Friday, May 23, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

అన్ని హద్దులూ దాటుతున్నారు : ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 22, 2025, 04:09 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళనాడు మద్యం కేసు వ్యవహారంలో ఈడీ అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమిళనాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ టాస్మాక్‌పై ఈడీ అధికారులు దాడులు జరిపారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని సుప్రీం సీరియస్ అయింది. సమాఖ్య పాలన భావనను ఈడీ దిక్కరిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టాస్మాక్‌పై జరుగుతోన్న మనీలాండరింగ్ దర్యాప్తుపై సుప్రీం స్టే విధించింది.

టాస్మాక్ మద్యం అమ్మకాల్లో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. మార్చి నెలలో టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మే నెల మొదటి వారంలో టాస్మాక్ అధికారులు ఇళ్లలోనూ సోదాలు చేశారు. తమిళనాడు పోలీసులు, ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఈడీ అధికారుల దూకుడుపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ సోదాలు చేస్తోందని తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ విచారణ జరిగింది.టాస్మాక్ అధికారులను హింసిస్తోందని ఆరోపించింది. తమిళనాడు సర్కారు వేసిన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు ఈడీ విచారణకు అనుమతించింది. తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈడీ అధికారుల తీరుపై మండిపడింది. ఈడీ అధికారులను నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించింది. దర్యాప్తు సంస్థ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని డీఎంకే నేతాలు ఆరోపించారు.

Tags: andhratodaynewsed raid in tamilnadued raids tamil nadu liquor shopsliquor shopsSLIDERstate-run liquor shopsSupreme Courtsupreme court ed rebukesupreme court on edsupreme court stay ordersyndicate liquor shopsTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?
general

ఆపరేషన్ సిందూర్ తరవాత దౌత్యం కోసం భారత్‌ ఆ 32 దేశాలనే ఎందుకు ఎంచుకుంది?

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?
general

మావోయిస్టు హింస చరమదశకు చేరుకుందా? సాయుధ పోరాటం పతనానికి అర్బన్ నక్సల్స్ ఎలా స్పందిస్తారు?

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్
general

కొత్త రేషన్ కార్డుకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదు : మంత్రి నాదెండ్ల మనోహర్

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ
general

నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies