Monday, May 26, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

ఉరిలో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

K Venkateswara Rao by K Venkateswara Rao
Apr 23, 2025, 11:30 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత సైన్యం ముష్కరుల వేట మొదలు పెట్టింది. బుధవారం సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. ఉరి నాలా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా ప్రదేశంలో భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు లభ్యం అయ్యాయి. ఢిల్లీ నుంచి నిఘా వర్గాలు శ్రీనగర్ చేరుకొన్నాయి. వీరిలో బీఎస్‌ఎఫ్ అధికారులు ఉన్నారు. అనంతనాగ్ జిల్లాలోని మెడికల్ కాలేజికి భద్రత పెంచారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అంతగా హై అలర్ట్ ప్రకటించారు. నేడు బాధితులను హోం మంత్రి అమిత్ షా పరామర్శించనున్నారు.

ఉగ్రదాడి సమయంలో ఓ వ్యక్తి ఫోటో వైరల్ అయింది. లాల్చీ ఫైజమా ధరించి, చేతిలో రైఫిల్‌తో పరుగులు తీస్తున్నారు. అతన్ని ఉగ్రవాదిలా అనుమానిస్తున్నారు. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Tags: andhratodayencounter in jammu and kashmirJammu and Kashmirjammu kashmir encounter newsjammu kashmir encounter todayjammu kashmir newsjammu kashmir terror attackjammu kashmir terrorist attackjammu terror attacklatest newsSLIDERterror attack in jammuTOP NEWS
ShareTweetSendShare

Related News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్
general

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్
general

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత
general

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ
general

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

Latest News

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టు : పాకిస్థాన్ పౌరుల అరెస్ట్

కామాంధుడి ఇల్లు కూల్చివేత

కామాంధుడి ఇల్లు కూల్చివేత

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

కృష్ణా జిల్లాలో 15మంది అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాల పట్టివేత

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

అడవిలో తూటాలు, నగరంలో కన్నీళ్ళు : మావోయిస్టుల ఎన్‌కౌంటర్ తర్వాత అర్బన్ నక్సల్స్ స్పందనలు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేసిన కేంద్రం

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.