Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

K Venkateswara Rao by K Venkateswara Rao
May 12, 2025, 11:44 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్ల కిందట జైలు నుంచి తప్పించుకు పారిపోయిన కాశ్మీర్‌సింగ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు బిహార్‌లోని మోతిహరి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న కశ్మీర్‌సింగ్‌ను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. స్థానికుల సహకారంతో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కశ్మీర్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఇతనికి వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు,డ్రగ్స్ రవాణాలతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

2016లో జైలులో ఖలిస్థానీ ఉగ్రవాదులతో కలసి ఘర్షణకు దిగిన కశ్మీర్ సింగ్ ఆయుధాలతో సహా పారిపోయాడు. అతనితోపాటు వందల మంది నేరస్థులు అప్పట్లో పారిపోయిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తరవాత ఎన్ఐఏ అధికారులు నిఘా వేసి పట్టుకున్నారు.

జైలు నుంచి పారిపోయిన కశ్మీర్‌సింగ్ ఉగ్రవాదులు బబ్బర్ ఖల్సా, హర్వీందర్ సింగ్ సంధుతో కలసి పనిచేశాడు. వారికి అవసరమైనవి సమకూర్చడం పనిగా పెట్టుకున్నాడు. మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై దాడి ఘటనల్లోనూ కశ్మీర్ సింగ్ పాల్గొన్నాడని తెలుస్తోంది.

2022లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. బబ్బర్ ఖల్సా, ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ సంస్థలతో కశ్మీర్ సింగ్‌కు సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేయడం, భారత్‌లో దాడులకు కుట్రలు పన్నడం వంటి నేరాలు ఇతనిపై ఉన్నాయి. ఎన్ఐఏ కేసు నమోదు చేసిన తరవాత కశ్మీర్ సింగ్‌ను పట్టిస్తే పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

Tags: amritpal singhamritpal singh arrestamritpal singh arrestedamritpal singh khalistanamritpal singh waris punjab deandhratodaykhalistankhalistan movementkhalistan terroristsKhalistani TerroristSLIDERterroristsTOP NEWS
ShareTweetSendShare

Related News

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ
general

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద
Latest News

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…
general

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
general

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్
general

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

Latest News

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

ఆపరేషన్ సిందూర్: పహల్‌గామ్ దాడికి ప్రతీకారం, 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.