Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

K Venkateswara Rao by K Venkateswara Rao
May 4, 2025, 09:49 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పలు కేసుల్లో విజయవాడ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అనారాగ్యానికి గురయ్యారు. శనివారం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. 2డి, ఎకో, బీపీ, షుగర్, చాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గుల మూలంగా కాళ్లలో వాపులు వచ్చాయని డాక్టర్లు గుర్తించారు. మూడు వారాల కిందట బీపీ మందులు మార్చడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వైద్యులు తెలిపారు.

వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి డాక్టర్లు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు. తరవాత వారిని మరలా పిలిపించి వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్రమైన ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. థైరాయిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.

వల్లభనేని వంశీ అనుచరుడు రంగాను ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడ జైలుకు తరలించారు. మే1న రంగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. రంగా ఆరోగ్యం మెరుగు పడటంతో ఆయన్ను మరలా విజయవాడ జైలుకు తరలించారు.

Tags: andhratodayex mla vallabhaneni vamsi arrestSLIDERTOP NEWSvallabhaneni vamsivallabhaneni vamsi arrestvallabhaneni vamsi bailvallabhaneni vamsi bail petition
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies