Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

K Venkateswara Rao by K Venkateswara Rao
May 13, 2025, 10:37 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉగ్రవాదుల పీచమణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశ వ్యాప్తంగా నేటి నుంచి 11 రోజుల పాటు తిరంగా యాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. సోమవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి పదకొండు రోజుల పాటు మే 23 వరకు దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరంగా యాత్ర జరపాలని నిర్ణయించారు. సోమవారం రెండు విడతలు సమావేశమైన సీనియర్ నేతలు తిరంగా యాత్రపై చర్చించారు. తరుణ్ చుగ్, వినోద్ తావ్డే, దుశ్వంత్ గౌతమ్‌ కూడా ఈ సమావేశంలో నడ్డాతో చర్చలు జరిపారు. కేంద్ర మంత్రులు సహా, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తిరంగా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Tags: andhratodayBJPbjp live eventbjp tiranga yatrabjp tiranga yatra newsharyana bjp tiranga yatrajp naddajp nadda har ghar tirangamodi tiranga yatraSLIDERTiranga Yatratiranga yatra moditiranga yatra newsTOP NEWS
ShareTweetSendShare

Related News

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
general

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….
Latest News

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.