Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

K Venkateswara Rao by K Venkateswara Rao
May 18, 2025, 11:10 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాకిస్థాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం నేటితో ముగుస్తోందంటూ వస్తున్న వార్తలను రక్షణ శాఖ ఖండించింది. పదవ తేదీ డీజీఎంఓల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనకు ఎలాంటి ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ మే 7న చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తరవాత పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనలు పంపింది. ఇందుకు భారత్ అంగీకారం తెలిపింది. అయితే కాల్పుల విరమణ అవగాహన నేటితో ముగియనుంది అంటూ మీడియాలో వస్తోన్న కథనాలను రక్షణ శాఖ అధికారులు ఖండించారు. కాల్పుల విరమణకు ఎలాంటి ముగింపు తేదీ లేదని ప్రకటించారు.

పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యం జరిపిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాల్లో నాలుగోవంతు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. భారత్ క్షిపణులు పాక్‌ను తాకాయంటూ ఆ దేశ ప్రధాని షరీఫ్ స్వయంగా ప్రకటించారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ విఫలం కావడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందం ద్వారా కాల్పుల విరమణకు ఒప్పంచి ప్రపంచాన్ని అణుముప్పు తప్పించామని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు వాణిజ్యానికి సంబంధం లేదని తెలిపింది.

Tags: andhratodaynewsno dead line defence miinistryno dead line for seize firepakistan bharat seize fire agrementSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి
general

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం
general

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్
general

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
general

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Latest News

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఇస్రో తాజా ఉపగ్రహ ప్రయోగంతో మరింత సమర్ధంగా రాత్రి నిఘా

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలు

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

షాకింగ్: పాకిస్తాన్‌కు న్యూక్లియర్ టెక్నాలజీ ఇచ్చేస్తామన్న ఇందిరాగాంధీ

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.