ, మరో విద్యార్థిని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కందుల నితీశ వారం నుంచి...

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించినట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమతోపాటు కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు కురిసే...

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ కేంద్రంలో మరలా బీజేపీ ప్రభుత్వం వస్తోందనే రిపోర్టులు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్‌రన్ ప్రారంభించాయి. ఇవాళ ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్...

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మెయిన్ గేటు వద్ద కాపలాగా ఉన్న...

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

పాలస్తీనాకు క్రమంగా వివిధ దేశాల మద్దతు పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోని అనుమతించకూడదని మాల్దీవులు నిర్ణయించింది. ఆదివారం సమావేశమైన మాల్దీవుల మంత్రి మండలి దీనిపై...

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశ ముందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల...

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

అంతర్జాతీయ చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద దూసుకెళుతున్నారు.ఇటీవల ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిని ఓడించిన ప్రజ్ఞానంద, ఇవాళ నెంబరు 2 ర్యాంకర్‌ను మట్టికరిపించాడు. వరుసగా ఇద్దరు...

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

డ్రాగన్ కంట్రీ మరో ఘనత సాధించింది. చైనా చంద్రుడిపై ప్రయోగించిన లూనార్‌ల్యాండర్ చాంగే 6 విజయవంతమైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే 6 విజయవంతమైనట్లు అధికారికంగా...

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

వందలాది మందిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కర్ణాటక హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. రేవణ్ణను కోర్టు ఆరు రోజుల...

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రానికే ముగిశాయి. దేశ వ్యాప్తంగా 4వ తేదీ కౌంటింగ్ మొదలవుతుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఆదివారంనాడే కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడి అసెంబ్లీలకు...

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గిడ్డంగి వద్ద...

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ దేశానికి చెందింది కాదని, అది విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టుకు విన్నవించింది. పీవోకేలో పాకిస్థాన్ చట్టాలు చెల్లవని స్పష్టం...

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

దేశంలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజుల కిందట ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా నాగపూర్ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారంనాడు...

లక్ష కిలోల బంగారం పట్టుకొచ్చారు

లక్ష కిలోల బంగారం పట్టుకొచ్చారు

బ్రిటన్‌లోని బ్యాంక్ ఆఫ్ లండన్‌లో భారత్ నిల్వ చేసిన బంగారంలో లక్ష కిలోలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైకి తరలించింది. భారత్ వద్ద మొత్తం 822...

సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లోకి అడుగు పెట్టిన త్రిషా జాలీ, గాయత్రీ గోపిచంద్

సింగపూర్ ఓపెన్ : సెమీస్‌లోకి అడుగు పెట్టిన త్రిషా జాలీ, గాయత్రీ గోపిచంద్

సింగపూర్ ఓపెన్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ సత్తా చాటింది. త్రిషా జాలీ, గాయత్రీ గోపీచంద్ జోడీ కొరియన్ సో యోంగ్, కాంగ్ హీ యోంగ్‌ను ఓడించి...

రహస్య భాగాల్లో కిలో బంగారం : స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్‌హోస్టెస్

రహస్య భాగాల్లో కిలో బంగారం : స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్‌హోస్టెస్

బంగారం స్మగ్లింగ్‌కు విమాన సిబ్బందే పాల్పడుతోన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 18న మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్ వస్తోన్న విమానంలో బంగారం స్మగ్లింగ్ అవుతోందంటూ...

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కౌంటింగ్ ఏజంట్లు రూల్స్ పాటించవద్దని, తిరగబడేవాళ్లే వైసీపీ...

గుక్కెడు నీటి కోసం అల్లాడుతోన్న ఢిల్లీ ప్రజలు : అదనపు నీరు కేటాయించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

గుక్కెడు నీటి కోసం అల్లాడుతోన్న ఢిల్లీ ప్రజలు : అదనపు నీరు కేటాయించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతోన్న ఢిల్లీ ప్రజలకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదు. పెరిగిన ఎండలకు సరిపడా నీరు సరఫరా చేయలేక ఢిల్లీ ప్రభుత్వం...

యుద్ధం ఆపితే సంధికి సిద్ధం : హమాస్

యుద్ధం ఆపితే సంధికి సిద్ధం : హమాస్

గాజాపై కాల్పులు ఆపితే సంధికి సిద్ధమని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది. దాడులు ఆపేవరకు చర్చలకు కూడా అవకాశం లేదని ఉగ్ర సంస్థ తేల్చి చెప్పింది....

డ్రాగన్ దూకుడు : సిక్కింకు 150 కి.మీ దూరంలో స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా

డ్రాగన్ దూకుడు : సిక్కింకు 150 కి.మీ దూరంలో స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించిన చైనా

చైనా యుద్ధ వ్యూహాలు భారత్‌ను కలవరపరుస్తున్నాయి. తాజాగా చైనా ఆక్రమిత టిబెట్‌లో సిక్కింకు కేవలం 150 కి.మీ దూరంలోని షిగాట్సే విమానాశ్రయంలో అత్యాధునిక జే 20 స్టెల్త్...

ప్రియురాలిపై కత్తితో దాడిచేసి చంపిన ప్రియుడు… ఆ తర్వాత….

ప్రియురాలిపై కత్తితో దాడిచేసి చంపిన ప్రియుడు… ఆ తర్వాత….

ఏలూరులో ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఏలూరు సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద ఈ దారణం చోటు చేసుకుంది. యువతిపై దారుణంగా దాడి చేయడంతో...

అరకేజీ స్మగ్లింగ్ బంగారంతో దొరికిపోయిన శశిథరూర్ పీఏ

అరకేజీ స్మగ్లింగ్ బంగారంతో దొరికిపోయిన శశిథరూర్ పీఏ

కేరళలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యక్తిగత సహాయకుడు అరకిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. కొద్ది...

క్లాసికల్ చెస్ గేమ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

క్లాసికల్ చెస్ గేమ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద

భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం చేరింది. చెస్‌లో తిరుగులేని కార్ల్‌సన్‌ను నార్వేలో జరుగుతోన్న క్లాసికల్ చెస్ గేమ్‌లో ఓడించి ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు....

అగ్నిబాణ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

అగ్నిబాణ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

ఇస్రో మరో మైలురాయిని చేరుకుంది. పూర్తిగా దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందించిన క్షిపణి అగ్నిబాణ్‌ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్...

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై లైంగికదాడి

ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి ప్రియురాలిపై లైంగికదాడి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో అరాచకం జరిగింది. ఓ యువతిని ప్రేమించి ఆమెతో సహజీవనం చేస్తోన్న ఓ యువకుడికి దారుణమైన ఘటన ఎదురైంది. సూళ్లూరుపేట సమీపంలో ఓ...

నేడు కేరళ తీరం తాకనున్న నైరుతి రుతుపవనాలు

నేడు కేరళ తీరం తాకనున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరం తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాలు ఇవాళ సాయంత్రానికి లక్షద్వీప్, మలబార్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఐఎండీ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం : తెలంగాణ యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యాదగిరిగుట్టకు చెందిన యువతి సౌమ్య ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఫ్లోరిడాలోని అట్లాంటిక్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన సౌమ్య ఉద్యోగ...

పాన్ ఆధార్ లింకు : మే 31 ఆఖరు తేదీ…ఆ తర్వాత…

పాన్ ఆధార్ లింకు : మే 31 ఆఖరు తేదీ…ఆ తర్వాత…

పాన్ కార్డును ఆధార్‌లో లింకు చేసుకోవడాన్ని ఆదాయపన్ను శాఖ తప్పనిసరి చేసింది. 1961 ఆదాయపన్ను చట్టం ప్రకారం ఈ ప్రక్రియను తప్పనిసరి చేశారు. ఇప్పటికే చాలా మంది...

డేరా బాబాకు ఊరట : రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తీర్పు

డేరా బాబాకు ఊరట : రంజిత్ సింగ్ హత్య కేసులో నిర్దోషిగా తీర్పు

వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబాకు ఓ హత్య కేసులో పంజాబ్ హర్యానా హైకోర్టులో ఊరట లభించింది. డేరాబాబా అనుచరుడు రంజిత్...

తీవ్ర విషాదం మిలిగ్చిన నిరూల్ తుఫాన్ : 16 మంది మృతి

తీవ్ర విషాదం మిలిగ్చిన నిరూల్ తుఫాన్ : 16 మంది మృతి

రెమాల్ తుఫాను పెను బీభత్సం సృష్టించింది. బెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో ఈ తుఫాన్ తీరం దాటింది. గంటకు 135 కి.మీ వేగంతో పెను గాలులు వీయడంతో బెంగాల్‌లోనే...

బాలుడి రక్త నమూనాలు మార్చడానికి రూ.3 లక్షల లంచం

బాలుడి రక్త నమూనాలు మార్చడానికి రూ.3 లక్షల లంచం

మద్యం సేవించి అంత్యంత వేగంగా లగ్జరీ కారుతో ఢీ కొట్టి ఇద్దరు సాఫ్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన 17 సంవత్సరాల బాలుడి కేసు మరో మలుపు తిరిగింది....

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు : ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి జారవిడిచారు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు : ప్రయాణీకులను అత్యవసర ద్వారం నుంచి జారవిడిచారు

ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి వారణాసి బయలు దేరడానికి సిద్దమైన ఇండిగో విమానానికి బాంబు...

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా

అగ్నిబాణ్ క్షిపణి ప్రయోగం వాయిదా పడింది. ఇవాళ ఉదయం జరగాల్సిన అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్షిపణి ప్రయోగం...

ముహూర్తం ఫిక్స్ : మే 31 ఉదయం 10 గంటలకు హాజరవుతా : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

ముహూర్తం ఫిక్స్ : మే 31 ఉదయం 10 గంటలకు హాజరవుతా : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

లైంగిక దాడి ఆరోపణలు ఎదొర్కొంటోన్న కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సంచలన వీడియో విడుదల చేశారు. మే 31న ఉదయం పది గంటలకు పోలీసుల ముందు...

లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు : యువకుడి ఆత్మహత్య

లోన్ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు : యువకుడి ఆత్మహత్య

రుణ దారుణం మరొకటి వెలుగు చూసింది. లోన్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద...

నాసిక్ ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

నాసిక్ ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

మాలేగావ్ ఎంఐఎం కీలక నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మూడు బులెట్లు యూనిస్‌ను గాయపరిచాయి. చాతిలో, కుడి తొడలో,...

మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కోడూరు ఆమె...

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

ఏపీలో పలు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లె వద్ద కారు అదుపుతప్పి డివైడన్‌ను ఢీకొన్న ఘటనలో...

పుణె బాలుడి రక్తనమూనాలు తారుమారు : ఇద్దరు డాక్టర్ల అరెస్ట్

పుణె బాలుడి రక్తనమూనాలు తారుమారు : ఇద్దరు డాక్టర్ల అరెస్ట్

పుణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసిన వ్యవహారంలో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలోని ప్రభుత్వ...

టెల్‌అవీవ్‌పై హమాస్ క్షిపణి దాడులు : రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

టెల్‌అవీవ్‌పై హమాస్ క్షిపణి దాడులు : రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఆదివారంనాడు ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై హమాస్ ఉగ్రవాదులు క్షిపణి దాడులు జరిపారు. రఫా నుంచి రాకెట్లు ప్రయోగించడంతో...

ఐపీఎల్ 2024 పోరులో కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ 2024 పోరులో కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. మంచి ఆట తీరుతో అనూహ్యంగా ఫైనల్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కోల్‌కతా జట్టు చేతిలో ఘోర...

చంపేస్తామంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు

చంపేస్తామంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడి దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. రేప్ చేస్తామని, చంపేస్తామంటూ సోషల్ మీడియాలో కొందరు...

మైతేయి కుకీ ట్రస్ట్ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది : అమిత్ షా

మైతేయి కుకీ ట్రస్ట్ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది : అమిత్ షా

మణిపూర్ అల్లర్లను రిజర్వేషన్ల సమస్యగా చూడకూడదని అది ఒక జాతి సమస్య అంటూ కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. మైతేయి, కుకీ ట్రస్టుకు సంబంధించిన లోటును భర్తీ...

సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సెప్టెంబరు 30లోపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

జమ్ము కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో 370 ఆర్టికల్...

ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్ర హెచ్చరికలు : దాడులకు దిగే అవకాశం

ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్ర హెచ్చరికలు : దాడులకు దిగే అవకాశం

పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులపై యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు చేశారు. త్వరలో ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబొతున్నామంటూ హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాహ్ విడుదల...

వాయిస్ మార్చి…ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం

వాయిస్ మార్చి…ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం

టెక్నాలజీ సాయంతో ఓ అరాచకవాది రెచ్చిపోయాడు. ఏకంగా ఏడుగురు విద్యార్థినులపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ సేథీ జిల్లాలో ఈ అరాచకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల...

మునిగిపోతున్నాం ఆదుకోండి : మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

మునిగిపోతున్నాం ఆదుకోండి : మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

వాతావరణంలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలతో మాల్దీవులకు పెను ప్రమాదం ముంచుకొస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సముద్రపు నీటి మట్టాలు పెరిగిపోవడంతో కేవలం...

