Monday, May 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

K Venkateswara Rao by K Venkateswara Rao
May 12, 2025, 09:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తమిళ నటుడు విశాల్ ఓ కార్యక్రమ వేడుకల్లో కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. విల్లుపురం జిల్లా కువాంగంలోని కూర్తాండవర్ ఆలయంలో నిర్వహిస్తోన్న చిత్తిరై వేడుకల్లో విశాల్ పడిపోయారు. ట్రాన్స్‌జెండర్ల మిస్ కువాంగం 2025 కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపైనే ఆయన కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే అక్కడే ఉన్న తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల నిర్వహించిన మద గజ రాజా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విశాల్ చాలా నీరసంగా కనిపించారు. అప్పడే ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని అందుకే అలా ఉన్నారంటూ విశాల్ టీం ప్రకటించింది.

Tags: andhratodaycelebrity stage mishapcollapsed on stagehero vishalSLIDERstage accident vishaltamil hero vishal fell unwellTOP NEWSviral vishal stage videovishalvishal collapsedvishal collapses on stagevishal health conditionvishal latest news
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్
general

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
general

పోలీసుల విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది
general

జైలు నుంచి తప్పించుకు పారిపోయి తొమ్మిదేళ్లకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత
general

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

ఆపరేషన్ సిందూర్: పహల్‌గామ్ దాడికి ప్రతీకారం, 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం
Latest News

పాకిస్తాన్‌కు రెండు రకాలుగా శిక్ష… ఎలాగంటే…..

పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై భారత సైన్యం గర్జించింది : రాజ్‌నాథ్ సింగ్

మన సెలబ్రిటీలకు దమ్ము లేదు, వాళ్ళ సెలబ్రిటీలకు సిగ్గు లేదు…

మే 12న పాక్‌తో చర్చలు

మే 12న పాక్‌తో చర్చలు

పుల్వామా దాడి మా పనే : పాక్ వాయుసేన అధికారి

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies