Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

Modi Xi Shake hand: బ్రిక్స్ వేదికపై చేతులు కలిపి పలకరించుకున్న మోదీ, జిన్‌పింగ్‌

param by param
May 11, 2024, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

దక్షిణాఫ్రికాలోని
జొహానెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు
చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌
పరస్పరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు కూడా.

బ్రిక్స్‌ దేశాల
15వ సదస్సులో పాల్గొన్న దేశాధినేతలు ఉమ్మడి ప్రకటన చేయడానికి ముందు ఈ దృశ్యం
కనిపించింది. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుని వేదికపైకి వెళ్ళారు. తమకు
నిర్దేశించిన ఆసనాల వద్దకు చేరుకున్నారు.

ఉమ్మడి ప్రకటన
తరువాత కూడా వారిద్దరూ చేతులు కలుపుకున్నారు. షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు.

ఇంతకుముందు,
నవంబర్ 2022లో ఈ నాయకులిద్దరూ ఇండోనేషియాలోని బాలిలో కలుసుకున్నారు. జి20 సమావేశం
సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో ఇచ్చిన విందులో అతిథులుగా భారత, చైనా
నేతలు పాల్గొన్నారు. 2020 ఏప్రిల్ తర్వాత వారిద్దరూ కలవడం అదే మొదటిసారి.

2020 ఏప్రిల్‌లో
తూర్పు లద్దాఖ్ వద్ద చైనా సైనికులు చొరబాటుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని భారత
సైనికులు తిప్పికొట్టారు. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్యా ఘర్షణ పూర్వక వాతావరణం
నెలకొంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా రెండు
దేశాల మధ్యా అన్ని స్థాయుల్లోనూ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఆ ఘటన తర్వాత
సరిహద్దుల సమస్యను పరిష్కరించుకోడానికి భారత్, చైనా దేశాలు గత మూడేళ్ళలో 19సార్లు
చర్చలు జరిపాయి,

ఆ నేపథ్యంలో, రెండు
దేశాల అధినేతల మధ్యా గత మూడేళ్ళుగా ప్రత్యక్షంగా మాటలు లేవు. ఈ బ్రిక్స్ సమావేశంలో
కూడా మొదటిరోజు బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో మోదీ
మాట్లాడారు. ఆ కార్యక్రమానికి జిన్‌పింగ్‌ గైర్హాజరయ్యారు. తనకు బదులు చైనా
వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావోను పంపించారు.

ఇక ఈనాటి సమావేశంలో మరో ఆరు దేశాలను బ్రిక్స్
కూటమిలోకి చేర్చుకున్నారు. కొత్త సభ్యుల వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందంటూ,
ఆ దేశాలను కూటమిలోకి మోదీ ఆహ్వానించారు.

ShareTweetSendShare

Related News

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి
general

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
general

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా
general

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

కాల్పుల విరమణకు పాక్ ప్రతిపాదన, భారత్ అంగీకారం

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

మన దేశపు పోరాటం ఆపరేషన్ సిందూర్‌పై నోరు మెదపని ప్రముఖులు

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగానే పరిగణిస్తాం : భారత్ హెచ్చరిక

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.