విజయవాడ దుర్గ గుడి ఈవోగా వీకే శీనానాయక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 9 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పులివెందుల ఆర్డీవోగా జి.చిన్నయ్యను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. కాకినాడ సెజ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేవీ రామలక్ష్మిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఏడుగురిని ఆయా జిల్లాల్లో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్లుగా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించింది.