Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 13, 2025, 03:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. గోవింద్ బాలాజీ భారతి సిమెంటు కంపెనీలో పూర్తి కాలపు డైరెక్టరుగా ఉన్నారు.

మద్యం అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినా గోవిందప్ప స్పందించలేదు. సీఎంలో మాజీ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడు రోజుల కిందట నోటీసులు అందించారు. అయినా వారు స్పందించకపోవడంతో సిట్ అధికారులు వారి కోసం
గాలిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం నిందితులు పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మాజీ సీఎం జగన్‌రెడ్డికి బాలాజీ గోవిందప్ప బాగా సన్నిహితుడు.మద్యం సరఫరా చేయడం, ముడుపులు నగదు రూపంలో వసూలు చేయడం, వాటిని డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మద్యం కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డి ముడుపులు వసూలు చేసి
గోవిందప్పకు ఇచ్చే వారని, బాలాజీ వాటిని తాడేపల్లి పెద్దలకు అందించే వారని సిట్
విచారణలో తేలింది.

Tags: andhratodayap liquor scamap liquor scam caseap liquor scam latestap liquor scam latest newsap liquor scam newsap newsSLIDERTOP NEWSys jagan liquor scamysrcp liquor scamysrcp liquor scam case
ShareTweetSendShare

Related News

general

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

Latest News

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 4

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 3

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 2

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 1

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies