Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

‘హలాల్‌కు మతపరమైన కారణాల కంటె ఆర్థిక కారణాలే ప్రధానం’

param by param
May 11, 2024, 07:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Halal has more financial reasons than religious

రోజురోజుకూ పెరిగిపోతున్న
హలాల్ బ్రాండింగ్‌ గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి కేరళలో అవగాహనా కార్యక్రమాలు
చేపడుతున్నట్లు హిందూ ఐక్యవేదిక ప్రకటించింది. హలాల్ ఉత్పత్తులు, సేవలను
నిషేధించాలంటూ ఉన్నతాధికారులను డిమాండ్ చేయడానికి నిర్ణయించింది.

వస్తువులు, సేవలను సైతం
హలాల్ చేయడం వెనుక మతపరమైన కారణాల కంటె ఆర్థిక కారణాలే ఎక్కువగా ఉన్నాయని హిందూ ఐక్యవేదిక
ప్రధాన కార్యదర్శి ఆర్.వి బాబు అన్నారు. ఈ విధానం ఒక సామాజికవర్గం
గుత్తాధిపత్యానికి కారణమవుతోందన్నారు. ‘‘హలాల్ చేసిన
ఆహారాన్ని అందించే హోటళ్ళ పట్ల మాకు అభ్యంతరం లేదు. కానీ పరిస్థితులు ఏ దశకు
చేరుకున్నాయంటే ఈ హలాల్ సర్టిఫికేషన్ వల్ల ముస్లిమేతరుల ఉద్యోగాలు, వ్యాపార
అవకాశాలకు ముప్పు వాటిల్లుతోంది’’ అని చెప్పారు.

హలాల్ సర్టిఫికేషన్ కోసం, మూడోవంతు
ఉద్యోగులు తప్పనిసరిగా ముస్లిములై ఉండడం తప్పనిసరి అని ఆయన వివరించారు. ‘‘వ్యాపారం
పెరగాలంటే హలాల్ ఉత్పత్తులు అమ్మక తప్పని పరిస్థితికి వ్యాపారులను తెచ్చారు.
దాన్ని వ్యతిరేకించేవారు సహజంగానే నష్టపోతారు. ఇప్పుడు ఇళ్ళ ఫ్లాట్లకు, ఆఖరికి
ఆయుర్వేద ఉత్పత్తులకు కూడా హలాల్ సర్టిఫికేషన్‌ చేసేస్తున్నారు. నిజానికి ఇస్లాం
ప్రకారం ఆయుర్వేదం అనేది హరామ్. కానీ, వ్యాపార ప్రయోజనాల కంటె ఏదీ ముఖ్యం కాదు కదా’’
అని వివరించారు.  

హలాల్ పద్ధతి అనేదే
వివక్షతో కూడుకున్నది, ఒకరకంగా అంటరానితనం లాంటిది అని ఆర్.వి బాబు వివరించారు.
భారత రాజ్యాంగం అంటరానితనాన్ని నిషేధించిందని గుర్తుచేసారు.

‘‘ఇదంతా ఇటీవల కొన్నేళ్ళ
నుంచీ మొదలైన పరిణామమే. 20ఏళ్ళ క్రితం లేని పద్ధతులన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. ముస్లిమేతరులు
తయారుచేసే ఆహార పదార్ధాలు హరామ్ అనే కొత్త విధానం తలెత్తింది. ఇది చివరికి సమాజంలో
అశాంతిని, విభజనను రగులుస్తుంది. ఈ హలాల్-హరామ్ విధానం మతసామరస్యానికి భంగకరం’’  అని బాబు ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘కేరళలో హలాల్ విధానం, పౌల్ట్రీ ఫార్మింగ్ ద్వారా మొట్టమొదటిసారి ప్రజాజీవితాల్లోకి రావడం ప్రారంభమైంది. తర్వాత అది
క్రమంగా హోటళ్ళు, రెస్టారెంట్లకు విస్తరించింది. దాన్నిబట్టే ఇదొక వ్యాపార
వ్యూహమని అర్ధమవుతోంది’’ అని వివరించారు.

‘‘భారతదేశంలో హలాల్
సర్టిఫికెట్ జారీ చేసే జమియాత్ ఉలేమా ఎ హింద్ సంస్థ, తమ దరఖాస్తుదారుల నుంచి
డబ్బులు వసూలుచేస్తుంది. ఆ డబ్బును జకాత్‌గా వసూలు చేస్తారు. అసలైన మెలిక ఇక్కడే ఉంది.
ఆ వసూళ్ళ నుంచి కొంత మొత్తాన్ని కొన్ని కారణాలకు ఉపయోగిస్తారు. అవేమిటన్నదే అనుమానాలు
రేకెత్తిస్తోంది. ఉగ్రవాద నేరాల్లో నిందితులై ఇప్పుడు జైల్లో ఊచలు
లెక్కపెడుతున్నవారికి న్యాయసహాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఆ వివరాలన్నీ వారి వెబ్‌సైట్‌లో
స్పష్టంగా ఉన్నాయి’’ అని బాబు వివరించారు.

 ఇటీవలే, ఒక హోటల్లో
హలాల్ బోర్డు తీసివేయమని అడిగినందుకు హిందూ ఐక్యవేదికకు చెందిన ఐదుగురు
కార్యకర్తలను అరెస్ట్ చేసారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో హలాల్ ఉత్పత్తులకు
వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు ముమ్మరంగా నిర్వహించడానికి వేదిక
సిద్ధపడుతోంది.

ShareTweetSendShare

Related News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

భారీగా తగ్గిన బంగారం ధర
general

భారీగా తగ్గిన బంగారం ధర

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.