Sunday, May 25, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

K Venkateswara Rao by K Venkateswara Rao
May 25, 2025, 11:41 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మూడో రోజు నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసు శిక్షణ కళాశాలలో అధికారులు విచారిస్తున్నారు. పోలీసులకు మరో మూడు రోజులు విచారణకు గడువు ఉంది. ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విచారణ కొనసాగుతోంది.

తాజాగా విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది.తెలంగాణలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ వేసినట్లు గుర్తించారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. నమ్మకం కుదిరాక అతని వివరాలు సిరాజ్‌కు అందించాడు. అతడు విశాఖకు చెందిన ఓ రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ మతానికి వ్యతిరేకంగా సిరాజ్‌ను ప్రోత్సహించాడు. ఆ అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి అంతర్జాతీయ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు.

Tags: andhratodaynewsap police bust isis terrorISISISIS TerroristISIS terroristspolice bust terror plotrussia isis terroristSLIDERTOP NEWSVIZIANAGARAMvizianagaram isis modulevizianagaram terror plot
ShareTweetSendShare

Related News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
general

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్
general

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత
general

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత
general

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.