Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home Latest News

కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి అంటూ నకిలీ పోస్ట్

Phaneendra by Phaneendra
May 14, 2025, 03:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారత సమైక్యత కోసం పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్న విచ్ఛిన్నకర శక్తులు.. ఎలాగైనా సంఘ్‌ని అప్రతిష్టపాలు చెయ్యాలని నానా పాట్లు పడుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాయి.

తాజాగా, పాక్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌లో అత్యంత కీలకపాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ ఇంటిపై సంఘ్ కార్యకర్తలు దాడి చేసి.. కర్ణాటకలోని బెళగావి జిల్లా గోకాక్‌లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను గాయపరిచారంటూ సంబంధం లేని చిత్రాలపై సోఫియా ఫొటో వేసి, ఇష్టానుసారం రాసిపడేసి ఎక్స్ ఖాతాలో @uddinanis867 హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో RSSకి వ్యతిరేకంగా రకరకాల హ్యాష్ టాగ్స్ పెట్టి వదిలారు.
వెంటనే రంగంలోకి దిగిన బెళగావి పోలీసులు అత్యంత వేగంగా ఈ ట్వీట్‌పై దర్యాప్తు చేశారు. ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన ఈ ట్వీట్, దానిలో ఉన్న ఫొటోలు, రాతలు అంతా తప్పుడు సమాచారం, పూర్తిగా ఫేక్ అని తేల్చారు.

మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన జిల్లా ఎస్పీ భీమశంకర్ ఈ ట్వీట్ పోస్ట్ చేసిన వారిపై దర్యాప్తు చేసి పట్టుకుంటామన్నారు. “Anis Uddin” పేరిట వేసిన ఈ పోస్ట్ లొకేషన్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ అని తెలుస్తోంది. 405 హ్యాండిల్స్‌ని ఫాలో అవుతున్న ఈ ప్రొపైల్‌కి 31 మంది ఫాలోవర్లున్నారు. ఇందులోని పోస్ట్‌లు అన్నీ పాకిస్తాన్‌కి మద్దతుగా ఉన్నవే. ఈ ఎక్స్ అకౌంట్ కవర్ పేజీలో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బొమ్మలున్నాయి.

Tags: Belagavi DistrictColonel Sophia QureshiFake News on RSSFake PropagandaGokakKarnatakaRSSTOP NEWS
ShareTweetSendShare

Related News

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు
Latest News

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్
general

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

Latest News

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

పాకిస్తానీ దౌత్యవేత్తను భారత్ ఎందుకు బహిష్కరించింది?

చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలను నిలిపివేసిన భారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies