Sunday, May 11, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home సైన్స్ అండ్ టెక్నాలజీ

సౌర రహస్యాల ఛేదనకు బయల్దేరిన ఆదిత్య ఎల్1

param by param
May 11, 2024, 04:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్
స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్1 ఆర్బిటర్ తన అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ప్రారంభించింది.

ఈ ఉదయం గం. 11.50 ని.కు పీఎస్‌ఎల్‌వీ-సీ57
వాహకనౌక ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళింది.
అక్కడినుంచీ ఆదిత్యను నిర్దేశిత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ
కార్యక్రమం అంతా ఎలాంటి అవాంతరాలూ లేకుండా సజావుగా సాగిపోయింది. దాంతో ఆదిత్య ఎల్1
ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

సూర్యుడి చుట్టూ నిర్దేశిత దీర్ఘవృత్తాకార
కక్ష్యలోకి చేరుకున్న ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్‌, రోదసిలో నాలుగు నెలల పాటు నిర్విరామంగా
ప్రయాణం చేసి తనకు నిర్దేశించిన పరిశీలక స్థానానికి చేరుకుంటుంది. భూమి నుంచి
15లక్షల కిటోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజియన్ పాయింట్ 1, క్లుప్తంగా ఎల్1, వద్దకు
చేరుకుంటుంది. అక్కడినుంచీ హాలో ఆర్బిట్‌ అనబడే సౌరకక్ష్యలోకి ప్రవేశిస్తుంది.

ఆదిత్య ఎల్1లో మొత్తం 7 పేలోడ్‌లు ఉన్నాయి.
వాటిలో నాలుగు పేలోడ్‌లు సూర్యుడి నుంచి వెలువడే కాంతిని అధ్యయనం చేస్తాయి.
సూర్యుడి మీద అయస్కాంత క్షేత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్లాస్మా ఇన్‌-సిట్యు పెరామీటర్స్
వంటి అంశాలను మిగతా మూడే పేలోడ్‌లూ అధ్యయనం చేస్తాయి.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఆదిత్య ఆర్బిటర్‌ను అంతరిక్షంలోని
కక్ష్యలో ప్రవేశపెట్టడంతో ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్
వ్యాఖ్యానించారు. తన తోటి శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేసారు,

ఆదిత్య ప్రయోగం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే

(1) సోలార్ కరోనాలోని భౌతికశాస్త్ర దృగ్విషయాలను,
అసలు సూర్యుడు ఎలా వేడెక్కుతాడోనని అధ్యయనం చేయడం

(2) సౌర వాతావరణంలో సౌరవాయువుల వేగం, త్వరణం,
తదితర అంశాలను అధ్యయనం చేయడం

(3) సౌర వాయువుల పంపిణీ, టెంపరేచర్ ఆనిసోట్రోపీ

(4) కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కేంద్రం ఎక్కడుందో
కనుగొనడం

(5) సౌరజ్వాలలకు కారణమేంటి, సూర్యుడి మీది
వాతావరణం ఎలా ఉంటుందో కనుగొనడం

…. ఇవీ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.

ఈ లక్ష్యాలను సాధించే
ప్రయత్నంలో సూర్యుడికి చేరువగా సాగుతోంది ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్.

ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం
Latest News

క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేయగల లేజర్ వ్యవస్థ ఇక భారత్ సొంతం

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా
general

సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలతో నిఘా

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు
general

భారత్‌కు తేజస్ జెట్ ఇంజన్లు

Latest News

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది : భారత వాయుసేన

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

యుద్ధం ముగింపునకు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

ప్రపంచానికే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

పాకిస్థాన్‌కు అండగా ఉంటాం : చైనా

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

అమర్ రహే : అమరవీరుడు మురళీనాయక్‌‌కు నివళులర్పించిన మంత్రులు

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

కుక్కతోక వంకర: కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించిన పాక్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.