రాజ్‌కోట్, ఢిల్లీల్లో అగ్ని ప్రమాదం : 34 మంది చిన్నారులు మృతి

రాజ్‌కోట్, ఢిల్లీల్లో అగ్ని ప్రమాదం : 34 మంది చిన్నారులు మృతి

రెండు వేర్వేరు ఘోర అగ్ని ప్రమాదాల్లో 34 మంది చిన్నారులు చనిపోయారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో గత రాత్రి చెలరేగిన మంటల్లో 27 మంది చిన్నారులు...

మలేషియా మాస్టర్ టైటిల్స్‌లో ఫైనల్స్‌లో ప్రవేశించిన పి.వి.సింధు

మలేషియా మాస్టర్ టైటిల్స్‌లో ఫైనల్స్‌లో ప్రవేశించిన పి.వి.సింధు

ఒలింపిక్ పతక విజేత పివి.సింధు మలేషియా మాస్టర్స్ టైటిల్ పోరులో ఫైనల్స్‌కు చేరింది. ఐదో సీడ్ ప్లేయర్ సింధు, 20వ స్థానంలో ఉన్న బుసానన్‌పై 13-21, 21-16,...

ఏపీలో భారీ వర్షాలు : విజయవాడలో రోడ్లు జలమయం

ఏపీలో భారీ వర్షాలు : విజయవాడలో రోడ్లు జలమయం

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో అతి భారీ వర్షం నమోదైంది. రోడ్లు జలమయం అయ్యాయి. మొగల్రాజపురం, ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఎన్టీఆర్...

నటి హేమకు పాజిటివ్ : హాజరు కావాలని బెంగళూరు సీసీఎస్ పోలీసుల నోటీసులు

నటి హేమకు పాజిటివ్ : హాజరు కావాలని బెంగళూరు సీసీఎస్ పోలీసుల నోటీసులు

రేవ్ పార్టీలో డ్రగ్స్ స్వీకరించినట్లు తేల్చేందుకు బెంగళూరు సీసీఎస్ పోలీసులు రక్త నమూనాలను సేకరించి ల్యాబులో పరీక్షించారు. దాదాపు 80 మంది రక్తంలో డ్రగ్స్ నమూనాలు బయటపడ్డాయి....

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం : 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం : 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ బెమెతెరా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గన్‌పౌడర్ పరిశ్రమలో పేలుడు జరిగి, 17 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రోజు మాదిరే కార్మికులు ఉదయాన్నే...

ఆరో విడత ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఆరో విడత ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఆరో దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆరో దశలో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయాన్నే ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కాంగ్రెస్...

రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

రఫాపై దాడులు ఆపండి : ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం

ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫాలో వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. రఫాలో దాడులతో అక్కడి ప్రజల జీవనం దుర్భరంగా మారిందంటూ...

ప్రశాంతంగా మొదలైన ఆరో దశ పోలింగ్

ప్రశాంతంగా మొదలైన ఆరో దశ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఆరోదశ పోలింగ్ మొదలైంది. ఆరో దశలో 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఆరో విడతలో ఢిల్లీ,...

ఏపీ సెట్ ఫలితాల విడుదల

ఏపీ సెట్ ఫలితాల విడుదల

ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఢిగ్రీ కాలేజీ అధ్యాపకుల ఉద్యోగాలకు అర్హత కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ సెట్ 2024 పరీక్షను ఏప్రిల్ 28న...

హనీట్రాప్ : బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో మహిళ ప్రమేయం

హనీట్రాప్ : బంగ్లాదేశ్ ఎంపీ హత్యలో మహిళ ప్రమేయం

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ హత్య వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ శిలాష్టి రెహ్మాన్‌...

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆదేశించలేం : సుప్రీంకోర్టు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలను పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఈసీని ఆదేశించాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది....

ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మాలివాల్

ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : స్వాతి మాలివాల్

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని దాడికి గురైన ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ స్పష్టం చేశారు. మర్యాదగా అభ్యర్థించి ఉంటే పదవి నుంచి వైదొలగేదాన్నన్నారు....

తిరుమలకు పోటెత్తిన భక్తులు : 3 కి.మీ మేర క్యూలైన్

తిరుమలకు పోటెత్తిన భక్తులు : 3 కి.మీ మేర క్యూలైన్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కాంప్లెక్స్ నిండిపోయింది. నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. క్యూలైనులో భక్తులు ఆక్టోపస్ క్యాంపస్ వరకు 3 కి.మీ వరకు...

బంగ్లాదేశ్ ఎంపీని చంపి ముక్కలు ముక్కలు చేసింది చొరబాటుదారుడే

బంగ్లాదేశ్ ఎంపీని చంపి ముక్కలు ముక్కలు చేసింది చొరబాటుదారుడే

కోల్‌కతాలో అనుమానాస్పదంగా దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ కేసులో మిస్టరీ వీడింది. ఎంపీని క్రూరంగా హత్య చేసింది అక్రమంగా భారత్‌లో చొరబడ్డవారేనని కోల్‌కతా పోలీసులు తేల్చారు....

హమాస్ అరాచకాలు : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులపై అకృత్యాలు

హమాస్ అరాచకాలు : బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళా సైనికులపై అకృత్యాలు

హమాస్ ఉగ్రవాదుల అరాచకాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌పై దాడి తరవాత 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో ఏడుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు...

ప్రమాదం చేసి ఇద్దరిని లేపేసిన బాలుడు : అబ్జర్వేషన్ హోంకు తరలింపు

ప్రమాదం చేసి ఇద్దరిని లేపేసిన బాలుడు : అబ్జర్వేషన్ హోంకు తరలింపు

లగ్జరీ కారు అత్యంత వేగంగా నడిపి పుణెలో ఇద్దరిని బలిగొన్న బాలుడికి బెయిల్ ఇవ్వడంపై పోలీసులు రివ్యూ పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన జువైనల్ జస్టిస్ బెయిల్...

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

స్టాక్ మార్కెట్ల దూకుడు : సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త రికార్డు

స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.సెన్సెక్స్ 1196 పాయింట్లు పెరిగి 75418 వద్ద...

బెంగళూరు రేవ్ పార్టీ : తెలుగు నటికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీ : తెలుగు నటికి పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీలో పొల్గొన్న వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీయించారు. మొత్తం ఈ పార్టీలో 200 మంది పొల్గొన్నారు. వీరిలో 103 మంది డ్రగ్స్...

బెంగళూరుకు బాంబు బెదిరింపులు

బెంగళూరుకు బాంబు బెదిరింపులు

బెంగళూరుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలో ప్రముఖ హోటల్ ఒట్టేరాతో సహా పలు భవనాల్లో బాంబు పెట్టామంటూ మెయిల్స్ వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు....

సింహాచలం అప్పన్నకు చందన సమర్పణ

సింహాచలం అప్పన్నకు చందన సమర్పణ

వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని సింహాచలం అప్పన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి రెండో చందన సమర్పణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని సుప్రభాత సేవతో...

కేంద్రానికి ఆర్బీఐ 2.11 లక్షల కోట్ల డివిడెండ్

కేంద్రానికి ఆర్బీఐ 2.11 లక్షల కోట్ల డివిడెండ్

కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. 2023-24 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ కేంద్రానికి 2 లక్షల 11 వేల కోట్ల డివిడెండ్ ఇవ్వాలని...

తోటి విద్యార్థినిపై అత్యాచారం : వీడియో చిత్రీకరించిన మరో నలుగురు

తోటి విద్యార్థినిపై అత్యాచారం : వీడియో చిత్రీకరించిన మరో నలుగురు

ఏలూరు జిల్లా మండవల్లిలో అరాచకం చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల లిస్ట్ తీసుకునేందుకు బడికి వచ్చిన బాలికపై, తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకడు...

విమానంలో భారీ కుదుపులు : ఒకరు మృతి : 20 మందికి గాయాలు

విమానంలో భారీ కుదుపులు : ఒకరు మృతి : 20 మందికి గాయాలు

విమాన ప్రయాణంలో చాలా అరుదుగా కుదుపులు వస్తుంటాయి. వాతావరణం అనుకూలించక పెనుగాలులు వీచిన సమయంలో విమానాలకు కుదుపులు ఎదురవుతుంటాయి. తాజాగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులకు ఓ...

ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసు విచారణకు బిభవ్‌ను ముంబై తరలించిన పోలీసులు

ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసు విచారణకు బిభవ్‌ను ముంబై తరలించిన పోలీసులు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో విచారణ నిమిత్తం సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబై తరలించారు. బిభవ్ కుమార్ ఉపయోగించిన...

టెహ్రాన్‌లో ముగిసిన రైసీ అంత్యక్రియలు

టెహ్రాన్‌లో ముగిసిన రైసీ అంత్యక్రియలు

హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు టెహ్రాన్‌లో ముగిశాయి. వేలాది మంది రైసీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రైసీ మృతదేహంపై జాతీయ జెండా కప్పి...

ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో అనంతపురంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం ఆత్మకూర్ బజారుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్...

ప్రజ్వల్ లొంగిపో : కుమారస్వామి పిలుపు

ప్రజ్వల్ లొంగిపో : కుమారస్వామి పిలుపు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, వెంటనే లొంగిపోవాలంటూ, మాజీ సీఎం కుమారస్వామి హితవు చెప్పారు. అశ్లీల వీడియోలు సమాజం తలదించుకునేలా...

రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి

రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి

పశ్చిమబెంగాల్ జల్పాయిగుడిలో కొందరు దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. జల్పాయిగుడిలోని రామకృష్ణ మిషన్‌పై దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో కొందరు దుండగులు సాదువులు, ఉద్యోగులపై తొపాకులు ఎక్కుపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు....

చెప్పుల వ్యాపారుల కార్యాలయాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

చెప్పుల వ్యాపారుల కార్యాలయాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

చెప్పుల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో...

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక

ఎన్నికల హింసపై డీజీపీ గుప్తాకు సిట్ నివేదిక ఏపీలో ఎన్నికలకు ముందు, తరవాత జరిగిన హింసపై విచారణ జరిపిన సిట్ తన నివేదికను డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తాకు అందించింది....

కజికిస్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు

కజికిస్థాన్‌లో భారతీయ విద్యార్థులపై దాడులు

కజికిస్థాన్‌లో భారత విద్యార్థులపై గత వారం రోజులుగా జరుగుతోన్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కజికిస్థాన్‌లోని స్థానిక విద్యార్థులు, భారతీయ విద్యార్థులపై దాడులకు తెగబడుతున్నారు. భారత్ నుంచి 15...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు జూన్ 3 వరకు జుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు జూన్ 3 వరకు జుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూన్ మూడు వరకు పొడిగించింది. కవిత రిమాండ్ నేటితో ముగియనుండగా ఈడీ...

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ శరీరంపై గాయాలు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ శరీరంపై గాయాలు

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ దాడి తరవాత జరిపించిన వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. దాడి తరవాత నమోదైన...

హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి

హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో ఆయన మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఆదివారంనాడు రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ దట్టమైన అటవీ...

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్

ఇరాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ అడవుల్లో కుప్పకూలింది. అతి కష్టం మీద హెలికాఫ్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు....

ప్రశాంతంగా మొదలైన ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు

ప్రశాంతంగా మొదలైన ఐదో విడత సార్వత్రిక ఎన్నికలు

దేశంలో ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఐదో దఫా 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. 695 మంది అభ్యర్థులు ఐదో దశ...

సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు 5 రోజుల జుడీషియల్ కస్టడీ

సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు 5 రోజుల జుడీషియల్ కస్టడీ

ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కు తీస్ హజారీ కోర్టు ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ...

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌పై మరో కేసు నమోదు

సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌పై మరో కేసు నమోదు

ఆప్ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి ఘటనలో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై పోలీసులు ఐపీసీ కింద కేసు నమోదు...

లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ

లైంగిక ఆరోపణల కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ

కర్ణాటకలో వందలాది మహిళలపై లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటోన్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శనివారం ఈ వారెంట్...

ఎయిరిండియా విమానంలో మంటలు : అత్యవసర ల్యాండింగ్

ఎయిరిండియా విమానంలో మంటలు : అత్యవసర ల్యాండింగ్

ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు భారీ ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన సిబ్బంది విమానాన్ని...

వాయుగుండం : తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

వాయుగుండం : తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయని ప్రకటించింది. అక్కడ నుంచి మే చివరి నాటికి రుతుపవనాలు...

సింగపూర్‌లో కరోనా కలకలం

సింగపూర్‌లో కరోనా కలకలం

కోవిడ్ 19 సింగపూర్‌లో మరోసారి వెలుగు చూసింది. మే 5 నుంచి 11 మధ్యలో సింగపూర్‌లో 25900 కేసులు నమోదు కావడంతో మాస్కులు తప్పనిసరి చేశారు. కోవిడ్...

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీ : అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి నియామకం

పల్నాడు కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీ : అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి నియామకం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో శుక్రవారం సస్పెండ్, బదిలీ అయిన ఎస్పీలు, కలెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడు...

ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి : బిభవ్ అరెస్ట్

ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి : బిభవ్ అరెస్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి చేశారంటూ ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. కేజ్రీవాల్ వ్యక్తిగత...

Page 13 of 14 1 12 13 14