Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 28, 2025, 12:23 pm GMT+0530
SpaceX's next-generation Starship spacecraft atop its Super Heavy booster is launched on its ninth test at the company's launch pad in Starbase, Texas, U.S., May 27, 2025. REUTERS/Joe Skipper     TPX IMAGES OF THE DAY

FacebookTwitterWhatsAppTelegram

అంతరిక్షంపై పట్టుసాధించేందుకు వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మస్క్ గ్రూపు సంస్థలో ఒకటైన స్పేస్ ఎక్స్ తాజాగా ప్రయోగించిన మెగా రాకెట్ కుప్పకూలింది. అంతరిక్ష యాత్ర కోసం స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం మరోసారి విఫలమైంది. తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా, అరగంట తరవాత గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ పేలిపోవడం వరుసగా ఇది మూడో సారి కావడం గమనార్హం.

అంతర్జాతీయ కాలమానం ప్రకారం అమెరికాలో మంగళవారం రాత్రి 7 గంటల 36 నిమిషాలకు బ్రైన్స్ విల్ తీరంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగశాల నుంచి స్టార్ షిప్‌ను ప్రయోగించారు. తిరిగి ఉపయోగించుకునేందుకు అభివృద్ధి పరచిన 123 మీటర్ల పొడవైన భారీ రాకెట్ ముందుగా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అరగంట తరవాత బూస్టర్ నుంచి రాకెట్ విడివడింది. తరవాత కొద్ది నిమిషాలకే కంట్రోల్ రూంకు సంబంధాలు తెగిపోయాయి. తరవాత సముద్రంలో కూలిపోయింది.

స్టార్ షిప్ సురక్షితంగా అంతరిక్షంలోకి ప్రవేశించినా, పేలోడ్‌లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. అరగంట తరవాత స్టార్ షిప్ నియంత్రణ కోల్పోయింది. తరవాత పెద్ద మంటలతో భూ వాతావరణంలోకి చేరింది. తరువాత హిందూ మహాసముద్రంలోకి కూలిపోయింది.

స్టార్ షిప్ విఫలం కావడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి, మార్చిలో చేపట్టిన ప్రయోగాలు విఫలం అయ్యాయి. గాల్లోనే పేలిపోయాయి. గత రెండు సార్లు కంటే మూడోసారి రాకెట్ ఎక్కువ దూరం ప్రయాణం చేసిందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Tags: #starshipfailedandhratodaynewsSLIDERSpaceXTOP NEWS
ShareTweetSendShare

Related News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర
general

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ
general

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు
general

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies